Lava SHARK 2 4G: 5000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో లావా న్యూ ఫోన్ విడుదల.. రూ. 6,999కే
- 5000mAh బ్యాటరీ, 50MP కెమెరా
- లావా షార్క్ సిరీస్‌లో సరికొత్త బడ్జెట్ 4G స్మార్ట్‌ఫోన్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లావా షార్క్ సిరీస్‌లో సరికొత్త బడ్జెట్ 4G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీనిని కంపెనీ లావా షార్క్ 2 4G పేరిట ప్రవేశపెట్టింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.75-అంగుళాల HD+ LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. అయితే, అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఈ ఫోన్ ధర. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లను అందిస్తోంది. స్పెసిఫికేషన్ల విషయానికొస్తే, ఈ హ్యాండ్ సెట్ 6.75-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతుతో Android 15 పై రన్ అవుతుంది. ఇందులో 1.8GHz ఆక్టా-కోర్ UNISOC T7250 12nm ప్రాసెసర్, Mali-G57 MP1 GPU శక్తినిస్తుంది. 4GB వరకు RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు ఎక్పాండెబుల్ స్టోరేజ్ ను కూడా అందిస్తుంది.
Also Read:SBI PO 2025: ఎస్బీఐలో ఉద్యోగాల జాతర.. వేల సంఖ్యలో పోస్టుల భర్తీకి సన్నాహాలు
Also Read
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
కెమెరా గురించి మాట్లాడుకుంటే, ఈ హ్యాండ్ సెట్ 50MP వెనుక కెమెరా, LED ఫ్లాష్‌ను కలిగి ఉంది. సెల్ఫీల కోసం, 8MP ముందు వైపు కెమెరా ఉంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5mm ఆడియో జాక్‌తో FM రేడియో, బాటమ్-పోర్టెడ్ స్పీకర్ కూడా ఉన్నాయి. ఈ పరికరం డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 b/g/n (2.4GHz), బ్లూటూత్ 5.2, GPS, USB టైప్-C లకు మద్దతు ఇస్తుంది. ఇది 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. లావా షార్క్ 2 4G ధర రూ. 6,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇది అక్టోబర్ నుంచి అన్ని లావా రిటైల్ స్టోర్లలో సేల్ కు అందుబాటులో ఉంటుంది.
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!