-
Gold and Silver Prices Today: పసిడి ప్రియులకు చుక్కలే.. భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ ధరలు
దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి భారీ మార్పులను నమోదు చేశాయి. అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందానికి సంబంధించిన వార్తల ప్రభావంతో విలువైన లోహాల ధరల్లో ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. సోమవారం (జూన్ 15) ట్రేడింగ్‌లో బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో తులం పసిడి ధర రూ. 2450 పెరిగింది. కిలో సిల్వర్ పై రూ. 10,000 పెరిగింది. హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు.. 24 […] -
SpaceX IPO: స్పేస్ఎక్స్ ఐపీఓ సంచలనం.. కోటీశ్వరులైన 4,400 మందికి పైగా ఉద్యోగులు!
అమెరికన్ అంతరిక్ష సంస్థ స్పేస్ఎక్స్ స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టడంతో పలు రికార్డులు నమోదైనట్లు నివేదికలు చెబుతున్నాయి. కంపెనీ మెగా ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కారణంగా 4,400 మందికి పైగా ప్రస్తుత, మాజీ ఉద్యోగులు కోటీశ్వరులుగా మారనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామంతో స్పేస్ఎక్స్ మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, స్పేస్ఎక్స్లో పనిచేసిన ఇంజనీర్లు, లాంచ్ ఆపరేటర్లు, టెక్నీషియన్లు, ఇతర ఉద్యోగులు కంపెనీ స్టాక్ ఆప్షన్ల ద్వారా భారీగా లాభపడుతున్నారు. సంస్థ […] -
Investment Schemes for Women: ప్రతి మహిళ తప్పక తెలుసుకోవాల్సిన 5 పెట్టుబడి పథకాలు.. చిన్న పొదుపుతోనే లక్షల సంపద సొంతం!
ఈ మారుతున్న కాలంలో మహిళలు కేవలం పొదుపుకే పరిమితం కాకుండా, తెలివైన పెట్టుబడుల వైపు కూడా ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా, హామీతో కూడిన రాబడి, పన్ను ప్రయోజనాలు, దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను అందించే పలు పెట్టుబడి పథకాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. సరైన ప్రణాళికతో మహిళలు చిన్న మొత్తాలతోనే భవిష్యత్తులో భారీ నిధిని నిర్మించుకోవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మహిళలు తమ ఆర్థిక భద్రతను మరింత పటిష్టం చేసుకునేందుకు ఉపయోగపడే కొన్ని అగ్రశ్రేణి పెట్టుబడి పథకాల […] -
Emergency Fund: కష్టకాలంలో కాపాడేది ఎమర్జెన్సీ ఫండ్.. ఎంత పొదుపు అవసరం? ప్రతి కుటుంబం తెలుసుకోవాల్సిన విషయాలు
జీవితం సంతోషంగా సాగిపోతున్నంత కాలం ఏ బెరుకు ఉండదు. కానీ ఒక్కసారి జీవితంలో ఒడిదుడుకులు మొదలయ్యాయా? ఊపిరి ఆగినట్టే అనిపిస్తోంది. కష్టాలు ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే జీవితంలోకి వచ్చేస్తాయి. అనారోగ్యం, అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోవడం, కుటుంబంలో అత్యవసర పరిస్థితులు లేదా ఊహించని పెద్ద ఖర్చులు… ఇవన్నీ ఏ కుటుంబం ఆర్థిక ప్రణాళికనైనా క్షణాల్లో తారుమారు చేస్తాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనకు అండగా నిలిచే పొదుపునే ‘అత్యవసర నిధి’ (Emergency Fund) అంటారు. ప్రస్తుతం దేశంలో […] -
Specialized Levo 4X: 840Wh బ్యాటరీతో స్పెషలైజ్డ్ లెవో 4X ఈ-బైక్ విడుదల.. 4.4 గంటల రైడింగ్, ధర ఎంతంటే?
ప్రముఖ సైకిల్ తయారీ సంస్థ స్పెషలైజ్డ్ (Specialized) తన కొత్త హై-పెర్ఫార్మెన్స్ మౌంటెన్ ఎలక్ట్రిక్ బైక్ లెవో 4X (Levo 4X)ను అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసింది. శక్తివంతమైన మోటార్, భారీ బ్యాటరీ సామర్థ్యం, అధునాతన సస్పెన్షన్ సిస్టమ్‌తో ఈ బైక్‌ను ప్రత్యేకంగా ఆఫ్-రోడ్ రైడింగ్‌ను ఇష్టపడే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. స్పెషలైజ్డ్ లెవో 4X ధర స్పెషలైజ్డ్ లెవో 4X ధర 11,999.99 అమెరికన్ డాలర్లుగా నిర్ణయించారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ. […] -
Crude Oil Prices Fall: ట్రంప్ ప్రకటనతో భారీగా పడిపోయిన ముడిచమురు ధరలు.. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు తగ్గే ఛాన్స్!
పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గత కొన్ని వారాలుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరుగుతూ వచ్చాయి. అయితే సోమవారం ఉదయం వినియోగదారులకు ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది. ముడిచమురు ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గడంతో రాబోయే రోజుల్లో భారత్‌లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఆదివారం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 3.9 శాతం పడిపోయి బ్యారెల్‌కు 84 డాలర్లకు చేరుకుంది. మరోవైపు, అమెరికన్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ […] -
US-Iran Peace Deal: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం.. ట్రంప్ సంచలన ప్రకటన!
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరినట్లు సమాచారం వెలువడింది. మధ్యప్రాచ్యంలో శాంతికి ఎట్టకేలకు మార్గం సుగమం చేసే చర్యగా, అమెరికా, ఇరాన్‌లు శాంతి ఒప్పందాన్ని ఖరారు చేశాయని, శాంతి చర్చలలో పాల్గొన్న అన్ని పక్షాలను అభినందిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం తెలిపారు. ఈ ఒప్పందంపై వచ్చే శుక్రవారం స్విట్జర్లాండ్‌లో అధికారికంగా సంతకాలు జరగనున్నట్లు అంతర్జాతీయ వర్గాలు వెల్లడించాయి. అనంతరం, రాబోయే 60 రోజుల పాటు టెహ్రాన్ అణు కార్యక్రమం సహా […] -
100% Ethanol: 100% ఇథనాల్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. E100 ఇంధనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఇంధన సరఫరాలపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీ కలిగిన వాహనాల్లో 100 శాతం ఇథనాల్ (E100) ఇంధనాన్ని వినియోగించేందుకు కేంద్ర ప్రభుత్వం అధికారిక అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. E100 ఇంధన వినియోగానికి సంబంధించిన ఫైల్‌పై సంతకాలు పూర్తయ్యాయని, దీంతో దేశంలో […] -
Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ సోదరి ఎమోషనల్ పోస్ట్.. రాముడి రూపంలో సోదరుడి చిత్రాన్ని పంచుకుంటూ నివాళి
ఆరు సంవత్సరాల క్రితం ఇదే రోజున బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచిపెట్టారు. సుశాంత్ మరణం సినీ పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ముంబైలోని తన నివాసంలో మృతదేహం లభించింది. నేటితో సుశాంత్ మరణించి ఆరు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, సోదరి శ్వేతా సింగ్ కీర్తి భావోద్వేగభరితమైన పోస్ట్ ద్వారా సోదరుడిని స్మరించుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సుశాంత్ ఫోటోలతో పాటు రాముడి రూపంలో ఉన్న ఒక చిత్రాన్ని పంచుకున్న […] -
9000mAh Battery Smartphones 2026: 9000mAh బ్యాటరీతో 2026లో బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే.. పూర్తి జాబితా!
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న అంశాల్లో బ్యాటరీ కెపాసిటీ ఒకటి. సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, ఆన్లైన్ చెల్లింపులు, ఆఫీస్ వర్క్స్ వంటి అనేక అవసరాల కోసం రోజంతా ఫోన్‌ను ఉపయోగించే నేపథ్యంలో, ఎక్కువసేపు బ్యాటరీ బ్యాకప్ అందించే ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో 9,000mAh లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీలతో వచ్చిన 2026లోని కొన్ని అత్యుత్తమ స్మార్ట్ఫోన్ల వివరాలు ఇవే. 1. OnePlus […]
తాజావార్తలు
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!