స్టాక్ మార్కెట్లో ఐపీఓల సందడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవంబర్‌లో లిస్టింగ్‌కు రానున్న ఏడు కంపెనీలు
నవంబర్ నెలలో స్టాక్ మార్కెట్లో సందడి నెలకొననుంది. ఇప్పటికే పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూకురాగా, తాజాగా మరికొన్ని కంపెనీలు రానున్నాయి. మొత్తంగా స్టాక్ మార్కెట్లో ఏడుకు పైగా కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు రానున్నాయి. వీటి విలువ దాదాపు రూ.27000 కోట్లకు పైగా ఉండనుంది. నవంబర్‌లో పబ్లిక్ ఇష్యూకు వచ్చే కంపెనీల్లో పేటీం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్, పాలసీ బజార్ మాతృసంస్థ పీబీ ఫిన్‌టెక్ ప్రథమార్థంలోనే లిస్టింగ్ అవ్వనున్నాయి.
వీటితో పాటు కేఎఫ్‌సీ, పిజ్జాహట్ అవుట్ లెట్లను నిర్వహించే సఫైర్‌పుడ్స్ ఇండియా, ఎస్‌జేఎస్ ఎంటర్ ప్రైజెస్, మైక్రో క్రిస్టలైన్ సెల్యూలోజ్ తయారీ సంస్థ సిగాచీ ఇండస్ట్రీస్ ఇష్యూకు రానున్నాయి. ఇప్పటికే ఈ- టెయిలర్‌నైకా, ఫినో పేమెంట్స్ బ్యాంక్ సేల్ మొదలు పెట్టాయి. నవంబర్1న నైకా, 2న ఫినో సబ్‌స్ర్కిప్షన్ సేల్స్ ముగుస్తాయి. నైకా రూ.5,352 కోట్లు, ఫినోబ్యాంక్ రూ.1200 కోట్ల విలువతో ఐపీవోకు రానున్నాయి.
Also Read
- No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
- Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
- LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
నవంబర్‌లో లిస్ట్ అవుతున్న ఏడు కంపెనీల ఐపీఓ విలువ రూ.33.500 కోట్లుగా ఉంది. 2021లో ఇప్పటి వరకు 41 కంపెనీలు మార్కెట్లో నమోదు అయ్యాయి. రూ.66,915కోట్లు సమీకరించాయి. ఈ ఏడాది ఐపీఓ విలువ రూ. లక్ష కోట్లకు చేరుకుంటుందని స్టాక్ మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!