-
Health Tips: డార్క్ చాక్లెట్ చిన్న ముక్క తింటే చాలు.. బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు వదలరు!
చాక్లెట్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. అన్ని ఏజ్ గ్రూపుల వారు ఇష్టంగా తింటుంటారు. అయితే చాక్లెట్ అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని సాధారణంగా చెబుతారు. కానీ, డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల బోలెడన్నీ ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రక్తపోటును నియంత్రించడానికి, మానసిక స్థితిని బలపరచడానికి సహాయపడుతుంది. డార్క్ చాక్లెట్లో ఫైబర్, మెగ్నీషియం, జింక్, ఐరన్, మాంగనీస్, పొటాషియం, సెలీనియం, భాస్వరం ఉంటాయి. Also Read:Himachal: రాష్ట్ర పథకాలకు […] -
Vivo T4x 5G: బడ్జెట్ ధరలో.. పవర్ ఫుల్ ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చేస్తోన్న వివో కొత్త స్మార్ట్ ఫోన్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వివో మరో కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది. బడ్జెట్ ధరలోనే పవర్ ఫుల్ ఫీచర్లతో రిలీజ్ చేయనుంది. వివో తాజాగా కొత్త Vivo T4x 5G స్మార్ట్ ఫోన్ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. మార్చి 5న వివో భారత్ లో వివో T4x 5Gని విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ ఆధునిక ఫీచర్లు, శక్తివంతమైన ప్రాసెసర్, పవర్ ఫుల్ బ్యాటరీతో […] -
Diplos Max Electric Scooter: మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140KM రేంజ్!
డబ్బులు ఆదా చేసుకోవాలంటే పెట్రోల్ కు బదులు ఎలక్ట్రిక్ వాహనాలను వాడాలనే ఆలోచనలో పడ్డారు వాహనదారులు. తక్కువ ప్రయాణ ఖర్చులు, బడ్జెట్ ధరల్లోనే లభ్యమవడం, పర్యావరణ హితంగా ఉండడంతో ఈవీలకు డిమాండ్ పెరిగింది.ఎలక్ట్రిక్ స్కూటర్స్, బైకులను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి వచ్చింది. న్యూమెరోస్ మోటార్స్ తన మల్టీ-యుటిలిటీ ఇ-స్కూటర్, డిప్లోస్ మాక్స్‌ను హైదరాబాద్‌లో విడుదల చేసింది. దీని ధర రూ. 1,12,199 (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్). ఇది […] -
March 1st New Rules: రేపటి నుంచి కొత్త రూల్స్.. ఏవేవీ మారనున్నాయంటే?
నేటితో ఫిబ్రవరి నెల ముగియనున్నది. రేపటి నుంచి మార్చి నెల ప్రారంభంకానున్నది. ప్రతి నెల మాదిరిగానే మార్చి నెలలో కూడా పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. వ్యక్తిగత ఆర్థిక స్థితిపై ప్రభావం చూపనున్నాయి. వచ్చే నెలలో LPG సిలిండర్ ధరలు, FD రేట్లు, UPI చెల్లింపులు, పన్ను సర్దుబాట్లు వంటి వాటిల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. మార్చి 1 నుంచే కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. కొత్తగా రాబోయే మార్పుల గురించి తెలుసుకుంటే కొన్ని అంశాల్లో ఆర్థికంగా నష్టపోయే […] -
Indian Coast Guard Recruitment 2025: డిగ్రీ అవసరం లేదు.. ఇండియన్ కోస్ట్ గార్డ్ లో 300 నావిక్ జాబ్స్ రెడీ..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. పోస్టులు వందల్లో ఉంటే లక్షలాది మంది పోటీపడుతుంటారు. డెడికేషన్ తో ట్రై చేస్తే జాబ్ మీకే రావొచ్చు. మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నట్లైతే గుడ్ న్యూస్. ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్(జనరల్ డ్యూటీ) నావిక్( డొమెస్టిక్ బ్రాంచ్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 300 పోస్టులను భర్తీచేయనున్నారు. అయితే ఈ పోస్టులకు ఫిబ్రవరి 25వరకు […] -
Post Office FD Scheme: బెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ స్కీమ్.. వడ్డీతోనే రూ. 2.6 లక్షల లాభం!
సంపాదించిన సొమ్ము వృథా కాకుండా మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తుంటారు. రిస్క్ లేని ఇన్వెస్ట్ మెంట్, గ్యారంటీ రిటర్స్న్ వచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. అయితే ప్రభుత్వం అందించే స్కీములు చాలా ఉన్నాయి. వాటిల్లో పోస్టాఫీస్ స్కీములు కూడా ఒకటి. పోస్టాఫీస్ పథకాల్లో మంచి వడ్డీరేటు వస్తోంది. పోస్టాఫీస్ అందించే ఫిక్స్ డ్ డిపాజిట్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను అందుకోవచ్చు. FDలో డబ్బు సురక్షితంగా ఉంటుంది. ఈ పథకంలో […] -
PURE EV: పండగ వేళ ప్యూర్ ఈవీ బంపరాఫర్.. ఏకంగా రూ. 40 వేల క్యాష్‌బ్యాక్!
పండగల వేళ ఆటోమొబైల్ కంపెనీలు తమ సేల్స్ ను పెంచుకునేందుకు ఆఫర్స్ ను ప్రకటిస్తూ ఉంటాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తుంటాయి. తాజాగా ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ప్యూర్ ఈవీ కస్టమర్లకు బంపరాఫర్ ప్రకటించింది. ఏకంగా రూ. 40 వేల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ప్యూర్ ఇవి ‘ప్యూర్ పర్ఫెక్ట్ 10’ రిఫరల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. శివరాత్రి, హోలీ, ఉగాది, రంజాన్ ఈద్లతో సహా రాబోయే పండుగ సీజన్ లలో కస్టమర్లకు […] -
IDBI: ఐడీబీఐలో 650 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్.. ఏడాదికి రూ. 6 లక్షల జీతం
బ్యాంకింగ్ సెక్టార్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? బ్యాంక్ జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నారా? అయితే మీ డ్రీమ్ జాబ్ ను పొందే ఛాన్స్ వచ్చింది. ఐడీబీఐ బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 650 పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ పోస్టులను PGDBF కోర్సు ద్వారా భర్తీ చేస్తుంది. దరఖాస్తుదారులు ఒక సంవత్సరం పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ & […] -
Health Tips: రోజుకు ఒక స్పూన్ అవిసె గింజలు తింటే ఆ వ్యాధులకు వణుకే..
అవిసె గింజలు చాలా పోషకమైనవి, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఈ చిన్న విత్తనాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. అవిసె గింజల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఇతర పోషకాలను కలిగి ఉంటాయి. అయితే అవిసె గింజలను పచ్చిగా తినొద్దని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల పూర్తి పోషకాలు శరీరానికి అందవని వెల్లడిస్తున్నారు. అవిసె గింజలను వేయించి తినాలని సూచిస్తున్నారు. Also Read:Shocking: […] -
Airtel Recharge Plans: 60 రోజుల వ్యాలిడిటీతో వస్తున్న ఏకైక ప్లాన్ ఇదే.. తక్కువ ధరకే సూపర్ బెనిఫిట్స్
రీఛార్జ్ ప్లాన్ల ధరలు ఎక్కువగా ఉండడంతో మొబైల్ యూజర్లు నెట్ వర్క్ మారేందుకు రెడీ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో టెలికాం కంపెనీలు తక్కువ ధరలోనే సూపర్ బెనిఫిట్స్ తో రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తు్న్నాయి. మీరు ఎయిర్ టెల్ యూజర్స్ అయితే మీకు క్రేజీ ప్లాన్ అందుబాటులో ఉంది. కంపెనీ తన పోర్ట్‌ఫోలియోలో 60 రోజుల సర్వీస్ చెల్లుబాటుతో వచ్చే ఒకే ఒక ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఆ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 619. ఈ ప్లాన్ […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?