Venu Goapl Reddy
Author- NTV Telugu-
Cow Arrest: బాలుడిని చంపినందుకు ఆవు అరెస్ట్
ఒక్కో దేశంలో ఒక్కో రకంగా చట్టాలు ఉంటాయి. అక్కడి చట్టాలు కొన్ని మనకు వింతగానే అనిపిస్తుంటాయి. ఇటీవల ఓ గొర్రె ఒక మహిళను చంపినందుకు అరెస్ట్ చేసిన విషయం తెగ వైరల్ అయింది. తాజాగా ఇలాంటి ఘటనే మళ్లీ జరిగింది. ఒక బాలుడిని చంపినందుకు ఆవును అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఆఫ్రికా దేశం సౌత్ సుడాన్ లో జరిగింది. ఈ విచిత్రమైన ఘటనలో 12 ఏళ్ల బాలుడిని చంపిన ఆవును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో […] -
Bandi Sanjay: తాటాకు చప్పుళ్లకు భయపడం.. న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తాం
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మొన్నటి వరకు అత్యాచార ఘటనపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికార టీఆర్ఎస్ పై విరుచుకుపడితే.. ఎమ్మెల్యే రఘునందర్ రావు మరిన్ని ఆధారాలు బయటపెట్టడం, బాధిత అమ్మాయి విజువల్స్, ఫోటోలను బయటపెడ్డటంతో ఇంకో టర్న్ తీసుకుంది ఈ కేసు. అత్యాచార బాధితురాలి ఫోటోలు, విజువల్స్ ఎలా బయటపెడుతారంటూ.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీ పార్టీతో పాటు రఘునందన్ రావుపై ఫైర్ అవుతున్నాయి. తాజాగా ఈ వివాదంలో రఘునందన్ […] -
Dr. Laxman: కేటీఆర్.. ఓ సారి గంగలో మునగండి, పాపాలు పోతాయి.
డబుల్ ఇంజన్ సర్కార్ కు మోడల్ ఉత్తర్ ప్రదేశ్ అని అన్నారు బీజేపీ రాజ్యసభ ఎంపీ డా. లక్ష్మణ్. ఎంపీగా గెలిచిన తర్వాత తొలిసారిగా లక్ష్మణ్ హైదరాబాద్ రావడంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు సన్మానించారు. యూపీలో 8 మందిని రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేస్తే అందులో నలుగురు ఓబీసీలు, ఇద్దరు మహిళలు, ఒక దళితుడికి అవకాశం కల్పించి సామాజిక న్యాయం చేశారని లక్ష్మణ్ అన్నారు. ఓబీసీ వర్గాలను బీజేపీ దగ్గర చేస్తా అని అయన అన్నారు. తెలంగాణపై […] -
TCS CodeVita: గ్లోబల్ కోడింగ్ ఛాంపియన్ గా ఇండియన్
సాఫ్ట్ వేర్ రంగంలో భారత్ కు తిరగులేదని మరోసారి నిరూపితమైంది. ప్రపంచంలోనే ఎక్కవ సాఫ్ట్ వేర్ ఎగుమతి చేస్తున్న దేశంగా భారత్ కు పేరుంది. చాలా మంది ఇండియన్స్ సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. సత్యనాదెళ్ల, సుందర్ పిచ్చాయ్ వంటి వారు ఇందుకు ఉదాహరణం. ఇదిలా ఉంటే..టీసీఎస్ కోడ్ విటా సీజన్ 10 గ్లోబల్ కోడింగ్ పోటీలో విజేతగా ఇండియన్ నిలిచారు. ఢిల్లీ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న కలాష్ గుప్తా ఈ పోటీల్లో […] -
Corona: ‘కార్బెవాక్స్’ బూస్టర్ డోస్ కు అనుమతి
దేశంలో కార్బెవాక్స్ హెటిరోలాజస్ కోవిడ్-19 వ్యాక్సిన్ కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ( డీజీసీఐ) బూస్టర్ డోస్ అనుమతి ఇచ్చింది. దేశంలో తొలిసారిగా బూస్టర్ డోస్ అనుమతి పొందిన హెటెరోలాజస్ డ్రగ్ గా కార్బెవాక్స్ నిలిచింది. హైదరాబాద్ కు చెందిన డ్రగ్ మేకర్ బయోలాజికల్-ఈ సంస్థ కార్బెవాక్ ను తయారు చేస్తోంది. ప్రస్తుతం 18 ఏళ్లు నిండిన అంతకన్నా ఎక్కువ వయసు గల వ్యక్తులు ఈ బూస్టర్ డోస్ తీసుకునేందుకు మార్గం సుగమమైంది. రెండు […] -
Punjab: కాంగ్రెస్ కు భారీ షాక్.. బీజేపీలోకి నలుగురు మాజీ మంత్రులు
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ లు తగులుతూనే ఉన్నాయి. వరసగా పార్టీలోని కీలక నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. దశాబ్ధాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ వరసగా ఎన్నికల్లో విఫలం అవుతుండటం, అంతర్గత కుమ్ములాటలు పార్టీని బలహీన పరుస్తున్నాయి. దీనికి తగ్గట్లుగా హైకమాండ్ నిర్ణయాలు తీసుకోలేకపోతోంది. చింతన్ శిబిర్ తర్వాత కూడా పార్టీ నామామాత్రపు చర్యలకే పరిమితం అయింది. పార్టీ తీరుతో విసిగిపోయిన చాలా మంది కాంగ్రెస్ నేతలు బీజేపీ పార్టీలో చేరుతున్నారు. […] -
CO2 Rise: కార్బన్ డయాక్సైడ్ డేంజర్ బెల్స్.. హైయెస్ట్ రికార్డ్
భూ చరత్రలో, మానవజాతి మొదలైనప్పటి నుంచి చరిత్రలో కనీవిని ఎరగనంతగా భూమిపై కార్బన్ డయాక్సైడ్ పెరుగుతోంది. తాజాగా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఓఏఏ) ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం.. ఈ ఏడాది మేలో భూగ్రహంపై సీఓ2 వాయువు రికార్డ్ స్థాయికి చేరుకుందని వెల్లడించింది. పారిశ్రామిక విప్లవానికి ముందున్న కార్బన్ డయాక్సైడ్ తో పోలిస్తే 50 శాతం అధికంగా వాతావరణంలోకి సీఓ2 విడుదల అవుతోంది. జూన్ 3న హవాయ్ లోని మౌనాలోవా అగ్నిపర్వతంపై ఉన్న […] -
KTR: ఆయనది ఐరన్ లెగ్..అప్పుడు టీడీపీ..ఇప్పుడు కాంగ్రెస్ వంతు
ఒక నాయకులు కోడంగల్ లో తంతే మల్కాజ్ గిరిలో వచ్చిపడ్డాడు. ఆయనది ఐరన్ లెగ్ తెలుగు దేశంను నాశనం చేశాడు.. ఇప్పుడు కాంగ్రెస్ ను నాశనం చేయబోతున్నాడంటూ.. రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్. కోస్గిలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తడో తెలియదు కానీ.. ఈరోజు మన పాలనలో దేశంలో 24గంటల కరెంట్ ఇస్తుంది మన రాష్ట్రమే అని ఆయన అన్నారు. 10 సార్లు అవకాశం ఇస్తే దేశాన్ని 50 […] -
Jubilee Hills Gang Rape Case: ఇన్నోవా కారు స్వాధీనం.. వెలుగులోకి సంచలన విషయాలు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు. ఈ ఘటనలో బాధితురాలికి న్యాయం జరగాలని ప్రతిపక్షాలు పోలీసులు, అధికార టీఆర్ఎస్ పార్టీపై ఒత్తడి పెంచుతున్నాయి. గత రెండు రోజులుగా ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ పార్టీల నాయకులు కార్యకర్తలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే కేసులో నిందితులు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి, కోర్ట్ లో ప్రవేశపెట్టారు. కేసులో అత్యంత కీలకంగా మారిన ఇన్నోవా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కారులోనే బాధితురాలిపై […] -
Jubilee Hills Gang Rape Case: పోలీస్ స్టేషన్ కు భట్టి, శ్రీధర్ బాబు
జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసు తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు ఎంఐఎం పార్టీని టార్గెట్ చేస్తూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. కేసును పక్కదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. నిన్న బాధితురాలికి న్యాయం చేయాలంటూ బీజేపీ కార్యకర్తలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముట్టడించిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ లో అమ్మాయిపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీ ఎం. […]
తాజావార్తలు
-
Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
-
Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
-
Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
-
Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
ట్రెండింగ్
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!