NIA: మరోసారి మా ఇల్లు ఆశ్రమంలో ఎన్ఐఏ అధికారుల సోదాలు..
By Venkatesh
- మరోసారి మా ఇల్లు ఆశ్రమంలో ఎన్ఐఏ అధికారుల సోదాలు
- గాదే ఇన్నయ్య స్వగ్రామమైన సాగరంలో తనిఖీలు కొనసాగుతున్నాయి
- లక్ష రూపాయల నగదును కొన్ని పేపర్లను సీజ్ చేసినట్లు సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మావోయిస్టు నేత గాదె ఇన్నయ్యను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జనగామ జిల్లా జాఫర్ ఘడ్ లోని మా ఇల్లు ఆశ్రమంలో NIA అధికారులు మరోసారి సోదాలు నిర్వహించారు. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న గాదే ఇన్నయ్య ఆశ్రమాన్ని మరోసారి తనిఖీ చేశారు nia అధికారులు. గాదే ఇన్నయ్య స్వగ్రామమైన సాగరంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో ఆయన మా ఇల్లు ఆశ్రమం తో పాటు స్వగ్రామంలో నీ ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఆశ్రమంలోకి… ఇన్నయ్య ఇంటి పరిసర ప్రాంతాలలోకి ఎవరిని అనుమతించని అధికారులు.. లక్ష రూపాయల నగదును కొన్ని పేపర్లను సీజ్ చేసినట్లు సమాచారం.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!