Swiss Banks: స్విస్ బ్యాంకుల్లో భారీగా క్షీణించిన భారతీయ ఖాతాదారుల డిపాజిట్లు..
- అగ్రస్థానంలో బ్రిటన్.. అమెరికా
- 2023లో భారతీయుల డిపాజిట్లు 70 శాతం క్షీణించాయని స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ వార్షిక నివేదిక వెల్లడి
- రూ.9 771 కోట్లకు పడిపోయిన భారతీయుల నిధులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయులు, కంపెనీలు స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బు 2023లో 70 శాతం తగ్గి కనిష్ట స్థాయి రూ.9,771 కోట్లకు (1.04 స్విస్ ఫ్రాంక్‌లు) చేరింది. ఈ డబ్బును స్థానిక శాఖలు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ గురువారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. స్విస్ బ్యాంకుల్లో భారతీయ ఖాతాదారుల మొత్తం సంపద వరుసగా రెండో సంవత్సరం కూడా క్షీణించింది. ఇది 2021లో గరిష్ట స్థాయి 3.83 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు చేరుకుంది. క్షీణతకు ప్రధాన కారణం బాండ్లు, సెక్యూరిటీలు, వివిధ ఆర్థిక సాధనాల ద్వారా నిల్వ చేయబడిన సంపద తగ్గిపోవడమని నివేదికలు చెబుతున్నాయి. అదనంగా, కస్టమర్ డిపాజిట్ ఖాతాలలో డిపాజిట్లు, భారతదేశంలోని ఇతర బ్యాంకు శాఖల ద్వారా నిర్వహించబడే నిధులు కూడా గణనీయంగా తగ్గాయి.
READ MORE: Health Crisis In Srilanka: శ్రీలంకలో ఆరోగ్య సంక్షోభం.. హస్పటల్స్కి తాళాలు
Also Read
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
- GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
- Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
అయితే తాజాగా విడుదలైన స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ వార్షిక డేటాలో కీలక విషయాలు బయటపడ్డాయి. స్విస్ బ్యాంకుల్లో విదేశీ ఖాతాదారుల నిధుల నిల్వల్లో బ్రిటన్ అగ్రస్థానంలో ఉండగా, అమెరికా రెండో స్థానంలో ఉంది. అయితే స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 2023లో 70 శాతం క్షీణించి నాలుగేళ్ల కనిష్ఠానికి చేరినట్లు ఈ డేటా చెబుతోంది. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 2023లో దాదాపు 25 శాతం పడిపోయి రూ.63 కోట్లకు చేరాయి. ఈ డిపాజిట్లు 2022లో 18 శాతం పెరగగా, 2021లో 8 శాతానికిపైగా పడిపోయాయి. 2007 చివరి నాటికి స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్ల విలువ రూ. 9,000 కోట్లతో గరిష్ఠ స్థాయికి చేరింది. స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల డేటా, వ్యక్తులు,సంస్థల డిపాజిట్లు, వివిధ బ్యాంకుల్లో నిల్వలు సహా స్విస్ బ్యాంకుల్లోని భారతీయ ఖాతాదారుల అన్ని రకాల నిధులను పరిగణనలోకి తీసుకుని ఈ గణాంకాలను వెల్లడించారు. బాండ్లు, సెక్యూరిటీలు ఇలా భారతీయుల నిల్వలు భారీగా పడిపోయాయని,కస్టమర్ డిపాజిట్ ఖాతాల్లోని మొత్తం నిధులు కూడా గణనీయంగా తగ్గాయని తాజా డేటా వివరించింది. 2023లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నిధులు రూ.9,771 కోట్లకు పడిపోయినట్లు తెలిపింది.
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు