Rahul Gandhi Vietnam Trip: ‘‘నేనేమైనా ట్రావెల్ ఏజెంట్నా.?’’ రాహుల్ విదేశీ పర్యటనపై శశిథరూర్ రిప్లై..
- ‘‘నేనేమైనా ట్రావెల్ ఏజెంట్నా?’’..
- రాహుల్ గాంధీ వియత్నాం ట్రిప్పై శశిథరూర్ సమాధానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi Vietnam Trip: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వియత్నాం పర్యటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. దేశాన్ని అస్థిరపరిచేందుకు రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లాడని బీజేపీ ఆరోపిస్తోంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ వియత్నాం వెళ్లడంపై బీజేపీ విమర్శలు చేస్తోంది.
ఇదిలా ఉంటే, రాహుల్ విదేశీ పర్యటనపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను ప్రశ్నించగా.. ‘‘నేనేమైనా ట్రావెల్ ఏజెంట్నా?’’ అంటూ ఆయన ప్రశ్నించారు. దీనిపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. తాను ట్రావెట్ ఏజెంట్‌ను కాదని, ఈ ప్రశ్న తనను అడగడంలో అర్థం లేదని అన్నారు.
Also Read
- Rahul Gandhi vs PM Modi: ప్రధాని మోడీ నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు!
- Big Action Against Zakir Naik: జాకిర్ నాయక్‌కు భారీ షాక్.. IRFపై నిషేధం మరో ఐదేళ్లు పొడిగించిన కేంద్రం!
- Sonia Gandhi Autobiography: సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకాన్ని తగలబెట్టి.. 1984 సిక్కు అల్లర్ల బాధిత కుటుంబాల నిరసన
- Delhi Air Pollution: ఊపిరి పీల్చుకోవడమే కష్టం.. ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి కాలుష్యం
రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. బీజేపీ నేత సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. జార్జ్ సోరోస్ నుంచి కోచింగ్ తీసుకోవడానికి ఆయన వియత్నాం వెళ్లారని, భారత్‌లో ప్రభుత్వ మార్పుకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. భారత్‌ను అస్థిరపరిచే వ్యక్తుల్ని కలిసేందుకు రాహుల్ విదేశాలకు వెళ్లారా అని మరో బీజేపీ నేత ప్రదీప్ భండారీ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
Rohit Sharma Golden Duck: తొలి బంతికే గోల్డెన్ డక్.. ఆ ఇద్దరు అన్నిసార్లా.. భారత బ్యాటర్ల లిస్ట్ ఇదే!
-
Rahul Gandhi vs PM Modi: ప్రధాని మోడీ నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు!
-
AP Panchayat Elections 2026: ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన ప్రభుత్వ నజరానా!
-
Big Action Against Zakir Naik: జాకిర్ నాయక్‌కు భారీ షాక్.. IRFపై నిషేధం మరో ఐదేళ్లు పొడిగించిన కేంద్రం!
ట్రెండింగ్
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..