Reserve Bank Of India: పేటీఎంకు షాక్.. కొత్త కస్టమర్లను చేర్చుకోరాదని ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు కోసం కొత్త కస్టమర్లను చేర్చుకోరాదని ఆర్‌బీఐ ఆదేశించింది. అంతేకాకుండా కంపెనీ ఐటీ సిస్టమ్‌ను సమగ్రంగా ఆడిట్ చేసేందుకు ఐటీ ఆడిట్ కంపెనీని నియమించుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఐటీ ఆడిటర్ల నివేదిక వచ్చే వరకు కొత్త కస్టమర్లను తీసుకోవద్దని స్పష్టం చేసింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949లోని సెక్షన్ 35ఏ ప్రకారం ఆడిటింగ్‌కు ఆదేశించామని స్పష్టం చేసింది. ఒకవేళ ఆన్‌బోర్డు చేయాలంటే ఆర్‌బీఐ ప్రత్యేక అనుమతి తీసుకోవాలని సూచించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో గమనించిన కొన్ని మెటీరియల్ సూపర్‌వైజరీ సమస్యల కారణంగా ఈ చర్య తీసుకున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది.
కాగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన కార్యకలాపాలను మే 23, 2017న ప్రారంభించింది. ప్రస్తుతం కంపెనీకి 100 మిలియన్‌ల కస్లమర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి నెల పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో 0.4 మిలియన్ల వినియోగదారులు చేరుతున్నారు. పేటీఎం పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ రెండు నెలల క్రితమే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి షెడ్యూల్ బ్యాంక్ హోదా అందుకుంది. ఫలితంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టే పథకాలు, నగదు బదిలీ, రెపో రేట్, రివర్స్ రెపోరేటు, వడ్డీరేట్ల మార్పులు చేసేందుకు వీలుంటుంది. బహుశా ఒక డిజిటల్ బ్యాంకుకు షెడ్యూలు హోదా రావడం ఇదే తొలిసారి.
Also Read
- Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
- Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
- PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
- 8th Pay Commission: గుడ్ న్యూస్.. ఒక్క నిర్ణయంతో రూ.69 వేలకు చేరనున్న కనీస బేసిక్.. ఉద్యోగులు, పెన్షనర్లకు జాక్‌పాట్!

తాజావార్తలు
-
Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
-
Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
-
Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
-
Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?