-
Health Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? జున్ను vs టోఫు రెండింట్లో బెస్ట్ ఏదో తెలుసా?
అధిక బరువు, ఊబకాయం చాలా మందిని వేధిస్తున్న సమస్యలు. ఆహారపు అలవాట్లు, హ్యూమన్ లైఫ్ స్టైల్ కారణంగా ఈ సమస్యల భారిన పడుతున్నారు. బరువు తగ్గేందుకు చేయని ప్రయోగం అంటూ ఉండదు. మితంగా ఆహారం తీసుకోవడం, వ్యాయామం, జిమ్ముల్లో చేరి చెమటోడ్చుతుంటారు. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా బరువు తగ్గే ఛాన్స్ ఉంటుంది. వాటిల్లో జున్ను, టోఫు ఒకటి. పాల ఉత్పత్తులైన జున్ను తినొచ్చా? దీనికి ప్రత్యామ్నాయమైన టోఫును తీసుకోవచ్చా? అనే […] -
IND vs ENG 4th T20: దూబే, హార్దిక్ మెరుపులు.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?
పూణే వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరుగుతోంది. గెలుపు కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. కాగా ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్స్ నష్టపోయి 181 పరుగులు చేసి ఇంగ్లండ్ కు 182 పరుగుల టార్గెట్ ను నిర్ధేశించింది. ఇక ఈ మ్యాచ్ లో భారత సారథి సూర్యకుమార్ యాదవ్ […] -
Realme P1 5G: క్రేజీ ఆఫర్.. రూ. 21 వేల రియల్ మీ 5G ఫోన్ రూ. 13 వేలకే!
లేటెస్ట్ ఫీచర్స్ తో న్యూ మొబైల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తూనే ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు అప్ డేటెడ్ వర్షన్లతో బడ్జెట్ ధరల్లోనే మొబైల్స్ ను తీసుకొస్తున్నాయి. స్మార్ట్ ఫోన్స్ పై కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈకామర్స్ సంస్థలు సైతం ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నాయి. మీరు ఈ మధ్య కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. రియల్ మీ […] -
BSNL New Plan: బీఎస్ఎన్ఎల్ న్యూ రీఛార్జ్ ప్లాన్.. జస్ట్ రూ. 99కే అదిరిపోయే బెనిఫిట్స్
జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా వంటి టెలికాం సంస్థలు టారిఫ్ ధరలను పెంచిన అనంతరం మొబైల్ యూజర్లు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ నెట్ వర్క్ కు క్యూ కట్టారు. వేలాది మంది బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ కి మారారు. ఇదే సమయంలో కస్టమర్లను ఆకర్షించేందుకు బీఎస్ఎన్ఎల్ చౌక ధరల్లో రీఛార్జ్ ప్లాన్స్ ను ప్రవేశపెడుతున్నది. తక్కువ ధరకే అదిరిపోయే బెనిఫిట్స్ ను అందిస్తోంది. ఈ క్రమలో తన కస్టమర్ల కోసం అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ […] -
IND vs ENG 4th T20: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ లటీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఇప్పటికే మూడు మ్యాచ్ లు పూర్తయ్యాయి. టీమిండియా వరుసగా రెండు టీ20 మ్యాచుల్లో ఇంగ్లాండ్ పై విజయం సాధించి మూడో టీ20లో అపజయంపాలైంది. దీంతో భారత్ 2-1 అధిక్యంలో కొనసాగుతోంది. కాగా నేడు ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరుగనున్నది. పూణే వేదికగా ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో టీమిండియా విక్టరీ కొడితే […] -
NTPC Jobs: బీటెక్ చేసి ఖాళీగా ఉన్నారా? నెలకు రూ. లక్ష జీతంతో గవర్నమెంట్ జాబ్స్ రెడీ
బీటెక్ కుర్రాళ్లకు ఐటీ జాబ్స్ కు మించిన ప్రభుత్వ ఉద్యోగాలున్నాయి. బీటెక్ కంప్లీట్ చేసి జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. కేంద్ర విద్యుత్ సంస్థలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఏకంగా నెలకు రూ. లక్ష జీతంతో ఈ ఉద్యోగాలు భర్తీకానున్నాయి. ఇటీవల నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ సీనియర్ ఎగ్జి్క్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 8 పోస్టులను […] -
New Rules: కేంద్ర బడ్జెట్ వేళ.. రేపటి నుంచి మారనున్న రూల్స్ ఇవే!
దేశ ప్రజల చూపంతా ఇప్పుడు కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పైనే ఉంది. ఏయే రంగాలకు ఎంత కేటాయిస్తారు? వస్తువుల ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? బంగారం ధరల పరిస్థితి ఏంటి అంటూ చర్చలు మొదలయ్యాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్ వేళ రేపటి నుంచి కొన్ని రూల్స్ మారనున్నాయి. ప్రతి నెల మాదిరిగానే ఫిబ్రవరి నెలలో కూడా బ్యాంకింగ్, యూపీఐ, గ్యాస్ వంటి వాటిల్లో కీలక మార్పులు […] -
Ola Electric: ఓలా నుంచి 8 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఫీచర్స్ నెక్ట్స్ లెవల్.. తక్కువ ధరలోనే
పెట్రోల్ ఖర్చులతో విసుగెత్తిపోయిన వారంతా ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకులను కొనేందుకు ఇంట్రెస్టు చూపిస్తున్నారు. పర్యావరణహితంగా ఉండడం, డ్రైవ్ చేయడానికి ఈజీగా ఉండడంతో ఈవీలకు డిమాండ్ ఏర్పడింది. కస్టమర్లను మరింత ఆకర్షించేలా టూవీలర్ ఈవీ తయారీ కంపెనీలు లేటెస్ట్ ఫీచర్లతో సరికొత్త మోడళ్లను తీసుకొస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ ఓలా అదిరిపోయే ఫీచర్లతో మూడో జనరేషన్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన 8 కొత్త స్కూటర్లను రిలీజ్ చేసింది. S1 Pro, S1 Pro+ సహా తక్కువ […] -
Health Tips: నరాల బలం కోసం ఇవే బెస్ట్ ఫుడ్స్.. వీటిని తింటే ఏ ఢోకా ఉండదు!
శరీరానికి సరైన పోషకాలు అందకపోతే.. అనేక రకాల వ్యాధులు బారిన పడుతుంటారు. చెడు అలవాట్లు కూడా అనారోగ్యానికి కారణమవుతుంటాయి. కాగా ప్రస్తుతం చాలా మంది ఎక్కువగా నరాల బలహీనత సమస్యతో బాధపడుతున్నారు. కొంత దూరం నడిచినా కానీ కాళ్ళు లాగడం.. చిన్న చిన్న బరువులు కూడా ఎత్తలేకపోవడం, ఇంకా త్వరగా అలసట రావడం, కండరాల నొప్పులు లాంటి సమస్యలు అందరిని వేధిస్తూ ఉన్నాయి. కాళ్లు, చేతులు తిమ్మిర్లు ఎక్కడం వంటి నరాల సంబంధిత వ్యాధులు చుట్టుముడుతున్నాయి. మరి […] -
Government Loan Schemes: మీకు తెలుసా? ఈ ప్రభుత్వ స్కీముల ద్వారా రూ. 5 లక్షల నుంచి రూ.1 కోటి పొందే ఛాన్స్!
వ్యాపారం రిస్కుతో కూడుకున్నదే అయినప్పటికీ సంపద సృష్టించడానికి ఇదే సరైన మార్గం అంటుంటారు నిపుణులు. ఏ చిన్న బిజినెస్ పెట్టుకున్నా సరే స్వయం ఉపాధి పొందడానికి మార్గం ఏర్పడుతుంది. అంతేకాదు పది మందికి ఉపాధి కల్పించొచ్చు. అయితే బిజినెస్ చేయాలంటే ముఖ్యంగా కావాల్సింది పెట్టుబడి. డబ్బు లేకనే చాలా మంది ఆలోచన వద్దే ఆగిపోతుంటారు. మరి ఇలాంటి వారు బిజినెస్ చేసి లైఫ్ లో ఎదగడానికి ప్రభుత్వం లోన్ అందించేందుకు అద్భుతమైన స్కీమ్ లను ప్రవేశ పెట్టింది. […]
తాజావార్తలు
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?