Venu Goapl Reddy
Author- NTV Telugu-
Etela Rajender: రాబోయే కాలంలో తెలంగాణలో ఎగిరేది బీజేపీ జెండానే
రాబోయే కాలంలో తెలంగాణలో ఎగిరేది బీజేపీ జెండానే అని.. కాంగ్రెస్ దీపంలో ఢిల్లీలోనే ఆరిపోయిందని.. తెలంగాణలో వచ్చే అవకాశమే లేదని.. టీఆర్ఎస్ పార్టీని ఎవరూ నమ్మడం లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. రాబోయే కాలంలో బీజేపీ ప్రళయం వస్తుందని అన్నారు. అద్వానీ రథయాత్ర చేసి ఆర్టికల్ 370 రద్దు చేయాలని, రామ మందిరం నిర్మించాలని యాత్ర చేశారని.. మోదీ నాయకత్వంలో ఈ రెండు సాధ్యమయ్యాయని అన్నారు. ట్రిపుల్ తలాక్ వ్యతిరేఖంగా బీజేపీ ప్రభుత్వం చట్టాన్ని […] -
Scrub Typhus: బెంగాల్ లో స్క్రబ్ టైఫస్ వ్యాధి కల్లోలం… పెరుగుతున్న బాధితులు
కరోనా, మంకీపాక్స్ ఇలా ప్రపంచాన్ని ఏదో ఓ వ్యాధి కలవరపెడుతూనే ఉంది. కరోనా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం కలిగిస్తుంటే.. ప్రస్తుతం మంకీపాక్స్ వైరస్ తో మరో ముప్పు ప్రపంచం ముందర ఉంది. ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్లో మాత్రం స్క్రబ్ టైఫస్ అనే కొత్త రకం జ్వరాలు వణికిస్తున్నాయి. ఈ స్క్రబ్ టైఫస్ జ్వరాలతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ ఏడాది బెంగాల్ మే నాటికి దాదాపుగా 60కి పూగా స్క్రబ్ […] -
PM Modi: ఎంత ఖర్చైనా భరిస్తాం… మా రైతులను బాధపెట్టం
ఎంతైనా ఖర్చును భరిస్తాం.. కానీ మా రైతులను బాధపెట్టం అని ప్రధాని మోదీ అన్నారు. గుజరాత్ కలోల్లో ఇఫ్కో నిర్మించిన నానో యూరియా (లిక్విడ్) ప్లాంట్ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీనగర్ ‘సహకార్ సే సమృద్’ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇండియా విదేశాల నుంచి యూరియాను దిగుమతి చేసుకుంటుందని.. ఇందులో ఒక్కో 50 కిలోల యూరియా బ్యాగ్ కు రూ.3500 చెల్లిస్తున్నామని.. అయితే రైతులకు మాత్రం బ్యాగ్ రూ. 300 […] -
Yasin Malik: షాహీద్ ఆఫ్రిది నుంచి ఓఐసీ దాకా అదే తీరు… భారత్ గట్టి జవాబు
కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ కు యూఏపీఏ చట్టం కింది ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడంతో పాటు దేశానికి వ్యతిరేఖంగా వ్యవహరించడం వంటి కేసులపై ఇటీవల ఎన్ఐఏ కోర్ట్ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఇదిలా ఉంటే కొన్ని దేశాలు, కొన్ని సంస్థలు మొసలి కన్నీరు కారుస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ లోని అక్కడి ప్రభుత్వం, మీడియా, ప్రముఖులు యాసిన్ మాలిక్ శిక్షపై వ్యతిరేఖంగా స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే భారత్ ఎప్పుడూ కాశ్మీర్ పై నిర్ణయాలు తీసుకున్నా ఆర్గనైజేషన్ […] -
Mandava Venkateshwara Rao: తెలంగాణ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడిపై సంచలన వ్యాఖ్యలు
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్టీల నాయకులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఆయన రాజకీయాల్లో, సినీ రంగానికి చేసిన సేవలను కొనియాడుతున్నారు. కేవలం 9 నెలల్లోనే పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడంపై నాయకులు స్పందించారు. ఎన్టీఆర్ తీసుకువచ్చిన కొన్ని పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని తెలుగుదేశం, టీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్ఎస్ నాయకులు ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు. ఎంపీ నామా నాగేశ్వర్ రావు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, […] -
Road Accident: కార్ డోర్ తెరిచి రోడ్డుపై ఉమ్మేశాడు.. ఒకరి మరణానికి కారణం అయ్యాడు
అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ఎన్ని సార్లు చెప్పినా… రోడ్డు ప్రయాణాల్లో వాహనదారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ అమాయక ప్రజల మరణాలకు కారణం అవుతున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలను నడిపి, రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నారు. కనీసం సివిక్ సెన్స్ లేకుండా ప్రవర్తిస్తున్నారు. రోడ్డు నియమ నిబంధనల గురించి అవగాహన లేకుండా ప్రవర్తిస్తున్నారు. అధికారులు రోడ్డు నిబంధన గురించి అవగాహన కల్పిస్తున్నా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. తాజాగా రంగారెడ్డి అప్పా దగ్గర రోడ్డు ప్రమాదానికి కూడా కారణం […] -
Dasoju Sravan: కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కేసీఆర్ కమిషన్ ప్రాజెక్ట్ గా మార్చారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడుతున్నారని.. అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టులో అంబేద్కర్ పేరు తీసేసి కాళేశ్వరం పేరు పెట్టారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కమిషన్ ఫ్రాజెక్టుగా మార్చారని విమర్శించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 90 శాతం పూర్తి చేసిన ప్రాజెక్టులలో ఇప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ […] -
Bhatti Vikramarka: ఆజాదీ కా అమృత్ ఉత్సవాల్లో దేశ మహనీయుల ఫోటోలు ఏవీ..?
హైదరాబాద్ నగర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రోహిత్ ను అరెస్ట్ చేయడం దారుణం అని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అన్నారు. ఆయనతో పాటు ఇంకా కొంతమంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు. ఆజాదీ కా అమృత్ ఉత్సవాల్లో దేశంలోని ప్రముఖుల ఫోటోలు లేవని ఆయన అన్నారు. ఆధునిక భారతదేశ నిర్మాణంలో కీలకంగా ఉండీ, స్వాతంత్ర్య సంగ్రామంలో దాదాపుగా దశాబ్ధకాలం జైలులో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ ఫోటో లేకుండా సాలార్ జంగ్ మ్యూజియంలో నిర్వహిస్తున్న […] -
Pakistan On Kashmir: మళ్లీ అదే పాత పాట.. కాశ్మీర్ పై విషం కక్కిన పాక్
ప్రభుత్వాాలు మారిన పాకిస్తాన్ భారత్ పై విషం చిమ్మడం మానదు. తన దేశాన్ని వెలగబెట్టలేదు కానీ అవకాశం వచ్చినప్పుడు కాశ్మీర్ ను రాజకీయం చేయాలని భావిస్తూనే ఉంది. ఇప్పటికే ఆర్థిక సమస్యలు, రాజకీయ సమస్యలతో సతమతం అవుతున్న పాకిస్తాన్, భారత్ కు నీతులు చెప్పడం విడ్డూరం. తన దేశంలో మైనారిటీలపై అఘాయిత్యాలు, హింస గురించి మాట్లాడదు కానీ కాశ్మీరి ప్రజల హక్కులను గురించి ప్రశ్నిస్తూ ఉంటుంది. తాజాగా కొత్తగా ఎన్నికైన ప్రధాని షహబాజ్ షరీఫ్ మళ్లీ పాత […] -
Malla Reddy: దేశంలో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే.
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అని ఆయన అన్నారు. వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన భద్రాకాళి అమ్మవారిని దర్శించుకున్న తరువాత తారా గార్డెన్ లో కార్మిక సంఘాల సదస్సులో పాల్గొని.. కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమయంలో దేశ రాజకీయాల్లో కేసీఆర్ పాత్రపై కీలక కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ఇప్పటికే దివాళా తీసింది..ఇక బీజేపీ దివాళా తీయబోతోందని ఆయన విమర్శించారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుతారని […]
తాజావార్తలు
-
Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
-
Women’s Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
-
Women’s Asia Cup 2026: ష్రీ చరణి బౌలింగ్ దెబ్బకు శ్రీలంక విలవిల.. మహిళల ఆసియా కప్ ఛాంపియన్గా భారత్
-
Abir Singh Debut: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ కొడుకు హీరోగా ఎంట్రీ.. ‘టార్జాన్’ రాబోతున్న అబీర్, తోడుగా ఆ హీరో!
-
Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!