Gold Rates: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. తగ్గిన వెండి, బంగారం ధరలు
- గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్
- తగ్గిన వెండి, బంగారం ధరలు
- కొనుగోలుదారులకు ఉపశమనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం, వెండి ధరలు ఈ మధ్య రోజుకో లాగా ఉంటున్నాయి. ఒకసారి ఎక్కువగా పెరిగిపోతుంటే.. ఇంకో రోజు తక్కువగా తగ్గుతున్నాయి. ఇలా ధరలు కొనుగోలుదారులతో దోబూచులాడుతున్నాయి. నిన్న భారీగా పెరిగిన ధరలు.. ఈరోజు దిగొచ్చాయి. ఈరోజు తులం గోల్డ్‌పై రూ. 5,020 తగ్గగా.. కిలో వెండిపై రూ.20,000 తగ్గింది.
తులం గోల్డ్‌పై రూ.5,020 తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,54,420 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.4,600 తగ్గడంతో రూ.1,41,550 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.3,760 తగ్గడంతో రూ.1,15,820 దగ్గర ట్రేడ్ అవుతోంది.
Also Read
ఇది కూడా చదవండి: Ghaziabad Case: అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. మిస్టరీ ఏంటంటే..!
వెండి ధర కూడా ఉపశమనం కలిగించింది. కిలో వెండిపై ఏకంగా రూ.20,000 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.3,00, 000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కూడా కిలో వెండి ధర రూ.3,00, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.
తాజావార్తలు
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
IAS Officer Vikas Marmath: పబ్‌లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
-
Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా – ఆకృతి.. కారణం చెప్పిన నటి..
-
Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
ట్రెండింగ్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్‌లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!