Venu Goapl Reddy
Author- NTV Telugu-
Himanta Biswa Sarma: 800 ప్రభుత్వ మదర్సాల రద్దు.. టెర్రరిస్టులకు అడ్డాగా అస్సాం
Himanta Biswa Sarma Comments On Terrorism in Assam: ఇస్లామిక్ ఛాందసవాదుకులు ఈశాన్య రాష్ట్రాలు కేంద్రంగా మారుతున్నాయని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. గత ఐదు నెల్లలో అస్సాంలో 5 టెర్రర్ మాడ్యూల్స్ పట్టుబడటం ఆందోళనకు తావిస్తోందని ఆయన అన్నారు. ఇటీవల అస్సాంలో పలు ప్రాంతాల్లో అన్సరుల్లా బంగ్లా టీమ్ ఉగ్ర సంస్థతో సంబంధం ఉన్న ముస్తఫాను భద్రతా సంస్థలు అరెస్ట్ చేశాయి. ముస్తఫా మోరిగావ్ ప్రాంతంలో మదర్సా నిర్వహిస్తూ -
Kuldeep Bishnoi: కాంగ్రెస్ కు షాక్.. బీజేపీలో చేరిన కీలక కాంగ్రెస్ నేత
Kuldeep Bishnoi Joins BJP: కాంగ్రెస్ పార్టీకి వరసగా షాకులు తగులుతూనే ఉన్నాయి. ఓ వైపు నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు కాంగ్రెస్ అధినాయకత్వాన్ని వెంటాడుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని, రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తోంది. బుధవారం యంగ్ ఇండియా కార్యాలయాన్ని సీజ్ చేసింది ఈడీ. ఇదిలా ఉంటే వరసగా కాంగ్రెస్ నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో కీలక నేేతగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలో బీజేపీ పాార్టీలో చేరబోతున్నారు. -
China-Taiwan Issue: తైవాన్ గగనతలంలోకి 27 చైనా యుద్ధవిమానాలు.. అగ్గి రాజేసిన నాన్సీ పెలోసీ పర్యటన
China,Taiwan Issue - 27 Chinese warplanes enter Taiwan's air defence zone: స్వయం పాలిత తైవాన్ ద్వీపాన్ని చేజిక్కించుకునే ఆలోచనలో డ్రాగన్ కంట్రీ చైనా ఉన్నట్లుగా తెలుస్తోంది. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ సందర్శనను చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వన్ చైనా విధాానాన్ని అమెరికా దిక్కరిస్తోందని చైనా తన ఆక్రోషాన్ని వెల్లగక్కుతోంది. నిప్పుతో చెలగాటమాడుతున్నారని.. అమెరికాను హెచ్చరించింది. -
Monkeypox: ఇండియాలో తొలిసారి మహిళలో మంకీపాక్స్ వైరస్.. తొమ్మిదికి చేరిన కేసుల సంఖ్య..
India Reports 9th Monkeypox Case:దేశంలో మంకీపాక్స్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. రెండు రోజుల వరకు కేవలం 5 లోపే ఉన్న కేసులు తాజాగా 9 కి చేరాయి. తాజాగా ఢిల్లీకి చెందిన 31 ఏళ్ల మహిళకు మంకీపాక్స్ వైరస్ సోకింది. తాజాగా వచ్చిన మంకీపాక్స్ కేసు కూడా విదేశీయురాలికే సోకింది. దీంతో ఢిల్లీలో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటి వరకు ఢిల్లీలో నలుగురికి మంకీపాక్స్ సోకితే.. ఇందులో ముగ్గురు విదేశీయులే ఉన్నారు. -
Srilanka Economic Crisis: మోదీ నాయకత్వంలోని భారత్ మాకు ప్రాణం పోసింది.. శ్రీలంక అధ్యక్షుడి కృతజ్ఞతలు
Sri Lankan President thanks PM Modi: గత కొంత కాలంగా చైనాతో రాసుకుపూసుకు తిరిగిన శ్రీలంకకు భారత్ విలువ తెలుస్తోంది. రాజపక్సల హయాంలో భారత్ ను కాదని.. చైనాతో వ్యాపారం చేసి, భారీగా అప్పులు చేసిన శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోెభాన్ని ఎదుర్కొంటోంది. చైనా అప్పులు తీర్చలేక హంబన్ టోటా నౌకాశ్రయాన్ని 99 ఏళ్లకు లీజుకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ కు ఇస్తామన్న ప్రాజెక్టులను కూడా చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసిన చరిత్ర రాజపక్సలది. -
Komatireddy Venkat Reddy: రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్
Komatireddy Venkat Reddy Comments on revanth reddy: కాంగ్రెస్ పార్టీలో కొత్త చిచ్చు మొదలైంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిన్న కోమటి రెడ్డి బ్రదర్స్ పై చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రేవంత్ రెడ్డి బ్రదర్స్ పై రేవంత్ రెడ్డి తప్పుగా మాట్లాడారని.. రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజగోపాల్ రెడ్డి ఆయనకు ఇష్టమున్న పార్టీలోకి వెళుతున్నారు.. రేవంత్ రెడ్డి నన్ను ఇందులోకి అనవసరంగా లాగొద్దని హెచ్చరించారు. -
Shabbir Ali: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన అన్నకు పీసీసీ ఇవ్వద్దన్నాడు.. షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు
Shabbir Ali comments on Komatireddy Rajgopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. బీజేపీలో చేరడం దాదాపుగా ఖాయం అయింది. అయితే కాంగ్రెస్ పార్టీ వీడిన రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ కోమటిరెడ్డి వ్యవహారంలో విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. నాయకులు ఒకరికి ఒకరు వార్నింగులు ఇచ్చుకుంటున్నారు. -
National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం..యంగ్ ఇండియా ఆఫీస్ సీజ్ చేసిన ఈడీ
National herald case - ED seals Young Indian's office: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీలోని బహదూర్ షా జాఫర్ మార్గ్ లోని నేషనల్ హెరాల్డ్ ఆఫీసులో ఉన్న యంగ్ ఇండియా కార్యాలయాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) సీజ్ చేసింది. ఈ ఘటన గాంధీ కుటుంబానికి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. హెరాల్డ్ హౌజ్ భవనానికి సంబంధించిన ఆర్డర్లను కూడా ఈడీ అతికింది. -
Command Control Centre: రేపే కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
Command and Control Centre inauguration-Traffic advisory issued: హైదరాబాద్ నగరానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను రేపు ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గురువారం ప్రారంభం కానుంది. రూ. 600 కోట్ల వ్యయంతో నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ని మంగళవారం మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సమీక్షించారు. పలువురు వీఐపీలు హాజరవుతుండటంతో భద్రతా పరమైన ఏర్పాట్లను పోలీసులు పర్యవేక్షించారు. సేఫ్ సిటీ… -
National Commission For Scheduled Tribes: ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పై జాతీయ ఎస్టీ కమిషన్ ఆగ్రహం
National Commission for Scheduled Tribes Comments on Adilabad Collector Sikta Patnaik: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పై జాతీయ ఎస్టీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా పరిధిలోని యాపల్ గూడ, రాంపూర్ గ్రామాల్లో రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ భూ నిర్వాసితుల కేసులు విచారణలో భాగంగా కలెక్టర్ ను ప్రశ్నించింది. ప్రైవేటు సిమెంట్ ఫ్యాక్టరీ ఎస్టీల భూములను సేకరిస్తుంటే ఏం చేశారని.. కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. 107 ఎకరాల భూమిని
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!