Gold Rates: గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

Gold Rates Today

Gold Rates Today

శుక్రవారం భారీగా పెరిగి ధరలు శనివారం మళ్లీ తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు దేశీయ మార్కెట్‌లో గోల్డ్ రేట్లను ప్రభావితం చేస్తాయని తెలిసిన విషయమే. ఈ నేపథ్యం బంగారం ధరలు కాస్త తగ్గాయి. బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.200 తగ్గగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.230 వరకు ధర తగ్గింది. దీంతో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 47,450 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,760 వద్ద కొనసాగుతున్నాయి. నేడు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  1. హైదరాబాద్‌లో శనివారం 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,760 వద్ద కొనసాగుతోంది.
  2. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,760గా ఉంది.
  3. విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,760గా ఉంది.
  4. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,820 వద్ద కొనసాగుతోంది.
  5. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,760 వద్ద ఉంది.
  6. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,530 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,850గా నమోదైంది.
  7. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,820గా ఉంది.వెండిధరలు ఇలా..: ఢిల్లీలో వెండి ధరలో తగ్గుదల కనిపించింది. హైదరాబాద్‌లో మాత్రం స్థిరంగా ఉంది. శనివారం ఢిల్లీలో కిలో వెండి ధర రూ.60,000గా ఉంది. హైదరాబాద్‌లో రూ.66,000గా నమోదైంది. ముంబైలో కిలో వెండి ధర రూ.60,000 వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.66వేలుగా ఉంది.