అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 787-8 కూలిపోయింది. టేకాఫ్ అయిన నిమిషాల్లోనే క్రాష్ అయ్యింది. దట్టంగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, 1 కెనడియన్ జాతీయుడు, 7 మంది పోర్చుగీస్ జాతీయులు ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హోంమంత్రి అమిత్ షా, పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడుతో మాట్లాడారు. […]
ఎయిర్ ఇండియా విమానం జనవాసాల్లో కూలిపోవడంతో తీవ్రత మరింత పెరిగింది. పలువురు విమాన ప్రయాణికులతో పాటు 20 మంది డాక్టర్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికే క్రాష్ అయిన విషయం తెలిసిందే. అయితే కూలిపోయే సమయంలో విమానం బైరాంజీ జీజీభోయ్ మెడికల్ కాలేజీ (BJMC) మెస్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో డాక్టర్లు భోజనం చేస్తున్నట్లు తెలిసింది. ప్లేట్స్ లో సగం తిన్న అన్నం కనిపిస్తుంది. ప్రమాద స్థలం బీభత్సంగా కనిపిస్తుంది. హాస్టల్ […]
విమాన ప్రయాణికులు మర్చిపోలేని రోజుగా మారింది జూన్ 12(గురువారం). కాసేపటి క్రితం ఎయిరిండియా విమానం అహ్మదాబాద్ లో కూలిపోయింది. టెకాఫ్ అయిన కాసేపటికే విమానం ప్రమాదానికి గురైంది. 242 మందితో ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ కు బయలుదేరిన వెంటనే కూలిపోయింది. ఆ విమానంలో 232 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది ఉన్నారని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (DGCA) తెలిపింది. అందులో 217 పెద్దలు, […]
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 266 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో 170 పోస్టులు జనరలిస్ట్ ఆఫీసర్లకు, 96 పోస్టులు స్పెషలిస్ట్‌లకు రిజర్వ్ చేశారు. ఫైనాన్స్, లీగల్, ఐటీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మెడిసిన్ (MBBS) వంటి వాటిల్లో భర్తీకానున్నాయి. Also Read:Vijay Rupani: విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని! జనరలిస్ట్ […]
నేరాలను అదుపు చేయడంలో పోలీసులు కీలకపాత్ర పోషిస్తుంటారు. గొడవలు జరగకుండా, దొంగతనాలు, దోపిడీలకు అడ్డుకట్ట వేస్తూ శాంతి భద్రతలు పరిరక్షిస్తుంటారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుంది. సొసైటీకి పోలీసులు చేస్తున్న కృషి మరువలేనిది. ప్రజా సమస్యలను తీర్చేందుకు.. పోలీస్ సేవలను ప్రజల వద్దకు చేర్చేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇదే తరహాలో ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు సైకిళ్లపై గ్రామ సందర్శన చేశారు వంగర పోలీసులు. Also Read:Rajnath Singh: ‘‘పాలకు […]
మెరుగైన ఆరోగ్యం కోసం పౌష్టికాహారంతో పాటు వ్యాయామం కూడా ఎంతో అవసరం. వాకింగ్, జిమ్ముల్లో చేరి కసరత్తులు చేస్తే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. నడక బరువు తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చాలా సహాయపడుతుంది. కానీ అవసరానికి మించి నడిస్తే హాని కలిగిస్తుంది. ఎక్కువగా నడిస్తే, అది శరీరానికి అనేక నష్టాలను కలిగిస్తుంది. ఎక్కువగా నడవడం వల్ల కలిగే నష్టాలు ఏవో ఇప్పుడు చూద్దాం. Also Read:Akhanda 2: 24 గంటల్లో 24 మిలియన్ వ్యూస్..అఖండ […]
కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? డిస్కౌంట్ ఆఫర్స్ కోసం చూస్తున్నారా? అయితే ఈ ఆఫర్ మీకోసమే.. భారత్ లో Realme GT 7, Realme GT 7T లపై Realme పరిమిత కాల తగ్గింపును ప్రకటించింది. ‘బెస్ట్ సెల్లర్ డే’ సేల్ ఈరోజు (జూన్ 10) నుంచి Amazon, Realme India వెబ్సైట్లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఈ సేల్ తక్షణ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలను అందిస్తోంది. దీనితో పాటు, వినియోగదారులు నో-కాస్ట్ […]
కొత్త కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. మారుతి సుజుకి నెక్సా డీలర్‌షిప్‌లు జూన్ 2025లో కార్లపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఈ డిస్కౌంట్ ఆఫర్ ప్రయోజనం మారుతి గ్రాండ్ విటారా, ఇగ్నిస్, బాలెనో, ఫ్రాంక్స్, జిమ్నీ, XL6, ఇన్విక్టో కొనుగోలుపై అందుబాటులో ఉంటుంది. ఈ కార్లపై రూ. 1.33 లక్షల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. జూన్ 2025లో మారుతి సుజుకి నెక్సా డీలర్‌షిప్‌లలో లభించే కార్లపై డిస్కౌంట్ల […]
కేంద్ర ప్రభుత్వం “జాతీయ భద్రతా సలహా మండలి” సభ్యుడిగా జి. సతీష్ రెడ్డిని నియమించింది. ఈ రోజు నుంచి రెండేళ్ళ పాటు “జాతీయ భద్రతా సలహా మండలి” సభ్యుడిగా జి. సతీష్ రెడ్డి కొనసాగనున్నారు. నియామక ఉత్తర్వులను కేంద్రం జారీ చేసింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలో జాతీయ భద్రతా సలహా మండలి పనిచేయనున్నది. డాక్టర్ జి. సతీశ్‌రెడ్డి భారత ప్రభుత్వం డీ.ఆర్.డీ.ఓ. (భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ) మాజీ చైర్మన్. భారత […]
ఆపిల్ ప్రతి సంవత్సరం తన ఐఫోన్ లైనప్ కోసం కొత్త సాఫ్ట్‌వేర్‌ను విడుదల చేస్తుంది. ప్రతి సంవత్సరం కంపెనీ సాఫ్ట్వేర్ అప్డేట్లను పొందే ఐఫోన్ మోడళ్ల నుంచి పాత హ్యాండ్ సెట్ లను మినహాయిస్తూనే ఉంటుంది. WWDC 2025లో ఆపిల్ తన ఐఫోన్ కోసం ప్రధాన సాఫ్ట్వేర్ అప్డేట్ iOS 26ని ప్రవేశపెట్టింది. ఈ తాజా iOS వెర్షన్ అన్ని ఐఫోన్లకు అందుబాటులో ఉండదు. ఐఫోన్ 11, ఆ తర్వాతి వెర్షన్లకు కొత్త సాఫ్ట్వేర్ ఫీచర్లు అందుబాటులోకి […]