Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Post Office Scheme Super Scheme With Rs Lakhs Of Rs 20 Lakhs Can Be Obtained

Post office Scheme : సూపర్ స్కీమ్.. రూ.లక్షలతో రూ. 20 లక్షలు పొందవచ్చు..

Published Date :October 23, 2023 , 3:04 pm
By Swathi Maddula
Post office Scheme : సూపర్ స్కీమ్.. రూ.లక్షలతో రూ. 20 లక్షలు పొందవచ్చు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఈరోజుల్లో ఎప్పుడూ ఏ అవసరం వస్తుందో చెప్పడం కష్టం దాంతో ముందుగానే డబ్బులను దాచుకోవాలని అనుకుంటారు.. ఇందుకోసం ఎన్నో రకాల పెట్టుబడి ఆప్షన్స్‌ అందుబాటులో ఉన్నాయి.. మిగిలిన వాటితో పోలిస్తే పోస్టాఫీస్ లోని స్కీమ్స్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే ఎటువంటి రిస్క్ లేకుండా మంచి రాబడిని ఇస్తాయి.. అందుకే ఎక్కువ మంది ఈ పథకాల వైపు మొగ్గు చూపిస్తున్నారు.. అలాంటి సేవింగ్ స్కీమ్ లలో ఒకటి కిసాన్‌ వికాస్‌ పత్రా.. ఈ స్కీమ్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఈ పథకంలో పెట్టుబడి పెట్టడంతో సెక్యూరిటీతో పాటు, కేవలం 115 నెలలు అంటే 9.7 ఏళ్లలో డబ్బు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.. ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టినవారికి 7.5 శాతం వడ్డీని పొందుతారు.. గత ఏడాది వడ్డీ తక్కువగా ఉండేది.. ఈ ఏడాది వడ్డీని పెంచారు.. ఈ స్కీమ్‌ మెచ్యూరిటీ సమయం 115 నెలలుగా నిర్ణయించారు. నిజానికి మొదట్లో మెచ్యూరిటీ పీరియడ్‌ 123 నెలలుగా ఉండేది, ఆ తర్వాత 120 నెలలకు తగ్గించారు.. ఇప్పుడు 115 నెలలుగా నిర్ణయించారు..

ఇకపోతే ఈ స్కీమ్ లో మినిమమ్ పెట్టుబడి రూ.1000 రూపాయల ఉంటుంది. మ్యాక్సీమమ్ అంటూ పరిమితి లేదు.. ఎంతైనా ఇన్వెస్ట్ చెయ్యొచ్చు.. ఖాతాదారులు ఎంతైనా సేవింగ్స్‌ చేసుకోవచ్చు.. అయితే మీరు రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టారని అనుకుందాం. 7.5 శాతం వడ్డీని వర్తింపజేస్తే, మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ. 20 లక్షలకు చేరుతుంది. ఇక మెచ్యూరిటీకి ముందే అకౌంట్‌ను క్లోజ్‌ చేసుకునే అవకాశం కల్పించారు.. వడ్డీ మొత్తాన్ని మీరు పొందవచ్చు.. పన్ను మినహాయింపు కూడా ఉంది.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • kisan vikas mitra
  • latest news
  • Post Office Scheme
  • scheme details

తాజావార్తలు

  • MI vs GT : ముంబై ఈజ్ బ్యాక్.. తిలక్ వర్మ మెరుపు శతకం.. గుజరాత్ టైటాన్స్ ఘోర పరాజయం..

  • Off The Record: ఆ జిల్లాలో టీడీపీ వర్సెస్‌ జనసేన..? ఆ పార్టీ నేతల్ని లైట్‌ తీసుకుంటున్నారా..?

  • Farmers: ఎట్టి పరిస్థితుల్లో రైతులు పంటలు సాగు చేయొద్దు.. ఆ 4 గ్రామాల ప్రజలకు కలెక్టర్ ఆదేశాలు…

  • Tilak Varma: అరుదైన రికార్డ్ సాధించిన తిలక్ వర్మ.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్..

  • CM Revanth Reddy : కేసీఆర్ పగటి కలలు మానుకోవాలి.. కల్వకుంట్ల కుటుంబానికి ఇక రాజకీయ నూకలు చెల్లినట్టే

ట్రెండింగ్‌

  • Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!

  • Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!

  • ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్‌, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!

  • 8.18mm స్లిమ్‌, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions