-
Tourist: మంజుమ్మల్ బాయ్స్ మూవీ సీన్ రిపీట్.. పెనుకొండ కొండమీదికి వెళ్లి రీల్స్ చేస్తూ పడిపోయిన పర్యాటకుడు..
మంజుమ్మల్ బాయ్స్ మూవీ సీన్ రిపీట్ అయ్యింది. ఈ సినిమాలో ఫ్రెండ్స్ అంతా కలిసి కొడైకెనాల్ ట్రిప్ కు వెళ్తారు. అక్కడ అందమైన ప్రదేశాలను చూసి చివరకు గుణ కేవ్స్ ను చూసేందుకు వెళ్తారు. ఈ క్రమంలో సుభాష్ అనే వ్యక్తి 150 అడుగుల లోతైన లోయలో పడిపోతాడు. తమ స్నేహితుడిని రక్షించుకునేందుకు మిగిలిన స్నేహితులు చేసే ప్రయత్నం స్నేహానికి ఉన్న విలువను చాటి చెప్పింది. ఇప్పుడు ఇదే తరహాలో ఓ పర్యాటకుడు పెనుకొండ కొండమీదికి వెళ్లి […] -
Sourav Ganguly: దాదా కొత్త ఇన్నింగ్స్.. ఆ విదేశీ జట్టు హెడ్ కోచ్ గా సౌరవ్ గంగూలీ
భారత జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ చైర్మన్ సౌరవ్ గంగూలీ ఇప్పుడు కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. గంగూలీ ఈ ఇన్నింగ్స్‌ను భారత్ లో కాదు విదేశాలలో ప్రారంభిస్తాడు. దాదా ఓ విదేశీ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. SA20 లీగ్ జట్టు ప్రిటోరియా క్యాపిటల్స్‌కు కోచ్‌గా గంగూలీ నియమితుడయ్యాడు. ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని అందించింది. గంగూలీ ఒక జట్టుకు కోచ్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి. ఐపీఎల్లో ఆయన చాలా […] -
Adi Karmayogi Abhiyan: ప్రభుత్వం నిర్వహించిన ప్రోగ్రాంలో.. బ్రేక్ డ్యాన్సులతో ఊగిపోయిన ఉద్యోగులు
ప్రభుత్వ ఉద్యోగులంటే హుందాతనంగా, జవాబుదారీగా ఉండాలి. ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో బాధ్యతాయుతంగా నడుచుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా వెర్రి వేశాలు వేస్తే విలువ పోతుంది. ఇదే రీతిలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం నిర్వహించిన ప్రోగ్రామ్ లో బ్రేక్ డ్యాన్సులతో రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ కావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది. Also Read:Nizamabad : నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘర్షనకు దిగిన […] -
AP Tourism: పర్యాటక రంగానికి బంగారు భవిష్యత్తు.. 2026లో జరిగే 41వ ఐఏటీఓ సదస్సుకు విశాఖపట్నం అతిథ్యం..
2026లో జరిగే 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ సదస్సుకు పర్యాటకుల గమ్యస్థానమైన విశాఖపట్నం అతిథ్యం ఇవ్వనుందని రాష్ట్ర పర్యాటక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ప్రకటించారు. ఈ నెల 22 నుండి 24 వరకు ఒడిశాలోని పూరీలో స్వోస్తి ప్రీమియం బీచ్ రిసార్ట్స్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 40వ ఐఏటీఓ వార్షిక సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం తరపున టూరిజం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ పాల్గొన్నారు. Also Read:Missing Plane […] -
Ambati Rambabu: చంద్రబాబులో భయం మొదలైంది.. చెప్పేవన్నీ అబద్ధాలే..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. అంబటి మాట్లాడుతూ.. 2019లో 23 సీట్లు ఓటు షేర్ కంటే 2024లో. 2.5 శాతం జగన్ కు అత్యధికంగా ఓట్లు వచ్చినట్లు తెలిపారు. ఈసారి ఎన్నికలు జరిగితే కూటమి ఓడిపోతుందని చంద్రబాబుకు అర్థం అయిపోయింది.. సింగపూర్ లో ఇన్వెస్టర్లకు అర్థమైంది.. చంద్రబాబు భయంతో ఆరోపణలు చేస్తున్నారు.. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే.. పోలవరం ప్రాజెక్టు ఈ దుస్థితికి పడిపోయిందంటే కారణం చంద్రబాబే.. […] -
Greater Noida Dowry Murder: గ్రేటర్ నోయిడా అదనపు కట్నం కేసులో ట్విస్ట్.. భర్తపై కాల్పులు జరిపిన పోలీసులు..
వరకట్నాలు, అదనపు కట్నపు వేధింపులు ఎక్కువైపోతున్నాయి. డబ్బు కోసం భార్యల ప్రాణాలు తీస్తున్నారు కొంతమంది భర్తలు. గ్రేటర్ నోయిడాలో నిక్కీ భాటి అనే వివాహిత దారుణ హత్యకు గురైంది. అదనపు కట్నం కోసం వేధిస్తూ ఆమె భర్త విపిన్ భాటి, అత్తమామలు కలిసి సజీవ దహనం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో బాధితురాలి కొడుకు తన తండ్రే అమ్మను కాల్చి చంపాడని పోలీసులకు తెలిపాడు. Also Read:Heavy Rains : […] -
Hormones for Beard : ఏ హార్మోన్ లోపం వల్ల గడ్డం, మీసాలు పెరగవో తెలుసా?.. మీకు తెలియని నిజం ఇదే!
పురుషులలో గడ్డం, మీసాలు పెరగడం సర్వసాధారణం. 15-16 సంవత్సరాల వయస్సు నుంచి ముఖంపై వెంట్రుకలు పెరగడం ప్రారంభమవుతుంది. కొంతమందికి ఇంతకు ముందే గడ్డం, మీసాలు పెరగడం ప్రారంభమవుతాయి. కానీ కొందరికి ఎక్కువ వయసు ఉన్నప్పటికీ కూడా గడ్డం, మీసాలు పెరగవు. ఈ హార్మోన్ ఈ సమస్యకు కారణమవుతుందంటున్నారు నిపుణులు. ఈ హార్మోన్ ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్ల, గడ్డం, మీసాలు తక్కువగా పెరుగుతాయి. గడ్డం, మీసాలు పెరగడానికి ఏ హార్మోన్ కారణమవుతుందో తెలుసా. Also Read:Ananya Pande […] -
Cheapest Phones: దేశంలోనే అత్యంత చౌకైన ఫోన్లు ఇవే!.. ధర రూ. వెయ్యి కన్నా తక్కువే..
ఎలక్ట్రానిక్ కంపెనీలు టెక్నాలజీని యూజ్ చేసుకుని స్మార్ట్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తున్నాయి. ఫోల్డబుల్ ఫోన్లు కూడా మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చాయి. ఒకవైపు ఖరీదైన స్మార్ట్ఫోన్లు వాటి ప్రీమియం టెక్నాలజీ, ఫీచర్లకు ప్రసిద్ధి చెందగా, మరోవైపు, నేటికీ లక్షలాది మంది సరసమైన ఫీచర్ ఫోన్లను కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఫీచర్ ఫోన్లు కేవలం కాల్స్, మెసేజెస్ కు పరిమితం కాకుండా YouTube, OTT ప్లాట్‌ఫామ్, UPI చెల్లింపు వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. అత్యంత చౌకైన […] -
IB JIO Notification 2025: ఇంటెలిజెన్స్ బ్యూరోలో జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ జాబ్స్.. నెలకు రూ. 81 వేల జీతం
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 394 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఇంజనీరింగ్‌లో డిప్లొమా, B.Tech, B.Sc లేదా BCA డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా సంబంధిత రంగాలలో స్పెషలైజేషన్ కలిగి ఉండాలి అభ్యర్థులను టైర్-I ఆన్లైన్ పరీక్ష, టైర్-II స్కిల్ […] -
Rinku Singh: ఆసియా కప్ టీమ్ లో చోటు.. రింకూ సింగ్ రియాక్షన్ ఏంటంటే?
ఆసియా కప్ కోసం బీసీసీఐ 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ను కొనసాగించగా.. శుభ్‌మన్ గిల్ కు వైస్ కెప్టెన్ బాధ్యతలను అప్పగించింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ రింకూ సింగ్ కూడా ఆసియా కప్ 2025 కోసం భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, రింకూ జట్టులోకి ఎంపికవుతాడని ఊహించలేదట. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ, దేశీయ క్రికెట్లో రింకూ ఆట ఆశించినంతగా లేదు. దీని కారణంగా […]
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!