Stock Market: మార్కెట్ అల్లకల్లోలం.. లక్షల కోట్ల సంపద ఆవిరి
- మార్కెట్ అల్లకల్లోలం
- రూపాయి విలువ ఢమాల్
- 15 నెలల్లో సెన్సెక్స్, నిఫ్టీలు అతిపెద్ద పతనం
- లక్షల కోట్ల సంపద ఆవిరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ మార్కెట్ అల్లకల్లోలంగా మారింది. మునుపెన్నడూ లేనంతంగా భారీ నష్టాల దిశగా సాగుతోంది. గత నెల ముగింపులో ప్రారంభమైన పశ్చిమాసియా యుద్ధం రెండు వారాలైనా చల్లారలేదు. రోజురోజుకు తీవ్రత పెరుగుతోంది. దీంతో చమురు ధరలు పెరిగిపోవడంతో పెట్టుబడిదారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో మార్కెట్ భారీ నష్టాల్లోకి జారీ పోయింది. గత రెండు వారాలుగా లక్షల కోట్ల సంపద ఆవిరైపోగా.. ఈ వారం ముగింపులో కూడా లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద పోయింది.
ప్రస్తుతం సెన్సెక్స్ 1,484 పాయింట్లు నష్టపోయి 74, 550 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 496 పాయింట్లు నష్టపోయి 23, 143 దగ్గర కొనసాగుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీలు దాదాపు 15 నెలల్లో అతిపెద్ద పతనాన్ని చవిచూశాయి. ముడి చమురు ధరలు పెరగడం, ఎఫ్‌ఐఐల అమ్మకాలు, బలహీనమైన ప్రపంచ సంకేతాలు మార్కెట్లను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇక రూపాయి భారీగా పతనం అయింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో 92.37కి పడిపోయింది.
Also Read
- Warren Buffett: 'అమ్మా.. నీ కోపమే నన్ను ప్రపంచ విజేతను చేసింది'.. వారెన్ బఫెట్
- Britannia Biscuit: బిస్కెట్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరగనున్న బ్రిటానియా ధరలు, తగ్గనున్న బిస్కెట్లు!
- PF Withdrawal: ATM నుండి PF డబ్బులు...! తాజా అప్డేట్ ఇదే..
- Top Stocks: ఒక షేరు ధర రూ.1 లక్ష కంటే ఎక్కువ.. దేశంలోని 5 అత్యంత ఖరీదైన స్టాక్‌లు ఇవే!
నిఫ్టీలో హిందాల్కో, ఎల్ అండ్ టీ, టాటా స్టీల్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి.. టాటా కన్స్యూమర్, హెచ్‌యుఎల్, ట్రెంట్, భారతి ఎయిర్‌టెల్, నెస్లే లాభపడ్డాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో, బ్యాంకులు, రియాల్టీ, మెటల్, మీడియా, ఫార్మా 1-3 తగ్గడంతో మిగతా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Sara Tendulkar: అరుదైన ఫొటోలు షేర్ చేసిన సారా టెండూల్కర్
తాజావార్తలు
-
Vizag : విశాఖ నగరం మీద కాలుష్య మేఘం
-
Peddi : ముంబైలో ‘పెద్ది’ ట్రైలర్ బ్లాస్ట్.. ఆరోజు నుంచే నేషనల్ వైడ్ విధ్వంసం షురూ!**
-
CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
-
Internet Crisis: ఇంటర్నెట్కు హోర్ముజ్ సెగలు.. భారత్‌కు ముప్పు తప్పదా?
-
Yogibabu : సత్య – యోగి బాబు నవ్వుల బాంబ్..’రంగబలి’ డైరెక్టర్ క్రేజీ ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?