-
Ducati DesertX Rally: డుకాటి డెజర్ట్ఎక్స్ ర్యాలీ కొనుగోలుపై రూ. 1.5 లక్షల బెనిఫిట్స్..
డుకాటి ఇండియా తన డెజర్ట్ఎక్స్ ర్యాలీ కొనుగోలుపై రూ.1.5 లక్షల బెనిఫిట్స్ ను అందిస్తోంది. దీన్ని కొనుగోలు చేసే వారికి రూ.1.5 లక్షల స్టోర్ క్రెడిట్ లభిస్తుంది, దానితో వారు స్టోర్ నుండే యాక్సెసరీలు, రైడింగ్ జాకెట్లు లేదా ఇతర వస్తువులను కొనుగోలు చేయొచ్చు. ఈ ఆఫర్ 31 ఆగస్టు 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. డుకాటి డెజర్ట్ఎక్స్ ర్యాలీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 23.71 లక్షలు. అంటే ఇది డుకాటి డెజర్ట్ఎక్స్లో అత్యంత ఖరీదైన […] -
Google Pixel 10: గూగుల్ Pixel 10 ఫోన్ లో క్రేజీ ఫీచర్.. శాటిలైట్ ద్వారా వాట్సాప్ కాల్స్.. వరల్డ్ లో ఫస్ట్ ఫోన్ ఇదే
వాట్సాప్ కాల్స్, మెసేజెస్ చేయాలంటే మొబైల్ నెట్ వర్క్ లేదా వైఫై ఉండాల్సిందే. అయితే ఇప్పుడు ఇవేమీ లేకున్నా వాట్సాప్ కాల్స్ చేసుకోవచ్చు. గూగుల్ Pixel 10 క్రేజీ ఫీచర్ ను తీసుకొచ్చింది. ఇప్పుడు Pixel 10 యూజర్లు WhatsAppలో శాటిలైట్ ఆధారిత వాయిస్, వీడియో కాలింగ్‌కు మద్దతు పొందబోతున్నారు. గూగుల్ ఇటీవల తన కొత్త Pixel 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. లాంచ్ అయిన కొన్ని రోజుల తర్వాత, కంపెనీ అందరినీ ఆశ్చర్యపరిచే ఈ […] -
Air Hostess: ఎయిర్ హోస్టెస్ కావాలనుకుంటున్నారా? ఈ అర్హతలుంటే మీరు ట్రై చేయండి.. లక్షల్లో శాలరీ
తిరుగులేని భవిష్యత్తు కోసం ఒకరు ఐటీ సెక్టార్, మరొకరు సివిల్స్, ఇంకొకరు డాక్టర్, లాయర్, ఇంజినీర్ అవ్వాలని కలలు కంటుంటారు. భారీ ప్యాకేజీలతో పాటు లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇక చాలా మంది ఎయిర్ లైన్స్ లో కూడా కెరీర్ స్టార్ట్ చేయాలని భావిస్తుంటారు. పైలెట్స్ గా, ఎయిర్ హోస్టెస్ గా స్థిరపడాలని అనుకుంటారు. శాలరీలు లక్షల్లో ఉండడంతో డిమాండ్ పెరుగుతోంది. మరి మీరు కూడా ఎయిర్ హోస్టెస్ కెరీర్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకు […] -
Kukatpally Sahasra Case: మా బాబుతో క్రికెట్ ఆడటానికి వచ్చేవాడు.. ఇంత క్రిమినల్ మైండ్ ఉందని అస్సలు ఊహించలేదు..
అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురును కేవలం క్రికెట్ బ్యాట్ కోసం నిందితుడు ప్రాణాలు తీయడంతో బాలిక తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు సహస్ర తల్లిదండ్రులు. బాలిక తండ్రి మాట్లాడుతూ.. నా కూతురికి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు అని తెలిపాడు. తన బిడ్డను విగత జీవిగా చూసి తట్టుకోలేకపోయానని విలపించాడు.. నా కూతుర్ని పొట్టన పెట్టుకున్న వాడికి తప్పకుండా శిక్ష పడాలని డిమాండ్ చేశాడు. మా బాబుతో కలిసి క్రికెట్ ఆడటానికి […] -
Kukatpally Sahasra Case: మా బాబు వాణ్ణి చంపేద్దామని అంటున్నాడు.. సహస్ర తల్లి సంచలన వ్యాఖ్యలు
కూకట్ పల్లిలో మైనర్ బాలిక సహస్ర హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఎట్టకేలకు పోలీసులు ఈ కేసును ఛేదించారు. ఇంటిపక్కన ఉండే పదో తరగతి చదువుతున్న బాలుడు క్రికెట్ బ్యాట్ దొంగిలించేందుకు వచ్చి సహస్ర కంటపడడంతో, విషయం బయటకు చెబుతుందేమోనని ఆందోళన చెంది తనతో తెచ్చుకున్న కత్తితో బాలిక గొంతులో పొడిచి అతి కిరాతకంగా అంతమొందించాడు. నిందితుడిని అరెస్ట్ చేసి జువైనల్ హోమ్ కు తరలించారు. ఈ ఘటనపై స్థానికంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడిని […] -
Sachin Tendulkar: కాబోయే వదినతో కలిసి పైలేట్స్ స్టూడియో ప్రారంభించిన సారా.. సచిన్ ఎమోషనల్ పోస్ట్
పిల్లలు ప్రయోజకులై పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తే తల్లిదండ్రులకు అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. తమ పిల్లలు జీవితంలో సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తుంటారు. ఇదే తరహాలో సారా టెండూల్కర్ తన తల్లిదండ్రులకు ఆనందాన్ని తీసుకొచ్చింది. సారా టెండూల్కర్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. తన కూతురు సారా కొత్త ప్రయాణంతో భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆనందం వ్యక్తం చేశాడు. ఎక్స్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. Also Read:Punjab and Sind Bank Recruitment 2025: […] -
ISRO: భారతీయ అంతరిక్ష స్టేషన్ మోడల్‌ను ఆవిష్కరించిన ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన స్వంత అంతరిక్ష కేంద్రాన్ని ప్రారంభించడం ద్వారా తన అంతరిక్ష కార్యక్రమంలో మరో ప్రధాన మైలురాయిని చేరుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. శుక్రవారం ప్రారంభమైన రెండు రోజుల జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల సందర్భంగా ఇస్రో భారతీయ అంతరిక్ష స్టేషన్ (BAS) మాడ్యూల్ నమూనాను ఆవిష్కరించింది. Also Read:Big Nude Boat: ఇక్కడ ఎవ్వరూ బట్టలు ధరించరు..! ఆడ, మగ ఎవరైన సేమ్ రూల్స్..? భారత్ 2028 నాటికి BAS మొదటి […] -
Punjab and Sind Bank Recruitment 2025: పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ జాబ్స్.. అర్హులు ఎవరంటే?
బ్యాంక్ జాబ్ లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నవారికి గుడ్ న్యూస్. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 750 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు, ఏదైనా ప్రభుత్వ రంగం/బ్యాంక్/ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులో ఆఫీసర్ కేడర్‌లో 18 నెలల అనుభవం కలిగి ఉండాలి. Also Read:Kukatpally […] -
Delta Flight Horror: గాల్లో ఉండగానే విరిగిన విమానం రెక్క.. 68 మంది ప్రయాణికుల ప్రాణాలు.. (వీడియో)
వరల్డ్ వైడ్ గా విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్, నిర్వహణ లోపాల కారణంగా విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ క్రమంలో మరో ప్రమాదం వెలుగుచూసింది. ఓ విమానం గాల్లో ఉండగానే రెక్క భాగం విరిగిపోయింది. ఆ సమయంలో విమానంలో సిబ్బంది తో సహా మొత్తం 68 మంది ప్రయాణికులు ఉన్నారు. ఓ ప్రయాణికుడు కిటికీ లోంచి వీడియో తీసి పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. చివరకు ఆ ఫ్లైట్ సేఫ్ ల్యాండ్ […] -
Commercial Truck Drivers: విదేశీ ట్రక్ డ్రైవర్లకు కమర్షియల్ లైసెన్సులపై అమెరికా నిషేధం.. అక్కడ జీతం ఎంతో తెలుసా?
అమెరికాకు వెళ్లి డాలర్లు సంపాదించాలని చాలా మంది కలలుకంటుంటారు. అయితే ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వారి ఆశలను ఆవిరి చేస్తున్నాయి. ఇప్పుడు మరో బాంబ్ పేల్చారు. విదేశీ ట్రక్ డ్రైవర్లకు కమర్షియల్ లైసెన్సులు ఇవ్వడాన్ని అమెరికా తక్షణమే నిషేధించింది. ఉపాధి కోసం అమెరికాకు వెళ్లే భారత్ లోని నిరుద్యోగ యువతకు ఇది విచారకరమైన వార్త. భారతదేశంతో పోల్చి చూస్తే, అమెరికాలో ట్రక్ డ్రైవర్ వృత్తి గౌరవనీయమైనదిగా, ఎక్కువ సంపాదనతో కూడుకున్నదిగా పరిగణిస్తారు. […]
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!