Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
- భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
- కలిసొచ్చిన ట్రంప్ చైనా పర్యటన
- ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హమ్మయ్య.. దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ముగిసింది. ఈ వారం ప్రారంభం నుంచి భారీ నష్టాలను ఎదుర్కొంది. పెట్టుబడిదారుల లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. కానీ ఈరోజు అందుకు భిన్నంగా ఇన్వెస్టర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్‌పై బీజింగ్ ఒత్తిడి తీసుకురావొచ్చని అమెరికా అధికారులు చెప్పారు. దీంతో పెట్టుబడిదారుల్లో నూతనోత్సాహం వచ్చింది. ప్రస్తుతం ట్రంప్ చైనాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అమెరికా-చైనాల మధ్య కొనసాగుతున్న చర్చలపై ఆశావాదం కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు మద్దతు లభించింది. సెన్సెక్స్ 789 పాయింట్లు లాభపడి 75, 398 దగ్గర ముగియగా.. నిఫ్టీ 277 పాయింట్లు లాభపడి 23, 689 దగ్గర ముగిసింది.
నిఫ్టీలో మెటల్, బ్యాంకింగ్ స్టాక్స్ లాభాలు అర్జించగా.. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్ నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి.. మిడ్‌క్యాప్‌లు బెంచ్‌మార్క్ సూచీల కంటే మెరుగైన పనితీరు కనబరచగా.. స్మాల్‌క్యాప్‌లు దాదాపుగా ఫ్లాట్‌గా ముగిశాయి.
Also Read
- Adani Group: అదానీ వేల కోట్ల సామ్రాజ్యంలోకి మరొక కంపెనీ.. ఇకపై జీవీకే ఎనర్జీ అదానీ సొంతం!
- Akash Ambani: జియో సామ్రాజ్యానికి కొత్త బాస్.. అంబానీ వారసుడి చేతికి జియో ప్లాట్‌ఫామ్స్ పగ్గాలు!
- Womens: మహిళలకు శుభవార్త.. మే నెలలోనే అకౌంట్లోకి రూ.1000..
- Gold and Silver Rates: 15% దిగుమతి సుంకం పెంపు ఎఫెక్ట్.. బంగారం ధర ఎంత? వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..
తాజావార్తలు
-
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
-
Adani Group: అదానీ వేల కోట్ల సామ్రాజ్యంలోకి మరొక కంపెనీ.. ఇకపై జీవీకే ఎనర్జీ అదానీ సొంతం!
-
US-India-Russia: చమురు విషయంలో రష్యా హామీ.. అమెరికా ముందు భారత్ కీలక డిమాండ్..
-
Monsoon Alert: భారతీయులకు శుభవార్త.. 5 రోజుల ముందే అండమాన్‌ను తాకనున్న తొలకరి జల్లు
-
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?