తెలంగాణ సర్కార్‌లో బ్లాక్‌షీప్ ఎవరో తెలిసిందా? కేబినెట్ రహస్యాలు.. ముఖ్యమైన నిర్ణయాలు ముందే ప్రతిపక్షాలకు ఎలా లీక్ అవుతున్నాయో క్లారిటీ వచ్చిందా? సదరు లీకు వీరులు కేబినెట్ మంత్రులా? లేక అత్యున్నత అధికారులా? రహస్య సమాచారాన్ని వాళ్ళు ఎక్కడికి పంపుతున్నారో కూడా సర్కార్ పెద్దలకు క్లారిటీ వచ్చేసినట్టేనా? Also Read:Agibot A2 Robot: 106 కి.మీ నాన్‌స్టాప్‌గా నడిచి.. హ్యూమనాయిడ్ రోబో నయా రికార్డ్ తెలంగాణ కేబినెట్లో చర్చల సారాంశం అధికారికంగా వెల్లడించడానికంటే ముందే కొందరు ప్రతిపక్ష […]
రెండ్రోజుల్లో నవంబర్ నెల ముగియనున్నది. సంవత్సరంలో చివరి నెల అయిన డిసెంబర్ ప్రారంభం కానుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్ నెలకు సంబంధించిన బ్యాంక్ హాలిడేస్ ప్రకటించింది. ఈ నెలలో బ్యాంకులు 18 రోజులు మూసి ఉండనున్నాయి. ఇందులో ప్రభుత్వ సెలవులు, ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలు కూడా ఉన్నాయి. అంటే సగం రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. అయితే ఈ సెలవులు రాష్ట్రాలను బట్టీ మారుతాయన్న విషయం గుర్తుంచుకోవాలి. వచ్చే నెలలో సెలవులు ఏ […]
స్మార్ట్ వాచ్ లు ట్రెండీగా మారాయి. యూత్ తో పాటు పెద్దవాళ్లు కూడా స్మార్ట్ వాచ్ లను యూజ్ చేస్తున్నారు. అవి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తాయి, ఫిట్నెస్ ట్రాకింగ్ చేస్తాయి, రోజువారీ పనుల్లో సహాయపడతాయి. మరి మీరు కూడా కొత్త స్మార్ట్ వాచ్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నట్లైతే ఫైర్ బోల్ట్ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్ పై క్రేజీ డీల్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో Fire-Boltt ONYX […]
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక ఏదైనా సమాచారం కోసం ఏఐని సంప్రదించే వారి సంఖ్య పెరిగిపోయింది. అయితే కొన్ని సందర్భాల్లో లేని చిక్కులను కొని తెచ్చుకుంటున్నారు. గతంలో ఓ టీనేజర్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై ఓపెన్ ఏఐ స్పందించింది. టీనేజర్ ఆత్మహత్య కేసులో ఆరోపణలను ఖండించింది. కాలిఫోర్నియాలోని రాంచో శాంటా మార్గెరిటాకు చెందిన ఆడమ్ రెయిన్ అనే 16 ఏళ్ల బాలుడు ఈ సంవత్సరం ఏప్రిల్ 11న ఆత్మహత్య చేసుకున్నాడు. రెయిన్ చాట్‌జిపిటిలో గంటల […]
ఈ ఏడాది భారత మార్కెట్ లోకి పలు కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాలు విడుదలయ్యాయి. వాటిల్లో ప్రజాదరణ పొందిన ఫ్యామిలీ స్కూటర్లుగా మారాయి. ఈ విభాగంలో TVS iQube, Vida VX2 రెండూ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. మరి ఈ రెండింటిలో ఏ స్కూటర్ బెస్ట్ గా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. TVS iQube vs Vida VX2: బ్యాటరీ, రేంజ్ ఫీచర్లు TVS iQube ST 3.5kWh విడా వి ఎక్స్2 ప్లస్ బ్యాటరీ సామర్థ్యం […]
రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ ప్లాన్ పోర్ట్‌ఫోలియోను కాలానుగుణంగా అప్డేట్ చేస్తుంది. రూ. 209 ప్లాన్ ఇప్పుడు రోజుకు 1GB డేటాను మాత్రమే అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్ Jio.comలో జాబితాలో లేదు. MyJio యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. యూజర్లు దీనిని వాల్యూ ప్లాన్స్ కేటగిరీ కింద అఫర్డబుల్ ప్యాక్స్ విభాగంలో కనుగొనవచ్చు. Also Read:400% అల్ట్రా స్పీకర్, IP69 ప్రో రేటింగ్, 2 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ తో Realme C85 5G […]
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 2025 సంవత్సరానికి మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS), హవల్దార్ (CBIC & CBN) రిక్రూట్మెంట్ సైకిల్ కోసం తాత్కాలిక ఖాళీల జాబితాను విడుదల చేసింది. ఈ సంవత్సరం మొత్తం 7,948 ఖాళీలను ప్రకటించినట్లు నోటీసులో పేర్కొన్నారు. వీటిలో MTS (18-25 సంవత్సరాలు) కేటగిరీ కింద 6,078 పోస్టులు, 18-27 సంవత్సరాల వయస్సు గల MTS అభ్యర్థులకు 732 పోస్టులు, CBIC, CBN సంస్థలలో హవల్దార్ పోస్టులకు 1,138 పోస్టులు ఉన్నాయి. Also Read:CM […]
కల్తీకి కాదేది అనర్హం అన్నట్లు ఇప్పుడు గుడ్లు కూడా కల్తీ అవుతున్నాయి. కొందరు వ్యక్తులు డబ్బు మోజులో పడి దారుణాలకు ఒడిగడుతున్నారు. మంచి పోషకాలను అందించే గుడ్డును దాదాపు అందరు తమ డైట్ లో చేర్చుకుంటుంటారు. దీన్ని క్యాష్ చేసుకోవడం కోసం ఏకంగా ఆర్టిఫిషియల్ కలర్ ను ఉపయోగించి ఎగ్స్ తయారు చేస్తున్నారు. మొరాదాబాద్‌లోని ఆహార భద్రతా విభాగం పెద్ద మోసాన్ని బయటపెట్టింది. ఆ శాఖ ఒక గిడ్డంగిపై దాడి చేసి, కృత్రిమ రంగులతో దేశీ గుడ్లను […]
కొలంబోలో జరిగిన తొలి అంధుల టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో నేపాల్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించి భారత మహిళా క్రికెట్ జట్టు టైటిల్ సొంతం చేసుకుని సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళా అంధుల క్రికెట్ జట్టును కలిశారు. తొలి అంధుల మహిళల T20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్నందుకు వారిని వ్యక్తిగతంగా అభినందించారు. కృతజ్ఞతా చిహ్నంగా మహిళా క్రికెటర్స్ ప్రధానమంత్రికి ఆటోగ్రాఫ్ ఉన్న బ్యాట్‌ను బహూకరించారు. టోర్నమెంట్ అంతటా […]
దిగ్గజ జీవిత బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కోట్లాది మంది పాలసీదారులను కలిగి ఉంది. గ్యారంటీ రిటర్స్న్ వస్తుండడంతో ఎల్ఐసీలో పెట్టుబడి పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశంలోనే అతిపెద్ద సంస్థాగత పెట్టుబడిదారు. ఇది మార్కెట్లో అత్యధికంగా పెట్టుబడి పెడుతుంది. LIC అనే పేరు వినగానే మీకు బీమా పాలసీలు గుర్తుకు రావచ్చు. కానీ LIC కేవలం బీమా పాలసీలనే కాకుండా వివిధ కేటగిరీల్లో మ్యూచువల్ ఫండ్ […]