Stock Market: మార్కెట్‌కు భారీ లాభాల పంట.. కారణమిదేనా?
- మార్కెట్‌కు భారీ లాభాల పంట
- మార్కెట్‌కు కలిసొచ్చిన ట్రంప్ ప్రకటన
- దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో లాభాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ మార్కెట్ భారీ లాభాలతో దూసుకెళ్తోంది. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్ కుదేల్ అయిపోయింది. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. తాజాగా ట్రంప్ వ్యాఖ్యలు మార్కెట్‌కు జోష్ తెప్పించింది. త్వరలోనే యుద్ధం ముగుస్తుందని ట్రంప్ ప్రకటించారు. దీంతో చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ మంగళవారం భారీ లాభాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 489 పాయింట్లు లాభపడి 78,055 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 157 పాయింట్లు లాభపడి 24,185 దగ్గర కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Iran War: ఖార్గ్ ద్వీపాన్ని ముట్టుకోని అమెరికా.. కారణాలు తెలిస్తే షాక్!
Also Read
- Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- Flipkart Minutes App: Flipkart Minutes ప్రత్యేక యాప్ లాంచ్.. ఇక 10 నిమిషాల్లోనే డెలివరీ, Blinkit- Zeptoకు గట్టి పోటీ!
- PM Surya Ghar Yojana: సామాన్య ప్రజలకు సూపర్ బెనిఫిట్.. 56 లక్షల కుటుంబాలకు జీరో కరెంట్ బిల్ .. ఇదే ఆ స్కీమ్ ! ఒక లుక్ వేయండి..
- Trade War: అమెరికాపై యుద్ధం ప్రకటించిన పొరుగుదేశం! అగ్రరాజ్యం వస్తువులపై 50% టారిఫ్..
మంగళవారం ఉదయం మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. గత సెషన్లో భారీగా నష్టపోయిన తర్వాత ఈ రోజు మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి. యుద్ధం త్వరలో ముగిసే అవకాశముందని అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయి. దీని ప్రభావంతో భారతీయ మార్కెట్లలో కొనుగోళ్లు పెరిగాయి. పెట్టుబడిదారుల్లో సానుకూల వాతావరణం కనిపించింది.
శ్రీరామ్ ఫైనాన్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ షేర్లు 5 శాతం వరకు పెరిగి టాప్ గైనర్స్‌గా నిలిచాయి. మరోవైపు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్ షేర్లు 2 శాతం వరకు పడిపోయాయి. గ్లోబల్ మార్కెట్ కూడా మంచి జోష్‌లో లాభాల్లో వెళ్తున్నాయి. మొత్తంగా చూస్తే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం రూపాయి బలపడడం వంటి అంశాలు భారతీయ స్టాక్ మార్కెట్లకు ఊపిరి పోశాయి. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పరిస్థితులు మార్కెట్ దిశను నిర్ణయించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!