Honda Dio Launch: కొత్త స్కూటర్‌ని విడుదల హోండా.. ధర, ఫీచర్స్ డీటెయిల్స్ ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honda Launches Honda Dio in India: హోండా మోటార్ సైకిల్ మరియు స్కూటర్ ఇండియా సరికొత్త ‘డియో’ స్కూటర్‌ను (Honda Dio Launch 2023) విడుదల చేసింది. హోండా డియో స్కూటర్ ప్రారంభ ధర రూ. 70,211. నూతన హోండా డియో ఇప్పుడు 3 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ స్టాండర్డ్, డీలక్స్ మరియు స్మార్ట్ వేరియంట్‌లలో వస్తుంది. స్టాండర్డ్ ధర రూ. 70,211 ఉండగా.. డీలక్స్ ధర రూ. 74,212లుగా ఉంది. ఇక స్మార్ట్ స్కూటర్ ధర రూ. 77,712 లుగా ఉంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు అని గుర్తుచుకోవాలి.
Honda Dio Launch Smart Key:
2023 హోండా డియో ఇప్పుడు స్మార్ట్ ఫైండ్, స్మార్ట్ అన్‌లాక్, స్మార్ట్ స్టార్ట్ మరియు స్మార్ట్ సేఫ్ వంటి ఫీచర్లతో హోండా స్మార్ట్ కీ సిస్టమ్‌ను కలిగి ఉంది. స్మార్ట్ కీ కారణంగా ఇది యాంటీ-థెఫ్ట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా స్కూటర్ 2 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్నా.. లాక్ వేసుకునే సదుపాయం ఉంటుంది. కొత్త డియో స్కూటర్‌లో BSVI OBD2తో 110cc PGM-FI ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 7.65bhp మరియు 9Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ పూర్తి డిజిటల్ మీటర్‌ను కలిగి ఉంటుంది. ఈ మీటర్ రేంజ్, సగటు మైలేజ్ మరియు రియల్ టైమ్ మైలేజ్ వంటి సమాచారాన్ని చూపిస్తుంది.
Also Read
- KTM RC 160 Price Hiked: KTM RC 160 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే? కొత్త ధర, ఇంజిన్, ఫీచర్ల పూర్తి వివరాలు
- TVS Apache RTR 160 Price Hike: టీవీఎస్ Apache RTR 160 ధర పెంపు.. 2V, 4V కొత్త ధరలు, పూర్తి వివరాలు ఇవే!
- Bajaj Pulsar: 25 ఏళ్లలో బజాజ్ పల్సర్ ఎంతగా మారింది? 2001 నాటి 150cc నుంచి కొత్త N160 4V వరకు పూర్తి చరిత్ర ఇదే!
- 19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
Honda Dio Launch Digital Meter:
మొత్తం ప్రయాణ సమయం మరియు సేవా సూచిక వంటి సమాచారం కూడా ఈ మీటర్‌లో అందుబాటులో ఉంటుంది. అయితే ఈ డిజిటల్ మీటర్ హోండా డియో డీలక్స్ మరియు హోండా డియో స్మార్ట్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది ఇంజిన్ ఇన్హిబిటర్‌తో పాటు సైడ్ స్టాండ్ ఇండికేటర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇంజిన్‌ను స్టార్ట్ లేదా స్టాప్ స్విచ్‌తో మీరు ప్రారంభించవచ్చు.
Honda Dio Launch Features:
హోండా డియో స్కూటర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఫ్రంట్ పాకెట్ మరియు ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‌తో పాసింగ్ స్విచ్ కలిగి ఉంటుంది. హోండా డియోలో 160mm గ్రౌండ్ క్లియరెన్స్, 18-లీటర్ స్టోరేజ్ కంపార్ట్‌మెంట్ మరియు రెండు క్యాప్ ఫ్యూయల్ ఓపెనింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఇది టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ మరియు ఈక్వలైజర్‌తో కూడిన కాంబి-బ్రేక్ సిస్టమ్ (CBS), 3-దశల సర్దుబాటు చేయగల వెనుక సస్పెన్షన్‌ను పొందుతుంది. ఇక హోండా కంపెనీ 10-సంవత్సరాల వారంటీ ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో 3 సంవత్సరాల ప్రామాణిక మరియు 7 సంవత్సరాల ఐచ్ఛిక వారంటీ ఉంది.
Also Read: Venkatarami Reddy: కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చారు
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!