Bigg Boss 6: రేవంత్ పరువు తీసిన నాగార్జున.. పప్పూ అంటూ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg Boss 6: బిగ్‌బాస్ ఆరో సీజన్ ఏ మాత్రం ఆసక్తి లేకుండా సాగుతోంది. దీంతో ఈ వారం బిగ్‌బాస్ కూడా కంటెస్టెంట్లపై సీరియస్ అయ్యాడు. ఏడో వారంలో కెప్టెన్సీ టాస్క్ రద్దు చేశాడు. అంతేకాకుండా ఆహారం కూడా దూరం చేసి కొన్ని టాస్కులు నిర్వహించాడు. ఈ నేపథ్యంలో శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున కూడా కంటెస్టెంట్లకు క్లాస్ పీకాడు. ముఖ్యంగా రేవంత్‌ను పప్పూ అని పిలుస్తూ అతడి పరువు తీశాడు. శ్రీహాన్ మాట్లాడుతుంటే.. నిలబడి ఏదో చెప్పబోయిన రేవంత్‌ను పప్పు.. పప్పు నువ్వు కూర్చో అంటూ నాగ్ అన్నాడు. దీంతో రేవంత్ ఫీలయ్యాడు. రేవంత్ మాట్లాడిన ప్రతీసారి పప్పు అని సంభోదిస్తూ నాగ్ అవహేళన చేశాడు. టైటిల్ ఫేవరెట్‌గా ముందుకు దూసుకుపోతున్న రేవంత్‌ను నాగ్ పప్పు అని పిలవడాన్ని అతడి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. హౌస్‌లో ప్రతి విషయంలో నోరు పెద్దగా చేసి మాట్లాడటంతో పాటు అందరినీ నిక్ నేమ్స్‌తో పిలుస్తూ రేవంత్ టీజ్ చేస్తుంటాడు.
Read Also: Ananya Panday: అతనికి బ్రేకప్ చెప్పి.. మరో స్టార్ హీరోతో ఎఫైర్
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
మరోవైపు ఈ వారం ఇంట్లో ఉండేందుకు ఎవరు డిసర్వ్ అనుకుంటున్నారో చెప్పమని సీక్రెట్ రూంలో నాగార్జున హౌస్‌మేట్లను అడగ్గా చాలా మంది శ్రీహాన్ పేరు చెప్పినట్లు ప్రోమోలో కనిపించింది. అన్ డిసర్వ్ మెరీనా అని చాలా మంది తేల్చిచెప్పారు. మరోవైపు ఈ వారం హౌస్ నుంచి స్వయంగా ఎవరో ఒకరు నామినేట్ అవ్వాలని బిగ్‌బాస్ ఆదేశించడంతో ముందుగా శ్రీసత్య ముందుకొచ్చింది. కానీ మళ్లీ ఆమె మనసు మార్చుకుని చీటీలు వేసుకుందామని చెప్పడంతో చీటీలలో వాసంతి పేరు వచ్చింది. దీంతో శ్రీసత్య సేఫ్ అయ్యింది. వాసంతి నేరుగా నామినేట్ అయ్యింది. అంతేకాకుండా హౌస్‌మేట్ల ఓట్ల ప్రకారం వాసంతి జైలుకు కూడా వెళ్లింది. కానీ తాను అందరి కంటే బాగా ఆడానని నాగ్‌కు చెప్పింది. జైలుకు వెళ్తే బాగా ఆడావని ఎలా అనుకుంటావని నాగ్ సూటి ప్రశ్న వేయడంతో వాసంతి బిక్కముఖం వేసింది.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!