Gold Price Today : మహిళలకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం ఎప్పటికి బంగారమే.. ఎంతగా ధరలు పెరిగిన డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది.. ఈ సీజన్ అయిన, రేట్లు ఎలా ఉన్నా కూడా బంగారాన్ని కొంటుంటారు.. నిన్న కాస్త తగ్గిన బంగారం ధరలు నేడు మార్కెట్ లో భారీగా పెరిగినట్లు తెలుస్తుంది.. బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. నిన్న బంగారం, వెండి ధరలు తగ్గగా.. తాజాగా.. రేట్లు పెరిగాయి. ఆదివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.250 మేర పెరిగి రూ.55,350 కి చేరింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.270 మేర పెరిగి రూ.60,380 గా ఉంది.. బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు పెడుతుంది..
నేడు దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,500 లు ఉండగా..అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,530 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,350, 24 క్యారెట్ల ధర రూ.60,380 గా ఉంది. అదే విధంగా చెన్నైలో 22 క్యారెట్లు రూ.55,650, 24 క్యారెట్లు రూ.60,710 ఉండగా.. బెంగళూరులో 22 క్యారెట్లు రూ.55,350, 24 క్యారెట్లు రూ.60,380 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో… హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,350 నమోదు అవ్వగా..24క్యారెట్ల బంగారం ధర రూ.60,380 వద్ద కొనసాగుతుంది..
Also Read
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
- International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
- Ethanol in Diesel: డీజిల్‌లో ఇథనాల్‌కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
అదే విధంగా వెండి ధరలు నిన్న కాస్త తగ్గిన వెండి ధరలు నేడు పరుగులు పెడుతున్నాయి..ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,000 లు ఉంది. ముంబైలో రూ.77,000, చెన్నైలో రూ.80,000, బెంగళూరులో రూ.75,500 లుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల వెండి ధరలు 80000 గా కొనసాగుతుంది… మరి రేపు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..