Stock market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
- భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
- ఉదయం ప్లాట్‌గా ప్రారంభమై అనంతరం లాభాల్లోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ముగిశాయి. గత వారం రికార్డుల్లో సృష్టించిన సూచీలు.. శుక్రవారం మాత్రం నిరాశ పరిచింది. నష్టాలతో ముగిసింది. ఇక సోమవారం ఫ్లాట్‌గా ట్రేడ్ అయిన సూచీలు.. అనంతరం క్రమక్రమం పుంజుకుంటూ భారీ లాభాల్లో దూసుకెళ్లింది. సెన్సెక్స్ 443 పాయింట్లు లాభపడి 79. 476 దగ్గర ముగియగా.. నిఫ్టీ 131 పాయింట్లు లాభపడి 24, 141 దగ్గర ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.39 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: AP: లద్దాఖ్ లో ఏపీకి చెందిన ముగ్గురు జవాన్ల మృతి..గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న పార్థివ దేహాలు
Also Read
- IPO Listing: భారత్‌లో ఐపీఓల జాతర.. వచ్చే వారంలోకి మార్కెట్లోకి 11 పబ్లిక్ ఇష్యూలు..
- Mukesh Ambani: ఇన్వెస్టర్లకు దీపావళి ఆఫర్ ప్రకటించిన ముకేష్ అంబానీ! రాబోతుంది ఇదే..
- SBI ATM Rules 2026: SBI ఖాతాదారులకు భారీ షాక్.. ATM రూల్స్ మారుతున్నాయ్! కొత్త రూల్స్ తెలుసుకోండి
- Robert Kiyosaki: $100 మిలియన్ల ఆస్తి.. కానీ బిలియన్ల అప్పు! ‘Rich Dad Poor Dad’ రచయిత రాబర్ట్ కియోసాకి అసలు కథ ఇదే
నిఫ్టీలో టెక్ మహీంద్రా, విప్రో, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లాభపడగా, ఎన్‌టీపీసీ, ఐషర్ మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎస్‌బీఐ, అపోలో హాస్పిటల్స్ నష్టపోయాయి.
ఇది కూడా చదవండి: Sudheer Babu: పాన్ ఇండియా లెవల్లో నవ దళపతి సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్..
పవర్, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ మినహా అన్ని రంగాల్లో ఐటీ ఇండెక్స్ దాదాపు 2 శాతం పెరిగి గ్రీన్‌లో ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఒక్కొక్కటి 1 శాతానికి పెరిగి సూచీలు తాజా రికార్డును సొంతం చేసుకున్నాయి.
తాజావార్తలు
-
AP Ward Delimitation: మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన.. షెడ్యూల్ విడుదల
-
Swatantra Bhardwaj: కాక్రోచ్ పార్టీ మద్దతుదారుడిపై దాడి.. స్వతంత్ర భరద్వాజ్ అరెస్ట్..
-
Modi-Meloni: ఇటలీ ప్రధానిగా మెలోని రికార్డ్.. మోడీ అభినందనలు.. రిప్లై ఇదే!
-
Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
-
US Ambassador: ట్రంప్ కలవాలనుకునే టాప్ లీడర్ మోడీనే..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!