దేశంలో బంగారం ధరలు రోజు రోజుకు పరుగులు పెడుతున్నాయి.. నిన్న కాస్త పెరిగిన ధరలు ఈరోజు కూడా పైకి చేరాయి.. ఈరోజు ప్రతీరోజూ బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తోంది. నిన్న రూ.200 పెరిగిన ధరలు.. ఈరోజు ఇంకాస్త పెరిగాయి.. మరో వంద పెరిగింది.. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 పెరిగి రూ. 56,650 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారంపై రూ. 110 పెరిగి, రూ. 61,800కి చేరింది. ఇక దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. మరి ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
*. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,690వద్ద కొనసాగుతోంది.
* ముంబయిలో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650 వద్ద కొనసాగుతోంది.
* ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,800 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,950గా ఉంది.
* కోల్‌కతాలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.
* ఇక బెంగుళూరులో కూడా 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800గా ఉంది..
* తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో ధరలు ఎలా ఉన్నాయంటే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్స్ తులం గోల్డ్ ధర రూ. 61,800గా ఉంది..
ఇక వెండి విషయానికొస్తే ఈరోజు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,500వద్ద కొనసాగుతోంది. ఒఇక ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 74,600గా ఉంది.. అదేవిధంగా హైదరాబాద్ లో వెండి ధర.. రూ.77,500 గా ఉంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో చూడాలి..