Home
Wednesday Astrology
Wednesday Astrology News
-
Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ మూడు రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
Wednesday Astrology November 4 2026: మిధున రాశి వారికి ఆకస్మిక ధనలాభాలు కలిసి వస్తాయి. కుటుంబంలో ఆనందం పెరుగు ప్రతి విషయంలోనూ అభివృద్ధి సాధిస్తారు. శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. భవాని అమ్మవారిని కుంకుమతో అర్చించాలి. సింహ రాశి వారికి అనారోగ్య బాధలు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ.. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. స్నేహితులు, బంధువులతో విరోధాలు తగ్గించుకోవాలి. ప్రయాణ ఖర్చులు పెరుగుతాయి. అయ్యప్ప స్వామి వారికి అర్చన చేసి కర్పూర నీరాజనం సమర్పించాలి. కన్యా రాశి వారికి… -
Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త, లేదంటే అంతే సంగతులు!
Wednesday Astrology October 28 2026: జీవితంలో ప్రతీరోజూ ఒక కొత్త ఆశతో, భిన్నమైన అనుభవాలతో ముందుకు సాగుతుంది. రాబోయే కాలంలో మనకు ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయి, ఏ పనులు చేపడితే విజయం వరిస్తుంది, ఏ దైవారాధన చేస్తే కష్టాలు తొలగిపోతాయి అనే విషయాలను తెలుసుకోవడం ద్వారా మనం మరింత ఆత్మవిశ్వాసంతో ఉండవచ్చు. ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు నేటి (2026 అక్టోబర్ 28) ద్వాదశ రాశుల ఫలాలు మరియు పాటించాల్సిన పరిహారాల… -
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
Wednesday September 23 2026 Horoscope: ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో ఉన్న వృషభ రాశి వారికి మంచి అభివృద్ధి, లాభాలు ఉంటాయి. మహిళలు వ్యాపారాభివృద్ధిలో కీలక భాగస్వామ్యం వహిస్తారు. కష్టపడి పనిచేసే వారికి మంచి పదవులు లభిస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. నీల గణపతి స్వామి. గణపతి స్వామిని శంఖ పుష్పాలతో పూజించాలి. సింహ రాశి వారు భాగస్వామ్య ఒప్పందాలతో నూతన వ్యాపారాలను నిర్మించుకుంటారు. మనస్పర్ధలు తొలగిపోయి వైవాహిక జీవితంలో ఆనందాలు ఉంటాయి. పలుకుబడి పెరుగుతుంది.… -
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే.. డబ్బే డబ్బు!
Wednesday Horoscope September 16 2026: భక్తి టీవీలో ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ నేటి దినఫలాలు, పూజా విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ధనుస్సు రాశి వారికి నేడు అన్ని శుభాలే జరగనున్నాయి. ఎగుమతి-దిగుమతి వ్యాపారంలో ఉన్నవారికి మంచి అనుకూలతలు ఉంటాయి. డబ్బు రాక మొదలవుతుంది. దానధర్మాల విషయంలో జాగ్రత్త వహించాలి. కొందరు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. పని ఒత్తిడి పెరగడం వల్ల నిద్రలేమి సమస్యలు ఎదురవుతాయి. ఈరోజు… -
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపార లాభాలు, సామాజిక గౌరవం!
Wednesday Horoscope 9 September 2026: కన్యా రాశి వారికి నేడు వ్యాపార కార్యక్రమాల ద్వారా మంచి ప్రయోజనాలు లభిస్తాయి. కొత్త ప్రయత్నాలు ప్రారంభమవుతాయి. ఉద్యోగంలో మంచి అవకాశాలతో పాటు గుర్తింపు లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, కొత్త బాధ్యతలు పెరుగుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీ సిద్ధివినాయక స్వామి వారు. గణపతి అష్టక పారాయణం చేయడం శ్రేయస్కరం. సింహ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉన్నతాధికారులతో కీలక సమావేశాలు జరుపుతారు. పారిశ్రామిక… -
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!
Wednesday Horoscope September 2 2026: నేడు ధనస్సు రాశి వారికి వ్యాపారాల్లో అనుకూలతలు ఉంటాయి. అధిక శ్రమతో సత్ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులు అవకాశాల కోసం వేచి చూస్తారు. ప్రయాణాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీ వల్లభ గణపతి స్వామి వారు. ఈరోజు మీరు చేయవలసిన పూజ.. గణపతి స్తోత్ర పారాయణంతో పాటు గరికతో అర్చన చేయడం శ్రేయస్కరం. కన్యా రాశి వారు నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితులు… -
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారు జాగ్రత్త సుమీ!
Thursday Horoscope August 27 2026: సింహ రాశి వారి నాయకత్వ సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. పరిపాలన రంగంలో బాధ్యతలు ఏర్పడతాయి. ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. అయితే పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. పనిఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. మీకు అనుకూలించే దైవం.. శ్రీ సూర్యనారాయణ స్వామి వారు. సూర్యాష్టక పారాయణం చేయడం మంచిది. కన్యా రాశి వారు పన్నుల వ్యవహారాల్లో అలసత్వం వహించకూడదు. చిన్న వ్యాపారులకు అనుకూలమైన రోజు. ముఖ్యమైన అధికారిక పత్రాల విషయంలో… -
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు!
Wednesday Horoscope August 26 2026: భక్తి టీవీ వేదికగా ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు 26 ఆగస్టు 2026 దిన ఫలాలు అందించారు. బుధవారం ద్వాదశ రాశుల వారి జాతక ఫలాలు, అనుకూలించే దైవాలు, పారాయణ చేయవలసిన స్తోత్రాలు ఏంటో పూర్తిగా వివరించారు. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం. కింది వీడియోలో 12 రాశుల దిన ఫలాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారికి అన్ని శుభాలే. గృహ నిర్మాణాలు, స్థిరాస్తుల… -
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి డబ్బేడబ్బు!
Wednesday Horoscope August 19 2026: వృషభ రాశి వారికి నేడు కలిసిరానుంది. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపారంలో లాభదాయకంగా ఉంటుంది. కుటుంబ శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. దూరప్రాంత ప్రయాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీ అన్నపూర్ణ అమ్మవారు. అమ్మవారికి విశేష పుష్పాలతో పూజించడం మంచిది. ధనస్సు రాశి వారికి విద్యా, ఉద్యోగ రంగాల్లో నూతన మార్గాలు సుగమమవుతాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా… -
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని అడ్డంకులే, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు!
Wednesday Horoscope August 5 2026: నవగ్రహాల సంచారం, నక్షత్రాల అనుకూలత ప్రతిరోజూ మన దైనందిన జీవితంలో చేపట్టే పనులను, విజయావకాశాలను ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో బుధవారం (ఆగస్టు 5) నాటి ద్వాదశ రాశుల వారి జాతక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరికి ఎలాంటి లాభాలు కలగనున్నాయి, ఎవరు ఎలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలో, ఏ దైవ ప్రార్థనలు చేయాలో ఇక్కడ సమగ్రంగా తెలుసుకుందాం. భక్తి టీవీలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున…
తాజావార్తలు
-
CII Summit: విశాఖ సీఐఐ సమ్మిట్లో సందడి.. పారిశ్రామికవేత్తల ఆవిష్కరణలను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్..
-
IPL 2028: ఐపీఎల్ 2028లో 12 జట్లు..? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..
-
Team India Squad: నవంబర్ 30 నుంచి ఇంగ్లాండ్తో సమరం.. జట్టు ప్రకటన..
-
Ball Tampering: ఆస్ట్రేలియా క్రికెట్లో మళ్లీ బాల్ ట్యాంపరింగ్ దుమారం.. నిషేధం తప్పదా..?
-
Ramayana Box Office: ‘రామాయణ’ సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే ఇంకా ఎన్ని కోట్లు కావాలి?
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!