-
Gold Rates: దడ పుట్టిస్తున్న బంగారం, వెండి ధరలు.. నేడు తులంపై రూ. 900 పెరిగిన గోల్డ్ ధర
భారీగ పెరుగుతున్న బంగారం ధరలు సామాన్యుడికి అందని ద్రాక్షలా మారుతున్నాయి. అంతకంతకు పెరుగుతూ దడపుట్టిస్తున్నాయి. నేడు మరోసారి గోల్డ్ ధరలు భగ్గుమన్నాయి. ఒక్కరోజులోనే తులం గోల్డ్ ధర రూ. 930 పెరిగింది. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. నేడు కిలో సిల్వర్ ధర రూ. 1000 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,588, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,705 వద్ద ట్రేడ్ అవుతోంది. […] -
LPG Price Reduction: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ఎల్పీజి గ్యాస్ సిలిండర్ల ధర..
వినియోగదారులకు గుడ్ న్యూస్. చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMC) ఈరోజు నుంచి వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ల ధరను 51.50 రూపాయలు తగ్గించాయి. సవరణ తర్వాత, ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ రూ. 1,580 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. అయితే, 14.2 కిలోల గృహోపకరణాల ఎల్పిజి సిలిండర్ల ధరలో ఎటువంటి మార్పు లేదని కంపెనీలు తెలిపాయి. తాజా నెలవారీ సవరణ తర్వాత ధరల తగ్గింపు దేశవ్యాప్తంగా వాణిజ్య వినియోగదారులకు ఉపశమనం కలిగించింది. Also Read:PM […] -
Bank Holidays In September 2025: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. ఈ నెలలో సగం రోజులు సెలవులే
బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్. సెప్టెంబర్ లో సగం రోజులు అంటే 15 రోజులు సెలవులు ఉండనున్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ నెలకు సంబంధించిన సెలవుల లిస్ట్ ను రిలీజ్ చేసేంది. సెప్టెంబర్ 2025లో, భారతదేశం అంతటా ప్రాంతీయ పండుగలు, రాష్ట్ర ఉత్సవాలు, వారాంతపు సెలవుల కారణంగా బ్యాంకులు మూసిఉండనున్నాయి. ఆర్బిఐ ప్రకారం, నెలలో రెండవ నాల్గవ శనివారాలు, అలాగే ఆదివారాలు బ్యాంకులు మూసివేయబడతాయి. కానీ వినియోగదారులు డిజిటల్ లావాదేవీల ద్వారా ఆర్థిక సేవలను నిర్వహించుకోవచ్చు. సెలవు […] -
CISF Constable: ఇదేం పని సారు.. భార్య, కూతురును రోడ్డున పడేసిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్..
ఆయన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్. దేశ రక్షణలో భాగమై బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నాడు. కానీ నైతిక విలువలను మాత్రం మరిచాడు. భర్తగా, తండ్రిగా బాధ్యత నిర్వర్తించాల్సిన వాడు మూర్కుడిలా వ్యవహరించాడు. భార్య, కూతురును కట్టుబట్టలతో రోడ్డుపైన పడేశాడు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో ఈ దారుణం చోటుచేసుకుంది. సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ శ్రీహరి ఈ దారుణానికి ఒడిగట్టాడు. శ్రీహరికి 2011 స్రవంతితో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు. కాగా 2019 నుండి అత్త, భర్త శ్రీహరి భార్య […] -
Rules Change: నేటి నుంచి మారనున్న రూల్స్ ఇవే.. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో సహా మారేవి ఇవే..
సెప్టెంబర్ నెల వచ్చేసింది. ప్రతి నెల మాదిరిగానే ఈ నెలలో కూడా కొన్ని రూల్స్ మారనున్నాయి. సెప్టెంబర్‌లో, ఆధార్ కార్డ్ అప్డేట్, ఐటీఆర్, యూపీఎస్ క్రెడిట్ కార్డ్ నియమాలలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. అలాగే, ప్రతి నెలలాగే, LPG గ్యాస్ ధరలు కూడా ప్రభావితం కావచ్చు. జెట్ ఇంధనం, CNG-PNG ధరలో మార్పు ఉండవచ్చు. ఈ మార్పులు సామాన్యుడి జేబుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మరి నేటి నుంచి ఏవేం మారనున్నాయో ఇప్పుడు చూద్దాం. Also Read:Lokah […] -
Rajanna Sircilla: వేములవాడ రాజన్న ఆలయం మూసివేత.. ఎందుకంటే?
దక్షిణ కాశీగా వెలుగొందుతున్న వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు. కోడె మొక్కులు తీర్చుకుని తమ కష్టాలను తీర్చమని శివయ్యను వేడుకుంటారు. అయితే రాజన్న ఆలయాన్ని మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. ఎందుకంటే?.. ఈనెల 7న చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయం మూసివేయనున్నట్లు తెలిపారు. 7వ తేది ఆదివారం ఉదయం 11.25 గంటల నుంచి 8వ తేది సోమవారం ఉదయం తెల్లవారు జామున ఉదయం 3.45 గంటల వరకు […] -
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో 6.0 తీవ్రతతో భూకంపం.. 9 మంది మృతి.. ఢిల్లీలో కూడా ప్రకంపనలు
ఆఫ్ఘనిస్తాన్ ఆగ్నేయ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0 గా నమోదైంది. దాని ప్రకంపనలు భారతదేశంలోని అనేక ప్రాంతాలలో, ముఖ్యంగా ఢిల్లీ-NCRలో సంభవించాయి. దీనితో పాటు, పాకిస్తాన్లో కూడా భూకంప ప్రకంపనలు సంభవించాయి. బలమైన భూకంపం కారణంగా కనీసం 9 మంది మరణించారని, 15 మంది గాయపడ్డారని ఆఫ్ఘన్ నంగర్హార్ ప్రజారోగ్య శాఖ ప్రతినిధి నకిబుల్లా రహీమి రాయిటర్స్‌తో తెలిపారు. Also Read:Ganesh […] -
Nara Lokesh: మంత్రి నారా లోకేష్ కు మరో అరుదైన గౌరవం
మంత్రి నారా లోకేష్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్(SVP) లో భాగస్వామ్యం కావాలని ప్రత్యేక ఆహ్వానం పంపింది ఆస్ట్రేలియన్ హైకమిషన్. మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో ఏపీ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం.. ఈ మేరకు స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం కావా లని ఆస్ట్రేలియా ప్రభుత్వం మంత్రి నారా లోకేష్ ను కోరింది. గత 20 ఏళ్లలో భారతదేశంలోని ప్రముఖ రాజకీయ […] -
Bandi Sanjay: సిరిసిల్ల వరద బాధితులకు రూ.10 లక్షల సాయం.. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటన
అకాల వర్షాలు, వరదలతో నష్టపోయిన జిల్లాల ప్రజలను ఆదుకోవాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు ఇచ్చిన పిలుపు మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. ఆకాల వర్షాలతో నష్టపోయిన సిరిసిల్ల జిల్లా ప్రజలను ఆదుకునేందుకు రూ.10 లక్షల రూపాయలను అందజేయనున్నట్లు ప్రకటించారు. ఎంపీ లాడ్స్ నిధుల నుండి ఈ మొత్తాన్ని సంబంధిత సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కు త్వరలోనే అందజేయనున్నట్లు పేర్కొన్నారు. Also Read:KTR: సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కేటీఆర్ స్ట్రాంగ్ […] -
KTR: సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్..
శాసనసభలో పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లు సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. బీసీల కోసం గతంలో కేసీఆర్ అనేక పోరాటాలు చేశారు.. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్న ఢిల్లీకి.. తిరిగి తెలంగాణలోనే అడుగు పెడతా అని చెప్పిపోయిండు సాధించిండు కేసీఆర్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే.. బీసీ బిల్లు సాధించుడో.. లేకపోతే ఢీల్లీ నుంచి తెలంగాణకు రాను అని అక్కడే జంతర్ మంతర్ లో కూర్చుని ఆమరణ నిరాహార దీక్ష చేయమనండి అని తెలిపారు. ప్రధానమంత్రి […]
తాజావార్తలు
-
Dhanush Mythological Film: ధనుష్ కోసం రాజమౌళి తండ్రి రంగంలోకి.. భన్సాలీ సినిమాకు పౌరాణిక కథ!
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!