-
Suzuki Access 125: యాక్టివాకు పోటీగా సుజుకి పవర్ ఫుల్ స్కూటర్.. ధర ఎంతంటే?
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025లో దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలన్నీ తమ సరికొత్త మోడల్స్ ను ఆవిష్కరించాయి. కార్లు, బైక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ను పరిచయం చేశాయి. ఈ సందర్భంగా ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ సుజుకీ తన పవర్ ఫుల్ స్కూటర్ ను ఆవిష్కరించింది. సుజుకి యాక్సెస్ 125 పేరిట నయా స్కూటర్ ను పరిచయం చేసింది. యాక్టివాకు పోటీగా తీసుకొచ్చిన ఈ స్కూటర్ స్టన్నింగ్ డిజైన్, మైలేజ్ ఫ్రెండ్లీగా ఉండనున్నది. బడ్జెట్ ధరలో […] -
CBSE Single Girl Child Scholarship: విద్యార్థులకు రూ. 24 వేల స్కాలర్షిప్ ఇస్తున్న కేంద్రం.. ఇలా అప్లై చేసుకోండి
సరస్వతీ కటాక్షం ఉండి లక్ష్మీ కటాక్షం లేక చాలా మంది చదువుకు దూరమవుతున్నారు. ప్రతిభ ఉండి కూడా డబ్బులు లేక పై చదువులు చదవలేకపోతున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువులకు స్వస్థి చెప్పి పనులకు వెళ్తున్నారు. దీనికి తోడు నేటి రోజుల్లో చదువుకోవాలంటే చదువు కొనుక్కోవాలనే పరిస్థితా తలెత్తింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, కార్పోరేట్ సంస్థలు స్కాలర్ షిప్స్ అందిస్తూ అండగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది. రూ. […] -
Samsung Galaxy Z Flip 7: క్రేజీ ఫీచర్స్ తో సామ్ సంగ్ నుంచి ఫోల్డబుల్ ఫోన్.. ధర ఎంతంటే?
ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ ప్రొడక్ట్స్ కు వరల్డ్ వైడ్ గా క్రేజీ డిమాండ్ ఉంటుంది. సామ్ సంగ్ నుంచి రిలీజ్ అయ్యే స్మార్ట్ ఫోన్స్ హాట్ కేకుల్లా సేల్ అవుతుంటాయి. యూజర్స్ ను ఆకట్టుకునేలా లేటెస్ట్ మొబైల్స్ ను తీసుకొస్తోంది. అడ్వాన్స్డ్ ఫీచర్లతో కట్టిపడేస్తుంది. ఫీచర్ ఫోన్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్ సామ్ సంగ్ కు చెందిన ఏ మొబైల్ అయినా వాటికి ఉండే డిమాండ్ వేరే లెవల్. ఇక ఇప్పుడు క్రేజీ ఫీచర్స్ తో ఫోల్డబుల్ […] -
Washing Machine: బ్రాండెడ్ వాషింగ్ మెషిన్స్ బడ్జెట్ ధరలో.. వీటిపై ఓ లుక్కేయండి
టెక్నాలజీతో సరికొత్త ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిసాయంతో పనులన్నీ ఈజీ అయిపోయాయి. చెమట పట్టకుండానే పనులన్నీ చక్కబెట్టేస్తున్నారు. వంట వండాలన్నా, బట్టలు ఉతకాలన్నా, ఇళ్లు తుడవాలన్నా అన్నింటికీ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ వచ్చేశాయి. ముఖ్యంగా బట్టలు ఉతకడమనేది శ్రమతో కూడిన పని. కానీ, నేడు వాషింగ్ మెషిన్ల రాకతో ఈజీగా బట్టలు ఉతికేస్తున్నారు. మరి మీరు కూడా కొత్త వాషింగ్ మెషిన్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ […] -
CBSE Recruitment 2025: ఇంటర్, డిగ్రీ పాసయ్యారా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మీకోసమే
డిగ్రీలు, పీజీలు పూర్తి చేసి జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వారు వేల సంఖ్యలో ఉన్నారు. ఉద్యోగం లభించక, బిజినెస్ చేసే స్థోమత లేక నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ను సాధించే ఛాన్స్ వచ్చింది. ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రక్రియ ప్రారంభించింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా […] -
Ind vs Eng 3rd T20: వరుణ్ చక్రవర్తి మెరిసినా.. మూడో టీ20లో భారత్‌కు తప్పని ఓటమి
భారత్-ఇంగ్లాండ్ మధ్య మూడో టీ20 రసవత్తరంగా సాగింది. రాజ్ కోట్ వేదికగా జరిగిన ఈమ్యాచ్ లో భారత్ ఓటమి పాలైంది. వరుణ్ చక్రవర్తి మెరుపు బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడినా ఓటమి తప్పలేదు. సిరీస్ పై కన్నేసిన భారత్ కు నిరాశ తప్పలేదు. మూడోటీ20లో భారత్ పై ఇంగ్లాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో భాగంగా ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లీష్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 09 వికెట్ల […] -
BHEL Jobs: జాబ్ సెర్చ్ లో ఉన్నారా? బీహెచ్ఈఎల్లో 400 జాబ్స్ రెడీ.. నెలకు రూ.50 వేల జీతం
ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? మీరు ఇంజినీరింగ్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన ఇంజినీర్ ట్రైనీ, సూపర్ వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 400 పోస్టులను భర్తీ చేయనున్నది. భర్తీకానున్న పోస్టుల్లో ఇంజనీర్ ట్రైనీలు–150, సూపర్వైజర్ ట్రైనీ–250 ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 50 వేల శాలరీ పొందొచ్చు. […] -
Infinix Smart 9 HD: ఇన్ఫినిక్స్ నుంచి మరో కొత్త ఫోన్.. రూ.6,699 మాత్రమే!
న్యూ ఇయర్ ఆరంభంలోనే బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ప్రీమియం ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్లు మొబైల్ లవర్స్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి. రూ. 10 వేల కంటే తక్కువ ధరలోనే మొబైల్స్ మార్కెట్ లోకి రిలీజ్ అవుతున్నాయి. తాజాగా మరో మొబైల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ ఫినిక్స్ 7 వేల కంటే తక్కువ ధరలో ఇన్ ఫినిక్స్ స్మార్ట్ 9హెచ్డీ ఫోన్ ను […] -
Ind vs Eng 3rd T20: అదరగొట్టిన వరుణ్ చక్రవర్తి .. భారత్ టార్గెట్ ఎంతంటే..?
రాజ్ కోట్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టీ20 జరుగుతోంది. సిరీస్ పై గురిపెట్టిన టీమిండియా గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఈ మ్యాచ్ లో భాగంగా తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుని ఇంగ్లీష్ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 09 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి భారత్ కు 172 పరుగుల టార్గెట్ ను నిర్ధేశించింది. భారత బౌలర్లలో […] -
Air Cooler: బ్రాండెడ్ ఎయిర్ కూలర్స్ పై క్రేజీ డీల్స్.. చౌక ధరలో లభిస్తున్నవి ఇవే!
ఇప్పటి వరకు చలి వణికించింది. మరికొన్ని రోజుల్లో సమ్మర్ సీజన్ ప్రారంభం కాబోతోంది. కానీ, ఈ సారి ముందుగానే ఎండలు దంచి కొట్టేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మధ్యాహ్నం వేళ ఎండ గట్టిగానే దంచికొడుతోంది. ఎండ, ఉక్కపోతల నుంచి ఉపశమనం కోసం ఏసీలు, కూలర్స్, ఫ్యాన్లకు పనిచెప్పాల్సి వస్తోంది. ఎండవేడిమిని తట్టుకోవాలంటే ఇంట్లో కూలర్ ను ప్లాన్ చేసుకోవాల్సిందే. సమ్మర్ రాకముందే క్వాలిటీ కూలర్ ను తీసుకోవాలని ప్లాన్ చేస్తే ఫ్లిప్ కార్ట్ లో అదిరిపోయే డీల్స్ అందుబాటులో […]
తాజావార్తలు
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?