-
Upcoming Smartphones: మెస్మరైజ్ చేసే ఫీచర్లతో.. ఆగస్టులో రిలీజ్ కు రెడీ అవుతున్న 5G స్మార్ట్ఫోన్లు ఇవే..
కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే కొన్ని రోజులు వెయిట్ చేయండి. క్రేజీ ఫీచర్లతో వచ్చే నెల ఆగస్టులో బ్రాండెట్ కంపెనీలు దేశంలో తమ గొప్ప స్మార్ట్ఫోన్లను విడుదల చేయబోతున్నాయి. అవును, గూగుల్ తన పిక్సెల్ సిరీస్‌లో కొత్త ఫోన్లను విడుదల చేయబోతోంది. వివో తన V సిరీస్‌ను విడుదల చేయబోతోంది. దీనితో పాటు, ఒప్పో, రెడ్మి కూడా తమ కొత్త ఫోన్లను విడుదల చేయబోతున్నాయి. వచ్చే నెలలో లాంచ్ కానున్న ఈ […] -
AP Rains: రాష్ట్రంలో రేపు, ఎల్లుండి మోస్తారు వర్షాలు
గత కొన్ని రోజులుగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తెలంగాణలో నేడు వర్షం తెరిపిచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో రేపు, ఎల్లుండి వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు, ఎల్లుండి శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. మిగతా జిల్లాలో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు ధవళేశ్వరం […] -
Dowry Harassment: 4 నెలల క్రితమే లవ్ మ్యారేజ్.. కానిస్టేబుల్ భార్య ఘోరం.. అసలు ఏమైందంటే?
కొన్ని ప్రేమ పెళ్లిళ్లు సక్సెస్ అవుతుండగా మరికొన్ని ప్రేమ పెళ్లిళ్లు విషాదంగా ముగుస్తున్నాయి. మనస్పర్థల కారణంగా.. కట్నం డిమాండ్ తో నవ వధువులు షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. బక్షి కా తలాబ్ (బికెటి) పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అనురాగ్ సింగ్ భార్య సౌమ్య ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు, సౌమ్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక భావోద్వేగ వీడియోను పోస్ట్ చేసింది. […] -
Satya Kumar Yadav: 22 మంది డాక్టర్లు, నర్సులపై చర్యలు.. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశం
22 మంది డాక్టర్లు, నర్సులపై చర్యలు చేపట్టేందుకు విచారణకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. 2020లో అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వాసుపత్రిలో జరిగిన నిర్వాహకాలపై చర్యలకు ఉపక్రమించారు. ఫిబ్రవరి, 2020లో ఏసీబి ఆకస్మిక తనిఖీలో అక్రమాలు వెలుగుచూశాయి. ఈ ఏడాది జూన్ లో ఏసీబీ అధికారులిచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకున్న మంత్రి చర్యలకు ఆదేశించారు. అవినీతి, పాలన వైఫల్యాలు, పర్యవేక్షణ లోపాల్ని గుర్తించారు. ఇన్‌పేషెంట్లపై తప్పుడు లెక్కలు.. మందుల వినియోగాన్ని సరిగా చూపని నర్సులు.. గత ప్రభుత్వ హయాంలో […] -
Ind vs Eng 4th Test: శుభ్‌మన్ గిల్ సెంచరీ.. 700 పరుగుల మార్కును తాకిన తొలి ఆసియా ప్లేయర్‌గా రికార్డు
భారత్, ఇంగ్లాండ్ మధ్య సిరీస్‌లోని నాల్గవ టెస్ట్ మ్యాచ్ మాంచెస్టర్‌లో జరుగుతోంది. ఈరోజు (జూలై 27) ఈ మ్యాచ్ చివరి రోజు. ఈ మ్యాచ్ లో శుభ్‌మాన్ గిల్ సెంచరీ సాధించాడు. గిల్ ఈ సిరీస్‌లో తన నాలుగో టెస్ట్ సెంచరీని 228 బంతుల్లో పూర్తి చేసుకున్నాడు. తన టెస్ట్ కెరీర్లో ఆరో సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో గిల్ 700 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. 700 పరుగుల మార్కును తాకిన తొలి […] -
TVS Raider 125 Vs Hero Xtreme 125R: కుర్రాళ్లు ఎక్కువగా ఇష్టపడుతున్న బైక్స్ టీవీఎస్ రైడర్, హీరో ఎక్స్ట్రీమ్.. బెస్ట్ ఏదంటే?
భారత్ లో అత్యధికంగా 125సీసీ బైక్‌లు సేలవుతున్నాయి. 125సీసీ సెగ్మెంట్లో స్పోర్టీ డిజైన్, మైలేజ్, పెర్ఫార్మెన్స్ కోసం కాంపిటీషన్ రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుత రోజుల్లో మార్కెట్లో TVS రైడర్, హీరో Xtreme 125R లకు విపరీతమైన క్రేజ్ ఉంది. కుర్రాళ్లు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ కేటగిరీలో ప్రస్తుతం ఎక్కువగా చర్చలో ఉన్న రెండు మోడల్స్ టీవీఎస్ రైడర్ 125, హీరో ఎక్స్ట్రీమ్ 125R. ఈ రెండు బైక్‌లు వాటి విభాగంలో అత్యుత్తమ ఫీచర్లు, మైలేజ్ గణాంకాలతో […] -
Instagram Love: నాకు ప్రియుడే కావాలి.. కన్నబిడ్డను బస్టాండ్ లో వదిలి తల్లి జంప్
మానవత్వం మంటగలిసిపోతోంది.. పేగు బంధం ప్రశ్నార్థకం అవుతోంది.. ముక్కు మొఖం తెలియని వ్యక్తులతో ఆన్ లైన్ ప్రేమలు.. కట్టుకున్న వాళ్లను, కన్నవాళ్ళని వదిలేసి చెక్కేస్తున్నారు.. తీరా కొన్నాళ్ళు పోయాక.. మోజు తీరిపోతోంది.. కళ్ళు తెరిచేలోపే… పాపం ప్రాణాంతకం అవుతోంది… జీవితాలు.. కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయి… హత్యలు అరాచకాలు చివరి అంకం అవుతున్నాయి.. ఇన్‌స్టా గ్రామ్ లో పరిచయమైన వ్యక్తితో స్నేహం ప్రేమగా మారింది.. Also Read:Bank Holidays in August 2025: వచ్చే నెలలో భారీగా బ్యాంకు […] -
Old City: దుబాయ్ ఎయిర్పోర్ట్ లో డ్రగ్స్ తో పట్టుబడ్డ ఓల్డ్ సిటీ యువతి..
దుబాయ్ ఎయిర్పోర్ట్ లో హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన ఓ యువతి డ్రగ్స్ తో పట్టుబడింది. డ్రగ్స్ కేసులో కిషన్ బాగ్ కి చెందిన అమీనా బేగం అనే మహిళను అరెస్ట్ చేశారు. విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు దుబాయ్ పోలీసులు.. డ్రగ్స్ తో వెళుతుండగా తనిఖీలు చేసి అరెస్ట్ చేశారు దుబాయ్ పోలీసులు. బ్యూటీ పార్లర్ లో ఉద్యోగం పేరుతో ట్రావెల్ ఎంజెంట్ దుబాయ్ కి పంపాడు. దుబాయ్ కి వెళుతున్న అమీనా బేగంకు బట్టల బ్యాగ్, […] -
Bank Holidays in August 2025: వచ్చే నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే?
మరికొన్ని రోజుల్లో జూలై నెల ముగియనున్నది. ఆగస్టు నెల ప్రారంభం కాబోతోంది. ప్రతి నెల మాదిరిగానే వచ్చే నెలలో కూడా బ్యాంకు సెలవులు భారీగా ఉండనున్నాయి. మీకు బ్యాంకు పనులు ఏవైనా ఉంటే ముందే తెలుసుకుంటే బెటర్. లేకుంటే బ్యాంకు పనుల్లో జాప్యం, సమయం వృథా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఆగస్ట్ నెలకు సంబంధించిన బ్యాంకు సెలవుల లిస్టును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఆగస్టులో స్వాతంత్ర్య దినోత్సవం, గణేష్ చతుర్థి, జన్మాష్టమి, […] -
Electric Scooter: స్టైలీష్ లుక్, లేటెస్ట్ ఫీచర్స్.. రూ. లక్ష లోపు ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే
చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోలుకు ఇంట్రెస్ట్ చూపిస్తుండడంతో టూవీలర్ కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను స్టైలిష్ లుక్, లేటెస్ట్ ఫీచర్లతో మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. బడ్జెట్ ధరలోనే సూపర్ రేంజ్ అందించే స్కూటర్స్ అందుబాటులో ఉన్నాయి. కంపెనీలు రూ. లక్ష లోపు ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొస్తున్నాయి. మరి మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీకోసం అద్భుతమైన ఈవీలు ఉన్నాయి. వీటిపై ఓ లుక్కేయండి. Also […]
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!