కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల రాజేందర్ చెప్పిన విషయాలను మాజీ మంత్రి హరీష్ ప్రసావించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆర్థికశాఖతో సమన్వయం చేసుకునే నిధులు తీసుకొచ్చామన్నారు. అర్థికశాఖకు సంబంధం లేదని ఈటల రాజేందర్ అనటం సరైంది కాదన్నారు. ఆర్థికశాఖకు సంబంధం లేకుండా ఉండదు. ఈటల రాజేందర్ కు కొన్ని గుర్తు ఉండి ఉండకపోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం నియమించిన సబ్ కమిటిలో నేను, ఈటల, తుమ్మల ఉన్నామని తెలిపారు. సబ్ కమిటీ రిపోర్ట్ పై నాతో పాటు […]
కాళేశ్వరం కమిషన్ విచారణ వేళ తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువు అని హరీష్ రావు అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా కేవలం 11 టీఎంసీల నీటి మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉండేది.. కానీ, కేసీఆర్ గారి ముందు చూపుతో కాళేశ్వరం ద్వారా 141 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా 16 రిజర్వాయర్ల […]
మెదక్ జిల్లా అల్లాదుర్గం బుడగ జంగాల కాలనిలో విషాదం చోటుచేసుకుంది. జ్వరం, దగ్గు సిరప్ చిన్నారి ప్రాణాలు తీసింది. జ్వరం, దగ్గు సిరప్ తాగి ఐదేళ్ల చిన్నారి ప్రియ(05) మృతి చెందింది. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దంపతులు సాయమ్మ, సిద్ధయ్యలకు ఐదుగురు సంతానం. నెల రోజుల క్రితం అల్లాదుర్గం పీహెచ్ సీ నుంచి జ్వరం, దగ్గు సిరప్ లను తల్లిదండ్రులు తీసుకొచ్చారు. నిన్న చిన్నారులకు జలుబు, జ్వరం రావడంతో […]
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఈరోజు నీళ్లు.. నిధులు.. నియామకాలు ట్యాగ్ లైన్ లేదు. నిందలు.. దందాలు.. చందాలు అనేది నడుస్తోంది. ఇదే కాంగ్రెస్ పాలన అని తీవ్ర విమర్శలు చేశారు. నీళ్ల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు పాత్ర చాలా కీలకం.. కేసీఆర్ వెనుకాల ఉండి ఆ ప్రాజెక్టు ను విజయవంతంగా పూర్తి చేశారు.. మేడిగడ్డ బ్యారేజీలో […]
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విషాదం చోటుచేసుకుంది. హనీ మూన్ కి బయలుదేరిన యువకుడు ట్రైన్ కింద పడి మృతి చెందాడు. కదులుతున్న రైలును ఎక్కబోయి ప్రమాదవశాత్తు కిందపడి రైల్ కు ప్లాట్ ఫారంకు మధ్య ఇరుక్కొని తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు వరంగల్ కు చెందిన ఉరకొండ సాయి (28) గా పోలీసులు గుర్తించారు. సాయికి మూడు నెలల క్రితం వివాహం జరిగినట్లు తెలిపారు. Also […]
ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ బజాజ్ కు మార్కెట్ లో ప్రత్యేక స్థానం ఉంది. కంపెనీ నుంచి విడుదలయ్యే బైకులకు క్రేజ్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఇప్పుడు మరో కొత్త బైక్ ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. బజాజ్ ఆటో కొత్త మోటార్‌సైకిల్‌పై పని చేస్తోంది. బజాజ్ ఈ కొత్త బైక్ 125cc సెగ్మెంట్ లో ఉండబోతోంది. కంపెనీ దీనిని 2026 సంవత్సరంలో విడుదల చేయవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. పెట్టుబడిదారుల కాల్ సందర్భంగా కంపెనీ […]
హైదరాబాద్ నగరంలో జనాభా పెరుగుదల దృష్ట్యా పర్యావరణ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రవాణా శాఖ మంత్రి పొన్నం చొరవతో పెట్రోల్ ,డీజిల్ లేని 65 వేల కొత్త త్రి వీలర్ ఆటో రిక్షాలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో గత కొంతకాలంగా కొత్త ఆటో రిక్షాలకు పరిమితి ఉంది. కొత్త ఆటో రిక్షాలు పరిమిట్లు ఇవ్వడానికి లేదు. ఆ పరిమితిని సడలిస్తూ జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ లోపల పరిమిత సంఖ్యలో ఎలక్ట్రిక్, సిఎన్జీ, ఎల్పీజీ […]
గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్. బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఒక్కరోజే తులం పసిడి ధర రూ. 1630 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,797, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,980 వద్ద ట్రేడ్ అవుతోంది. గోల్డ్ ధరలు తగ్గగా వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. […]
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) UGC NET జూన్ 2025 సెషన్ పరీక్ష తేదీలను అధికారికంగా సవరించింది. కొత్త నోటిఫికేషన్ ప్రకారం, పరీక్షలు జూన్ 25 నుంచి జూన్ 29 వరకు నిర్వహించనున్నారు. సబ్జెక్టుల వారీగా టైమ్ టేబుల్ అధికారిక పోర్టల్ ugcnet.nta.ac.inలో అందుబాటులో ఉంది. ఈ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) మోడ్‌లో నిర్వహించబడుతుంది. ఇందులో 85 సబ్జెక్టులు ఉంటాయి. పరీక్ష రెండు షిఫ్టులలో జరుగుతుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం […]
ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ నేషనల్ పార్క్‌లో మరో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. రాత్రి మళ్ళీ నేషనల్ పార్క్ సమీపంలో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. గత నాలుగు రోజుల నుంచి ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నేషనల్ పార్క్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేతలు సుధాకర్ తో పాటు భాస్కర్ మృతి చెందారు. భద్రతా బలగాలు ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. Also Read:Tejashwi Yadav: తృటిలో తప్పించుకున్న తేజస్వి […]