Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles Hyundai Motor India Has Unveiled The Creta Electric Car

Hyundai Creta EV: హ్యుందాయ్ క్రెటా ఈవీ టీజర్ విడుదల.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 473కి.మీ రేంజ్..

Published Date :January 2, 2025 , 3:12 pm
By RAMAKRISHNA KENCHE
  • దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్
  • క్రెటా ఈవీని ఆవిష్కరించిన కంపెనీ
  • ఫీచర్స్, తదితర వివరాలు ఇవే..
Hyundai Creta EV:  హ్యుందాయ్ క్రెటా ఈవీ టీజర్ విడుదల.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 473కి.మీ రేంజ్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తన క్రెటా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని జనవరి 17న భారత్ మొబిలిటీ షోలో విడుదల కానుంది. కంపెనీ తాజాగా ఈ కొత్త ఈవీ టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో కార్ కి సంబంధించి అనేక వివరాలు పంచుకుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 473 కి.మీ రేంజ్ వస్తుందని వీడియోలో పేర్కొన్నారు. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం..

READ MORE: Nimisha Priya case: యెమెన్‌లో నిమిషా ప్రియాకు మరణశిక్ష.. రక్షించేందుకు ఇరాన్ సాయం..

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రి ఈవీలో రెండు రకాల బ్యాటరీలు ఉన్నాయి. మొదటిది1-42kWh బ్యాటరీ ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 390 కి.మీ రేంజ్ ఇస్తుంది. రెండవది 2-51.4kWh బ్యాటరీతో వస్తుంది. దీని రేంజ్ 473 కి.మీ. ఈ కొత్త ఈవీ కేవలం 7.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది. అలాగే.. ఇది మూడు డ్రైవ్ మోడ్‌లతో (ఎకో, నార్మల్, స్పోర్ట్) వస్తుంది. డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో 10% నుంచి 80% వరకు ఛార్జ్ చేయడానికి 58 నిమిషాలు మాత్రమే పడుతుంది. 11kW ఏసీ వాల్ బాక్స్ ఛార్జర్‌తో 10% నుంచి 100% వరకు ఛార్జ్ చేయడానికి 4 గంటలు పడుతుంది. ఈ కారుకు ముందువైపు ఛార్జింగ్‌ పోర్ట్‌ ఇస్తున్నారు.

READ MORE: Khel Ratna Awards: ఖేల్‌రత్న అవార్డుల ప్రకటన.. మను భాకర్, గుకేష్ కుమార్‌తో సహా.. మరో ఇద్దరికి

ఇంటీరియర్ గురించి చెప్పాలంటే.. డిజిటల్‌ కీ, ఇందులో రెండు 10.25-అంగుళాల స్క్రీన్‌లు, కొత్త ఫ్లోటింగ్ సెంట్రల్ కన్సోల్ డిజైన్, 360-డిగ్రీ కెమెరా, లెవల్‌ 2 ADAS(అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), పనోరమిక్ సన్‌రూఫ్, పలు డిజిటల్ ఫీచర్లు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్‌, స్మార్ట్‌, ప్రీమియం, ఎక్స్‌లెన్స్‌ వంటి నాలుగు వేరియంట్లలో ఈ కారు లాంచ్ కానుంది. ఈ ఈవీలో కొత్త ఏరో ఆప్టిమైజ్డ్ అల్లాయ్ వీల్స్ ఇన్‌స్టాల్ అమర్చారు. దీని ముందు, వెనుక బంపర్‌లు కారుకు కొత్త లుక్ ఇచ్చాయి. ఫ్రంట్ గ్రిల్‌ను మూసేసి దీనికి స్పష్టమైన ఎలక్ట్రిక్ రూపాన్ని అందించారు. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ 4 వేరియంట్లలో లభ్యం కానుంది. ఇది ఎగ్జిక్యూటివ్, స్మార్ట్, ప్రీమియం, ఎక్సలెన్స్ వేరియంట్లు అందుబాటులోకి రానున్నాయి. కాగా.. ఈ హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ నేరుగా మారుతి ఇ-విటారా, మహీంద్రా BE 6, టాటా కర్వ్ ఈవీ లతో పోటీపడనుంది.

Electric is now CRETA.

Why now? Because India is now ready.​

Hyundai CRETA Electric is our statement for the ultimate EV transformation – one that embraces style, innovation, and sustainability forever.​#Hyundai #HyundaiIndia #ILoveHyundai #CRETAElectric #ElectricIsNowCRETA pic.twitter.com/Ov58v1ALK5

— Hyundai India (@HyundaiIndia) January 2, 2025

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bharat Mobility Show
  • Creta Electric SUV
  • electric SUV
  • Hyundai Creta electric car
  • Hyundai Creta EV

తాజావార్తలు

  • Constable: మద్యం మత్తులో కానిస్టేబుల్ రచ్చ.. మహిళను ఢీకొట్టి దురుసు ప్రవర్తన..

  • LPG Shortage: ఇక, LPG కొరతకు చెక్..! చిన్న సిలిండర్ల సరఫరా పెంచిన సర్కార్..

  • Amitabh Bachchan: సోమరితనంపై అమితాబ్ బచ్చన్ సెన్సేషనల్ కామెంట్స్!

  • KKR vs PBKS: నేడు హ్యాట్రిక్ కోసం కోల్‌కతా-పంజాబ్ పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులు ఇవే

  • Stock Market: ట్రంప్ బెదిరింపులు.. నష్టాల్లో కొనసాగుతోన్న సూచీలు

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions