Stock Markets: స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 555.95 పాయింట్లు తగ్గి 81,159.68 వద్ద ముగిసింది. నిఫ్టీ 166 పాయింట్లు తగ్గి 24,890.85 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 145 పాయింట్లు పడిపోయింది. బీఎస్ఇ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 400 పాయింట్లు, బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 330 పాయింట్లు పడిపోయాయి.