Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Stock Markets Starts With Profits

Stockmarkets: లాభాలతో ఆరంభమయిన మార్కెట్లు

Published Date :June 1, 2022 , 10:34 am
By NTV WebDesk
Stockmarkets: లాభాలతో ఆరంభమయిన మార్కెట్లు
  • Follow Us :
  • google news
  • dailyhunt

స్వల్ప లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం అయ్యాయి.సెన్సెక్స్ 142 పాయింట్లు లాభంతో 55, 708 పాయింట్ల వద్ద, నిఫ్టి 43 పాయింట్లు లాభంతో 16,627 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.77.57 వద్ద కొనసాగుతోంది. ఏషియన్ పెయింట్స్‌, హెచ్ యూఎల్, ఎన్టీపీసీ, టైటన్, ఐటీసీ, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, మారుతీ, ఇండస్ ఇండ్ యాక్సిస్ బ్యాంకు షేర్లు లాభాల్లో వున్నాయి.

డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, పవర్ గ్రీడ్, అల్ట్రా టెక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు కనిపించాయి. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం భయాలు అన్నిదేశాలను వెంటాడుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం ఫార్మా రంగంపై అంతగా పడలేదని నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఊరట కలిగింది. వాణిజ్య సిలిండర్ ధరను భారీగా తగ్గించింది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ఒక్కోదానిపై ​రూ.135 తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ప్రస్తుతం ఢిల్లీలో 19కిలోల సిలిండర్​ ధర రూ.2219, కోల్​కతాలో రూ.2322, ముంబయిలో రూ.2171.50, చెన్నైలో రూ.2373గా ఉంది. బుధవారం నుంచే కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. మరోవైపు.. డొమెస్టిక్​ ఎల్​పీజీ ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదు.

Rain Alert: రుతుపవనాల ప్రభావం.. అక్కడక్కడ వర్షసూచన

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • axis bank
  • bombay stock exchange
  • bulls
  • indusind
  • inflation

తాజావార్తలు

  • Ishan Kishan: ప్రాక్టీస్ సెషన్‌లో కెప్టెన్‌ ఇషాన్‌కు అవమానం?.. సొంత జట్టు స్పిన్నర్ అగ్రెసివ్ రియాక్షన్ (వీడియో)..

  • NBK : బాలయ్య భారీ ప్రాజెక్ట్స్.. ఒకటి కాదు ఏకంగా రెండు.. రిలీజ్ కూడా లాక్

  • Jeevan Reddy: హస్తం పార్టీకి సీనియర్ నేత జీవన్‌రెడ్డి గుడ్‌బై.. రాజీనామా డేట్ ఫిక్స్!

  • Rythu Bharosa Funds: రైతులకు గుడ్‌న్యూస్.. నేడే రైతుభరోసా నిధులు రిలీజ్.. ఖాతాల్లోకి ఎప్పుడు వస్తాయంటే?

  • PEDDI : పెద్ది స్పెషల్ సాంగ్.. రామ్ చరణ్ సరసన సొగసుల సుందరి

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions