Credit Card: క్రెడిట్ కార్డ్ ను యూపీఐ పేమెంట్‌కు ఉపయోగించాలని చూస్తున్నారా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌లో క్రెడిట్ కార్డ్ లావాదేవీలను ప్రోత్సహించడానికి గూగుల్ పే, పేటీఎం, రేజర్‌పేతో సహా పలు పేమెంట్ అగ్రిగేటర్‌లతో కలిసి పనిచేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపే క్రెడిట్ కార్డ్‌లను UPIకి లింక్ చేసిన తర్వాత.. ఇకపై కస్టమర్‌లు కొనుగోళ్లు చేసేటప్పుడు తమ క్రెడిట్ కార్డ్‌లతో పని లేకుండా పోయింది.
Also Read : Pawan kalyan : శంకర్ తో సినిమా చేయడానికి సిద్ధం అయిన పవన్..?
Also Read
- LPG Cylinder: వంటింట్లో గ్యాస్ మంటలు.. సిలిండర్ రేటు ఎంత పెరిగిందంటే?
- Lenskart Investorsకు గుడ్ న్యూస్.. షేర్లో 40% అప్‌సైడ్ ఉందంటున్న నోమురా!
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
- Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
ఇంతకుముందు, UPI వినియోగదారులకు బ్యాంక్ ఖాతా, సేవింగ్స్ ఖాతా ద్వారా మాత్రమే చెల్లింపులు చేయాల్సి ఉండేది.. ఇకపై UPI QR కోడ్‌ల నెట్‌వర్క్ క్రెడిట్ కార్డ్ ఆధారిత చెల్లింపులను కూడా స్వీకరిస్ట హార్డ్ కార్డ్ పాయింట్-ఆఫ్-సేల్ టెర్మినల్స్ ఉన్న సెమీ-అర్బన్ దేశాల వ్యాపారాలకు ఇది చాలా ఉపయోగకరంగా మారింది. RBI పేమెంట్స్ విజన్ 2025 ప్రకారం రాబోయే నాలుగేళ్లలో క్రెడిట్ కార్డ్ చెల్లింపు కార్యకలాపాలు ఏటా 16 శాతం పెరుగుతాయని అంచనా. రోజువారీ లావాదేవీల కోసం డిజిటల్ చెల్లింపులు వేగంగా జరిగేందుకు క్రెడిట్ కార్డ్-UPIతో అనుసంధానం ఉంటుందని అంచనా వేస్తున్నారు. కస్టమర్లు, వ్యాపారులకు ఇబ్బందులు లేని పేమెంట్ అనుభవాన్ని ఇది అందించగలదు.
Also Read : Operation: త్రీ ఇడియట్ సినిమా సీన్ రిపీట్.. చనిపోయిన గర్భిణి
యూపీఐ ద్వారా క్రెడిట్ చెల్లింపులను స్టార్ట్ థింక్యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ప్లాట్‌ఫారమ్ కివితో జత కట్టింది. కివి యాప్ రూపే క్రెడిట్ కార్డ్ వినియోగదారుల కోసం వన్-స్టాప్ పరిష్కారాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. క్రెడిట్ కార్డ్ మార్కెట్‌లో డైరెక్ట్–కస్టమర్ మోడల్‌ను తీసుకు వచ్చే ప్లాన్ ను టార్గెట్ గా పెట్టుకుంది. ఇందులో కస్టమర్‌లు నేరుగా బ్యాంక్ కార్డ్ యాక్సెస్ చేయవచ్చు లేదా ఫోన్ ద్వారా క్రెడిట్ చెల్లింపులను సురక్షితమైన పద్ధతిలో చెల్లించవచ్చు..
Also Read : Perni Nani : మచిలీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించిన పేర్ని నాని
కివి క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు తక్షణమే డిజిటల్ రూపే క్రెడిట్ కార్డ్ ఇవ్వబడుతుంది. దీని ద్వారా వినియోగదారులు యూపీఐ, రూపే కార్డ్‌లను యాప్‌లో లింక్ చేయగలరు. యూపీఐ ఆఫర్స్, క్యాష్‌బ్యాక్‌పై క్రెడిట్ పొందడంలో సైతం ఈ యాప్ హెల్ప్ అవుతుంది. కివి క్రెడిట్ కార్డ్ యూపీఐ అప్లికేషన్ కస్టమర్‌లకు కార్డ్ పరిమితిని సెట్ చేయడానికి, కార్డ్‌ని బ్లాక్ చేయడంతో పాటు, మరెన్నో వాటికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది.
Also Read : Festival of Ponds: నేడే రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పండగ
వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, కివి మొదటి యూపీఐ+ క్రెడిట్ కార్డ్.. ఇది జీవిత కాల ఉచిత సర్వీస్‌తో పాటు, క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.. Gokiwi.inకి వెళ్లి, చివరి వరకు స్క్రోల్ చేయండి, మీ మొదటి పేరు, చివరి పేరు, మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.. వివరాలను నమోదు చేసిన తర్వాత, మీరు లావాదేవీలపై ఫ్లాట్ 2 శాతం క్యాష్‌బ్యాక్‌కు అర్హులైన వినియోగదారుల వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారని మీకు మేసేజ్ వస్తుంది.
తాజావార్తలు
-
LPG Cylinder: వంటింట్లో గ్యాస్ మంటలు.. సిలిండర్ రేటు ఎంత పెరిగిందంటే?
-
Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
-
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!