మహా శివరాత్రి వచ్చేస్తోంది. ఆ పరమ శివుని కృప పొందేందుకు ప్రతి ఒక్కరూ తమ శక్తి మేర పూజలు, అభిషేకాలు చేస్తుంటారు. తాజాగా మహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. వనిత టీవీ సమర్పిస్తున్న ఈ స్పెషల్ సాంగ్ ఎలా ఉందో మీరూ తిలకించి పులకించండి.
ఓ జంగమా.. జగమేలే లింగమా
నీ రూపమే.. ఓంకారం
నా గొంతులో తేనెల ఊటలనే ఊరిస్తున్నది నిత్యం నీ నామం.. అంటూ అద్భుతమయిన గానంతో ఆలపించిన పాట భక్తుల్ని ఆనంద, ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తోంది.