స్వల్ప లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం అయ్యాయి.సెన్సెక్స్ 142 పాయింట్లు లాభంతో 55, 708 పాయింట్ల వద్ద, నిఫ్టి 43 పాయింట్లు లాభంతో 16,627 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.77.57 వద్ద కొనసాగుతోంది. ఏషియన్ పెయింట్స్, హెచ్ యూఎల్, ఎన్టీపీసీ, టైటన్, ఐటీసీ, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, మారుతీ, ఇండస్ ఇండ్ యాక్సిస్ బ్యాంకు షేర్లు లాభాల్లో వున్నాయి. డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, పవర్ గ్రీడ్,…