నవంబర్‌లో లిస్టింగ్‌కు రానున్న ఏడు కంపెనీలునవంబర్ నెలలో స్టాక్ మార్కెట్లో సందడి నెలకొననుంది. ఇప్పటికే పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూకురాగా, తాజాగా మరికొన్ని కంపెనీలు రానున్నాయి. మొత్తంగా స్టాక్ మార్కెట్లో ఏడుకు పైగా కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు రానున్నాయి. వీటి విలువ దాదాపు రూ.27000 కోట్లకు పైగా ఉండనుంది. నవంబర్‌లో పబ్లిక్ ఇష్యూకు వచ్చే కంపెనీల్లో పేటీం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్, పాలసీ బజార్ మాతృసంస్థ పీబీ ఫిన్‌టెక్ ప్రథమార్థంలోనే లిస్టింగ్ అవ్వనున్నాయి. వీటితో పాటు కేఎఫ్‌సీ,…