Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Gold And Silver Rates Today 10th July 2022

Gold Rates: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు..

Published Date :July 10, 2022 , 8:26 am
By Mahesh Jakki
Gold Rates: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. ఇది పసిడి ప్రేమికులకు ఊరట కలిగించే అంశం. బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. ప్రస్తుతం ఆషాడమాసం కావడంతో వినియోగదారులు బంగారం కొనవచ్చా? లేదా?అనే సందేహంలో ఉన్నారు. దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితుల వల్ల రానున్న రోజుల్లో కూడా ఇదే విధమైన ధరలు కొనసాగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యపరిణామాలు చోటుచేసుకుంటే తప్ప దేశీయ ధరలు ఇలానే ఉండొచ్చని బులియన్‌ ట్రేడర్లు అంటున్నారు. ఆదివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర మార్కెట్‌లో రూ.46,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,210 గా ఉంది. బంగారం మాదిరిగానే దేశీయంగా వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నయో తెలుసుకుందాం.

  1. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,210 వద్ద ఉంది.
  2. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.46,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,210 ఉంది.
  3. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,210వద్ద కొనసాగుతోంది.
  4. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,890 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51, 150 వద్ద ఉంది.
  5. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,210 వద్ద కొనసాగుతోంది.
  6. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,950ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,210 ఉంది.
  7. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,250 ఉంది.

పుత్తడి మాదిరిగానే వెండి ధరల్లో కూడా ఎటువంటి మార్పు చోటుచేసుకోలేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.62,800గా ఉంది. ఇక విజయవాడ, విశాఖ, చెన్నై, బెంగళూరు, కేరళ నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలో మాత్రం రూ.57,200 వద్ద కొనసాగుతోంది. పసిడి రేటుపై అంతర్జాతీయ మార్కెట్‌లోని బంగారం ధరల ప్రభావం ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటాం. అందువల్ల మన దగ్గర బంగారం ధరలు గ్లోబల్ మార్కెట్‌లోని రేట్లపై ఆధారపడి ఉంటాయి. బంగారం ధరలు తగ్గాయి. అందువల్ల ఇప్పుడు కొనొచ్చా? అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. పసిడి రేటు పడిపోవడం సానుకూల అంశం. అందువల్ల బంగారు ప్రియులు గోల్డ్ జువెలరీ కొనుగోలు చేయొచ్చు. బంగారం ధర ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి రూ. 56 వేలకు పైనే ఉంది. అందువల్ల అక్కడి నుంచి చూస్తే ఇప్పుడు గోల్డ్ రేటు భారీగానే తగ్గిందని చెప్పుకోవాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bullion Market
  • Delhi
  • Gold
  • Gold Price
  • gold rates today

తాజావార్తలు

  • Newly Weds Death: పెళ్లి జరిగిన తెల్లారే విషాదం.. వధూవరులతో సహా నలుగురు మృతి

  • Sameera Reddy:ఎయిర్‌పోర్ట్ లుక్ కోసం లక్షల ఖర్చు.. హీరోయిన్ల పరిస్థితిపై సమీరా రెడ్డి ఆవేదన!

  • Sanju Samson: ధోనీ రికార్డు బద్దలు.. విమర్శకుల నోళ్లు మూయించిన సంజూ!

  • Telangana Inter Results 2026: మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. డైరెక్ట్ లింక్.. ఇక్కడ క్లిక్‌ చేయండి..

  • 2027 Pongal Fight : వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటి నుండే కాంపిటీషన్

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions