మగువలకు గుడ్‌న్యూస్ః దిగొచ్చిన పుత్తడి ధరలు…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండటంతో తిరిగి ప్రజాజీవనం మామూలు స్థితికి చేరుకుంటోంది. కరోనాతో పాటుగా అటు పుత్తడి ధరలు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా పుత్తడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈరోజు కూడా భారీగా ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పుత్తడి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
Read: ఆ పండగను టార్గెట్ చేస్తున్న “అఖండ”
Also Read
- CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
- RBI Cancels 150 NFBC License: 150 ఎన్బిఎఫ్సి కంపెనీల ఆర్బీఐ కొరఢా.. లైసెన్సులు రద్దు
- Best Investment: నెలకు రూ.10 వేల పెట్టుబడి.. ఐదేళ్లకు కళ్లు చెదిరే లాభాలు.. చాట్ జీపీటీ చెప్పిన ప్లాన్ ఇదే..
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.260 తగ్గి రూ.43,990కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.280 తగ్గి రూ.47,990కి చేరింది. బంగారం ధరలు దిగిరావడంతో వినియోగదారులు పుత్తడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక, వెండి ధరలు కూడా దిగొస్తున్నాయి. కిలో వెండి ధర రూ.900మేర తగ్గి 73,100 కి చేరింది.
తాజావార్తలు
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్‌లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
Ponnam Prabhakar: “ఆ రోజే అనుమానం వచ్చింది”.. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!