మగువలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో ఎటువంటి మార్పులు లేవు.. ఇక ఇవాళ కూడా పసిడి ధరల్లో ఎటువంటి మార్పులు లేవు.. గురువారం ధరలతో పోల్చితే బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. శుక్రవారం ఉదయం 6గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,500 లు ఉండగా.. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.59,450 పలుకుతోంది. ఇక…