-
Gold Rates: బంగారం, వెండి ధరలకు కళ్లెం.. నేటి ధరలు ఇవే
శ్రావణ మాసం వేళ శుభకార్యాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో గోల్డ్, సిల్వర్ ధరలు దడ పుట్టిస్తుండగా నేడు మాత్రం ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,993, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,160 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,600 […] -
Mahabubabad: మునిగలవేడులో బావిలో పడ్డ ఆటో.. ఒకరి మృతి
అజాగ్రత్త, నిర్లక్ష్యంగా వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారు. వాహన ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఆటో అదుపు తప్పి బావిలో పడింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. నెల్లికుదుర్ (మ) మునిగలవేడు గ్రామంలో అర్ధ రాత్రి సమయంలో ఆటో అదుపు తప్పి బావిలో పడ్డది. ప్రమాద సమయంలో భార్యాభర్తలు వారి కొడుకు ప్రయాణిస్తున్నారు. ఆటో బావిలో పడడంతో భర్త శ్రీరామ్ నర్సయ్య గాయపడి మృతి చెందాడు. భార్య శ్రీరామ్ […] -
CIBIL Score: గూగుల్ పేలో ఒక్క క్లిక్‌తో సిబిల్ స్కోర్.. ఇలా చెక్ చేసుకోండి
లోన్ పొందడంలో సిబిల్ స్కోర్ కీలకం. సిబిల్ స్కోర్ మీద ఆధారపడి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు లోన్స్ ను మంజూరు చేస్తుంటాయి. అయితే చాలా మందికి తమ సిబిల్ స్కోర్ ఎంత ఉంది అన్న సంగతి తెలియదు. మీకు కూడా మీ సిబిల్ స్కోర్ ను తెలుసుకోవాలని ఉందా? అయితే జస్ట్ ఒక్క క్లిక్ తో సిబిల్ స్కోర్ ను చెక్ చేసుకోవచ్చు. మీరు రోజువారీ చెల్లింపులు చేస్తున్న అదే యాప్ ద్వారా, కొన్ని నిమిషాల్లో […] -
Kondapur Rave Party: కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.. డ్రగ్స్ అలవాటు ఉన్న యువతులే టార్గెట్
హైదరాబాద్ కొండాపూర్లోలోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ కలకలం రేపిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న పోలీసుల దాడి చేశారు. 2 కేజీల గంజాయి సహా మరిన్ని మత్తు పదార్థాలు సీజ్ చేశారు. ఈ రేవ్ పార్టీలో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. రేవ్ పార్టీ కీలక సూత్రధారి అప్పికట్ల అశోక్ కుమార్ అరెస్ట్ అయ్యాడు. అశోక్ కుమార్ వద్ద డ్రగ్స్, గంజాయి, కండోమ్స్ […] -
Medak: ఫ్రెండ్ బర్త్ డే కోసం వెళ్లి తిరిగి వస్తూ ప్రమాదానికి గురైన యువకులు.. ఒకరి మృతి
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట పెట్రోల్ పంప్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మద్యం మత్తులో రోడ్డు ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. నలుగురు యువకులు ఫ్రెండ్ బర్త్ డే కోసం ఎర్టీగా కారు రెంట్ కి తీసుకుని వెళ్లారని తెలిపారు. బర్త్ డే పార్టీలో మద్యం సేవించినట్లు వెల్లడించారు. Also Read:Kissing: […] -
Ind vs Eng: ఐదో టెస్టుకు పంత్ దూరం.. జట్టులోకి తమిళనాడు ప్లేయర్
మాంచెస్టర్‌లో భారత, ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాల్గవ మ్యాచ్ డ్రాగా ముగిసింది. చివరి టెస్ట్ జూలై 31 నుంచి లండన్ లో జరుగనుంది. కాగా ఐదో టెస్టుకు సిరీస్ హీరో పంత్ దూరం అయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. రిషబ్ పంత్ గాయం కారణంగా ఐదవ టెస్ట్ కు దూరమయ్యాని తెలిపింది. అతని స్థానంలో వికెట్ కీపర్, బ్యాటర్ ఎన్ జగదీశన్ ను జట్టులోకి తీసుకున్నారు. బోర్డు 5వ టెస్ట్ కు కొత్త జట్టును […] -
Hyderabad: భర్తను చంపేందుకు భార్య స్కెచ్.. బీర్ బాటిల్స్ తో దాడి.. చనిపోయాడనుకొని..
ఇటీవలి కాలంలో భర్తలను భార్యలు అంతమొందిస్తున్న ఘటనలు ఎక్కువైపోయాయి. పతియే ప్రత్యక్ష దైవం అన్న దగ్గర్నుంచి కాటికి పంపే స్థితికి చేరుకున్నారు కొందరు భార్యలు. తాజాగా హైదరాబాద్‌లో మరో దారుణం వెలుగుచూసింది. కుత్బుల్లాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. భర్త రాందాస్‌ను చంపేందుకు నలుగురు యువకులతో కలిసి భార్య జ్యోతి ప్లాన్ చేసింది. బౌరంపేటలో రాందాస్‌కు మద్యం తాగించి, యువకులతో బీర్‌బాటిళ్లతో దాడి చేయించింది. దాడి అనంతరం రాందాస్ అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో చనిపోయాడనుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు యువకులు. Also […] -
Ind vs Eng, 4th Test: డ్రాగా ముగిసిన నాలుగో టెస్ట్.. సుందర్-జడేజా చారిత్రాత్మక ఇన్నింగ్స్
మాంచెస్టర్ టెస్ట్‌లో భయం, ఉత్కంఠ, ఆనందం నిండిన పూర్తి ప్యాకేజీ కనిపించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఒక్క పరుగు చేయకుండానే 2 వికెట్లు కోల్పోయింది. దీని తర్వాత, కెఎల్ రాహుల్, కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ నాల్గవ రోజు ముగింపు వరకు, చివరి రోజు ప్రారంభం వరకు మ్యాచ్‌ను డ్రా చేసుకోవడానికి చాలా కష్టపడ్డారు. వారిద్దరూ కలిసి 417 బంతులు ఆడారు. దీని తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా సెంచరీలు చేసి ఇంగ్లాండ్ […] -
UPI: రూ. 2000 కు మించిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధిస్తారా?.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
డిజిటల్ పేమెంట్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక చెల్లింపుల స్వరూపమే మారిపోయింది. కిరాణా షాపు నుంచి మొదలుకుని షాపింగ్ మాల్స్ వరకు అన్నింటికి ఆన్ లైన్ ద్వారానే చెల్లింపుల చేస్తున్నారు. అయితే కొన్ని రోజుల నుంచి రూ. 2000 కు మించిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధిస్తారు అనే ఊహాగానాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 2000 రూపాయలకు మించిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే ఆలోచన ప్రభుత్వం వద్ద లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ […] -
Ravindra Jadeja: ఓటమి నుంచి డ్రాకు.. టెస్టుల్లో రవీంద్ర జడేజా అరుదైన రికార్డు
మాంచెస్టర్‌లో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాల్గవ టెస్ట్ మ్యాచ్‌కు రవీంద్ర జడేజా కింగ్ అయ్యాడు. మ్యాచ్‌ను ఓటమి నుంచి డ్రాకు తీసుకెళ్తున్నాడు. భారత్ రెండవ ఇన్నింగ్స్‌లో జడేజా అర్ధ సెంచరీ సాధించాడు. 86 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. దీంతో జడేజా ఇంగ్లాండ్‌లో 1000 టెస్ట్ పరుగులు కూడా పూర్తి చేశాడు. భారత ఆల్ రౌండర్ ఇంగ్లాండ్‌లో 30 టెస్ట్ వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ విధంగా, విదేశీ గడ్డపై 1000 పరుగులు, 30 […]
తాజావార్తలు
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!