2024 Kia Sonet facelift: న్యూ కియా సోనెట్.. లాంచ్, బుకింగ్, డెలివరీ వివరాలు మీ కోసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 Kia Sonet facelift: కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ఈ నెలలో ఆవిష్కరించబడింది. గతంలోని సోనెట్‌తో పోలిస్తే ఇప్పుడు వస్తున్న ఫేస్‌లిఫ్ట్ పూర్తిగా టెక్ లోడెడ్ ఫీచర్ల, సేఫ్టీ ఫీచర్లతో వస్తోంది. ప్రస్తుతం మార్కె్ట్లో ఉన్న కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV300, టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జాలతో పోటీపడనుంది.
వచ్చే ఏడాది అంటే 2024 జనవరిలో ఈ కార్ ఇండియాలో లాంచ్ కాబోతోంది. ఇప్పటికే కియా సోనెట్ 2024 కోసం బుకింగ్స్ ప్రారంభయ్యాయి. కొత్త సోనెట్ డెలివరీలు జనవరి నుంచి ప్రారంభం అవుతాయి. అయితే డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్ డెలివరీలు మాత్రం ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానున్నాయి.
Also Read
- 890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
- KTM RC 160 Price Hiked: KTM RC 160 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే? కొత్త ధర, ఇంజిన్, ఫీచర్ల పూర్తి వివరాలు
- TVS Apache RTR 160 Price Hike: టీవీఎస్ Apache RTR 160 ధర పెంపు.. 2V, 4V కొత్త ధరలు, పూర్తి వివరాలు ఇవే!
- Bajaj Pulsar: 25 ఏళ్లలో బజాజ్ పల్సర్ ఎంతగా మారింది? 2001 నాటి 150cc నుంచి కొత్త N160 4V వరకు పూర్తి చరిత్ర ఇదే!
కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్స్:
2024 సోనెట్ నాలుగు ట్రిమ్‌లతో వస్తోంది. HTE, HTK, HTK+, HTX, HTX+, GTX+ మరియు X-లైన్. మొత్తం 19 వేరియంట్లతో లభ్యం కానుంది.
Read Also: Vivek Bindra Controversy: పేరుకు పెద్ద మోటివేషన్ స్పీకర్.. పెళ్లైన కొన్ని గంటలకే భార్యపై గృహ హింస
ఇంజిన్, టాన్స్‌మిషన్:
2024 సోనెట్ మూడు ఇంజన్ ఛాయిస్‌లను కలిగి ఉంది. Smartstream G1.2-లీటర్ పెట్రోల్ (83PS/115Nm), స్మార్ట్‌స్ట్రీమ్ G1.0-లీటర్ T-Gdi పెట్రోల్ (120PS/172Nm) మరియు 1.5-లీటర్ CRDi VGT డీజిల్ (116PS/250Nm) ఇంజన్లలో లభ్యమవుతుంది.
ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే.. 1.2 పెట్రోల్‌తో 5-స్పీడ్ MT, 1.0 టర్బో పెట్రోల్‌తో 6-స్పీడ్ iMT మరియు 7-స్పీడ్ DCT, 1.5 డీజిల్‌తో 6-స్పీడ్ MT, 6-స్పీడ్ iMT , 6-స్పీడ్ AT ఆప్షన్లు ఉన్నాయి.
ఫీచర్లు:
2024 సోనెట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, LED సౌండ్-యాంబియంట్ లైటింగ్, 10.25-అంగుళాల HD టచ్‌స్క్రీన్ నావిగేషన్ మరియు 10.25-ఇంచుల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్యానెల్, సరౌండ్ వ్యూ మానిటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మొత్తం 15 హై సేఫ్టీ ప్యాకేజ్, 10 ADAS ఫీచర్లతో సహా 25 సేఫ్టీ ఫీచర్లు, 70 కంటే ఎక్కువ కనెక్టెడ్ కార్ ఫీచర్లు కలిగి ఉంది.
తాజావార్తలు
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
-
Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్‌లో గట్టి పోటీ!
-
BCCI: బీసీసీఐపై వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు.. షాక్‌లో మాజీ క్రికెటర్!
-
Jharkhand Student Protest: జార్ఖండ్‌లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..