Home
Monday Horoscope
Monday Horoscope News
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అత్యంత జాగ్రత్త.. మీరున్నారో చూసుకోండి!
Monday Astrology November 9 2026: మీన రాశి వారు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మనస్పర్థలను తగ్గించుకుని కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. షేర్లు, పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అర్ధనారేశ్వర స్వామి వారిని ఆరాధించి శివమానస పూజ చేసుకోవాలి. కుంభ రాశి వారు గౌరవ మర్యాదలను కాపాడుకోవాలి. మానసిక సంతోషం ఉండి, అనవసర రాజకీయాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాలి. లక్ష్మీ అమ్మవారికి తులసి అర్చన… -
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆటంకాలు, ఇబ్బందులు తప్పవు!
Monday Astrology November 2 2026: నేడు వృషభ రాశి వారికి కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతాయి. ఇతరులతో సంబంధాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. కుటుంబ పరంగా సమస్యలు, ఆర్థిక భారాలు పెరుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన, దీపార్చన నిర్వహించాలి. మిథున రాశి వారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదుర్కొంటారు. వ్యాపార లావాదేవీలను జాగ్రత్తగా సమీక్షించుకోవాలి. కోపంతో చేసే పనులు నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి అందరినీ కలుపుకుంటూ వెళ్లాలి. పరమేశ్వరుని పూజించి నందీశ్వరునికి అర్చన… -
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!
Monday Astrology October 26 2026: తులా రాశి వారికి భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు కలిసి వస్తాయి. కుటుంబానికి అవసరమైన అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభ కార్యక్రమాల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంతో ఆప్యాయతలను ఆస్వాదిస్తారు. త్రిపుర భైరవి స్తోత్రం పారాయణం చేయాలి. ధనుస్సు రాశి వారికి విదేశీ విద్యలు, వ్యాపారాల గురించి సమాచారం అందుతుంది. పుణ్యక్షేత్రాలు దర్శించే ఆలోచనలు కలుగుతాయి. ఉపాధ్యాయులకు గౌరవం పెరుగుతుంది. శ్రీ వామన నారాయణ స్వామి వారి స్తోత్రం… -
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
Monday Horoscope October 19 2026: జీవితంలో ప్రతీరోజూ కొత్త ఉత్సాహాన్ని, అనేక అవకాశాలను మోసుకొస్తుంది. ఏ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఏ పనులు చేపడితే విజయం వరిస్తుంది, ఏ దేవతను ఆరాధిస్తే కష్టాలు తొలగిపోతాయి అనే విషయాలను తెలుసుకోవడం ద్వారా మనం మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగవచ్చు. ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు సోమవారం (2026 అక్టోబర్ 19) నాటి ద్వాదశ రాశుల ఫలాలు, పాటించాల్సిన… -
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాప్రోలు మల్లికార్జున శర్మ గారు భక్తి టీవీలో నేటి దినఫలాలను అందించారు. పన్నెండు రాశుల వారి గోచార ఫలితాలు, గ్రహాల స్థితిగతులు మరియు వాటి ప్రభావం గురించి వివరంగా చర్చించారు. ప్రతిరోజూ మన రాశిని బట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ, ఆర్థిక మరియు కుటుంబ జీవితాలలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవడం ద్వారా దైనందిన జీవితాన్ని మరింత సజావుగా సాగించవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నేడు ప్రతి రాశి వారికి ఎదురయ్యే అనుకూలతలు,… -
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
Daily Horoscope September 21 2026: లాజిస్టిక్స్ వ్యాపార రంగంలో ఉన్న మిథున రాశి వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. వయోవృద్ధులకు వైద్య సహకారం అందిస్తారు. వివిధ మాధ్యమాల ద్వారా వచ్చే వార్తల విషయంలో జాగ్రత్త వహించాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. ఊర్ధ్వ గణపతి స్వామి. గణేశ మానస పూజ నిర్వహించండం మంచిది. వ్యాపార రంగంలో ఉన్న కర్కాటక రాశి వారికి నూతన ఉపాధి అవకాశాలు పొందుతారు. ఆధునిక పద్ధతులను అవలంబించి వ్యాపారంలో మంచి ప్రయోజనాలు… -
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
Monday Horoscope September 7 2026: తులా రాశి వారికి ఈరోజు వ్యాపార భాగస్వామ్యాలు బాగా కలిసివస్తాయి. ఉద్యోగంలో కీలకమైన బాధ్యతలు చేపడతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యాల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. మీకు అనుకూలించే దైవం.. శ్రీ మహా త్రిపుర సుందరి అమ్మవారు. త్రిపుర సుందరి అష్టక పారాయణం చేయడం శుభకరం. మకర రాశి వారు చేపట్టిన పనులలో కుటుంబ పెద్దల సహకారం కోరుకుంటారు. ఆహార నియమాలు పాటించాలి. షేర్లు, పెట్టుబడుల విషయంలో… -
Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
Monday Horoscope: గ్రహాల సంచారం, నక్షత్రాల స్థితిగతుల ఆధారంగా ప్రతి రోజూ మన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. ప్రతికూలతలు ఎదురైనప్పుడు ఆందోళన చెందకుండా దైవారాధనతో మానసిక ప్రశాంతతను పొందడం, అనుకూల సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందడుగు వేయడం ఎంతో ముఖ్యం. ఈ నేపథ్యంలో ఈ రోజు ద్వాదశ రాశుల వారికి ఆర్థిక, కుటుంబ, వృత్తిపరమైన ఫలితాలు ఎలా ఉన్నాయి మరియు శుభఫలితాల కోసం ఆచరించాల్సిన పూజా విధానాలేమిటో ఒకసారి చూసేద్దాం.. మేష రాశి:… -
Monday Horoscope: వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరికి..? నేటి ద్వాదశ రాశుల పూర్తి సమాచారం ఇలా.!
Monday Horoscope: ప్రతి రోజూ మనం చేపట్టే పనుల్లో విజయం సాధించాలన్నా, నిత్య జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను సమర్థవంతంగా అధిగమించాలన్నా ఆనాటి గ్రహ స్థితులు, నక్షత్ర బలాలు, రాశిఫలాల ప్రభావం ఎంతగానో దోహదపడుతుంది. రోజును ప్రారంభించే ముందే జ్యోతిష్య రీత్యా మనకు అనుకూలమైన అంశాలు, జాగ్రత్త వహించాల్సిన విషయాలు తెలుసుకోవడం వల్ల సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మార్గం సుగమమవుతుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆర్థిక పరిస్థితి, కుటుంబ బంధాల్లో రాబోయే పరిణామాలను గ్రహిస్తూ… -
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి డబ్బేడబ్బు!
Monday Astrology August 17 2026: కన్యా రాశి వారు చాకచక్యంతో సంక్లిష్టమైన ఇబ్బందులను అధిగమిస్తారు. వ్యాపారాభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ రోజు డబ్బు రాకతో సంపద పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీ వల్లభ గణపతి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ.. గణపతి కవచ పారాయణం చేయడం మంచిది. మీన రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. ప్రయాణాల్లో అనుకూలతలు ఉంటాయి. నేడు…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-9 Live : నేడు మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కల్యాణం.. తొమ్మిదో రోజు వేడుకలివే..!
-
Nitin Nabin: రాహుల్ గాంధీతో చర్చకు బీజేపీ మండలాధ్యక్షుడు చాలు..
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Hyderabad News : హైదరాబాద్ ఉగ్రదాడి బెదిరింపు మెయిల్ ఫేక్.. నిర్ధారించిన పోలీసులు
-
Ramayana : ఒక్క అడుగు దూరంలో రామాయణ
-
YS Sharmila : బెంగళూరులో హైడ్రామా.. యలహంక ఇంటికి వెళ్లేందుకు షర్మిల, విజయమ్మ ప్రయత్నం
ట్రెండింగ్
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..