Renault Rafale SUV: రోడ్డుపై దూసుకెళ్లనున్న రాఫెల్.. SUV నుంచి కొత్త కారు.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనాల్ట్ రాఫెల్ తన కూపే-ఎస్‌యూవీని మార్కెట్లోకి పరిచయం చేసింది. ఎస్యూవీ వచ్చే ఏడాది ప్రపంచ మార్కెట్లో విడుదల కాన కొత్త సూచికలు. ఈ ఎస్యూవీ కారులోని అగ్రేసివ్ డిజైన్, టెక్ ఫీచర్లు సహా క్యాబిన్ ఎలా ఉంటుందో తెలిసిపోయింది. రెనాల్ట్ రాఫెల్ కంపెనీ 1934లో ప్రముఖ కాడ్రాన్-రెనాల్ట్ రాఫెల్ విమానాలను తయారు చేసింది. రికార్డు స్థాయిలో గంటకు 445కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన ఈ విమానం జ్ఞాపకార్థం రెనాల్ట్ తన కొత్త కారును తయారు చేస్తోంది.
Read Also: Bihar: దొంగతనం చేశాడనే అనుమానంతో బీహార్ లో కొట్టి చంపారు
Also Read
- Ananya Agarwal: 21 ఏళ్ల వయసులోనే బిజినెస్.. కేవలం 50 రోజుల్లోనే రూ. 15 లక్షల రెవెన్యూ రాబట్టిన కాలేజీ స్టూడెంట్
- SEBI New Rules: మ్యూచువల్ ఫండ్స్‌లో భారీ మార్పు.. ఏప్రిల్ 1, 2027 నుంచి కొత్త సెటిల్మెంట్ రూల్స్..!
- AI: ఏఐ బూమ్‌కు బ్రేకులు.. దెబ్బకు బుడగ పేలింది..!
- Jio Rs10,000 Recharge Plan: జియో మరో సంచలనం.. 3 ఏళ్ల వరకు రీచార్జ్ అవసరం లేని న్యూ ప్లాన్.. బెనిఫిట్స్ ఇవే
రాఫెల్ కారులో హైబ్రిడ్ ఇంజన్ పవర్ ఉంది. ఇంకా హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తున్న ఈ కారు ఫుల్ ట్యాంక్‌కి దాదాపు 1,100 కిలో మీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ. 5 సీటర్‌గా వస్తున్న ఈ కారులో పనోరమిక్ గ్లాస్ రూఫ్, 9.3 హెడ్ డిస్ప్లే, 12.3 డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తో పాటు 12-ఇంటర్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్ సిస్టమ్ వంటి పలు ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు 1.2లీటర్ టర్బోచార్జ్డ్, త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ శక్తిని కూడా కలిగి ఉంది.
Read Also: Madhyapradesh : దారుణం..స్కూటీని ఢీ కొట్టిన కారు..ఎనిమిదేళ్ల చిన్నారి మృతి..
స్లోపింగ్ రూఫ్‌లైన్, లాంగ్ బానెట్, బ్లాక్ గ్రిల్, వైడ్ ఎయిర్ వెంట్స్, ఎల్ఈడీ హెడ్లైట్లు వంటి ఫీచర్లు కూడా రెనాల్ట్ రాఫెల్ కూపే ఎస్‌యూవీలో కనిపించబోతున్నాయి. ఇవే కాకుండా బ్లాక్ పిల్లర్లు, ORVMలు, ఫ్లర్డ్ వీల్ ఆర్చ్‌లు, స్టైలిష్ ఏరోడైనమిక్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, టెయిల్ ల్యాంప్స్ వంటి పలు రకాల అత్యాధునిక ఫీచర్లు కూడా ఈ కారులో ఉన్నాయి.
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!