ఏ పని చేయకుండా అవసరాలు తీర్చుకోవడం కోసం దొంగతనాలను ఎంచుకుంటున్నారు కొందరు వ్యక్తులు. చైన్ స్నాచింగ్స్, ఇళ్లలో చోరీలు చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. పురుషులతో పాటు కొందరు మహిళలు కూడా దొంగతనాలకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా ఓ విచిత్ర దొంగల బండారం బయటపడింది. సహజీవనం చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు దొంగ ప్రేమికులు. ఈజీ మనీకి అలవాటు పడి దొంగతనాలను వృత్తిగా ఎంచుకుని చోరీలు చేస్తున్నారు కిలాడి కపుల్స్. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. Also […]
దేశంలో చాట్ జీపీటీ సేవలు నిలిచిపోయాయి. యూజర్లు దీన్ని యూజ్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. డౌన్‌డెటెక్టర్ ప్రకారం, సమస్య మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై 3:15 గంటలకు గరిష్ట స్థాయికి చేరుకుంది. వెబ్సైట్ ప్రకారం, 88% సమస్యలు ChatGPT వెబ్ యాప్‌కు సంబంధించినవి. అయితే 8% మంది వినియోగదారులు మాత్రమే మొబైల్ యాప్‌కు సంబంధించిన ఫిర్యాదులను, 3% మంది APIకి సంబంధించిన ఫిర్యాదులు చేశారు. Also Read:S Jaishankar: పాకిస్తాన్లో ఎక్కడ ఉన్నా తీవ్రవాదుల్ని వదిలిపెట్టం.. ChatGPT […]
కులగణనతోనే సామాజిక న్యాయం సాధ్యమని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కులగణను చేపడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటకలో పూర్తైంది. అయితే కర్ణాటకలో మాత్రం కులగణన సర్వేపై విమర్శలు వెల్లువెత్తాయి. కర్ణాటకలో ఈ సర్వేపై వొక్కలిగ,లింగాయత్ వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ సర్వేలో న్యాయమైన ప్రాతినిధ్యం లేదని వారు ఆరోపించారు. Also Read:Honeymoon Murder: భర్తని చంపి సోనమ్ ఎలా తప్పించుకుంది.. పోలీసులకు ఎక్కడ అనుమానం వచ్చింది..? ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం […]
ప్రస్తుత రోజుల్లో ఆన్లైన్ షాపింగ్ హవా నడుస్తోంది. ఒక్క క్లిక్‌తో షాపింగ్ ఇంట్లోనే పూర్తవుతుంది. వంటింటి సామాను నుంచి లక్షలు విలువ చేసే వస్తువులను కూడా ఆన్ లైన్ లోనే బుక్ చేసుకుంటున్నారు. అయితే ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నవారికి ఊహించని షాక్ తగులుతోంది. తాము బుక్ చేసుకున్న ఆర్డర్ కు బదులుగా సబ్బులు, పాత వస్తువులు వస్తుండడంతో తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ యువకుడు రూ. 2.6 లక్షల విలువ […]
స్మార్ట్ గాడ్జెట్స్ కు ఇంపార్టెన్స్ పెరిగింది. స్మార్ట్ వాచ్ లను యూజ్ చేస్తున్నవారి సంఖ్య కూడా పెరిగింది. హెల్త్ ఫీచర్స్ తో వస్తుండడంతో స్మార్ట్ వాచ్ లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్మార్ట్ లవర్స్ కోసం మరో కొత్త స్మార్ట్ వాచ్ అందుబాటులోకి వచ్చింది. ఐటెల్ తన తాజా స్మార్ట్‌వాచ్ ఆల్ఫా 3ని విడుదల చేసింది. ఇందులో రౌండ్ డిస్ప్లే, ప్రీమియం బెజెల్ డిజైన్, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. Also Read:SSC CGL […]
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) పరీక్ష 2025 కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంలో గ్రూప్ బి, సి పోస్టులకు ప్రతి సంవత్సరం SSC CGL అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష జరుగుతుంది. ఈసారి వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో 14,582 ఖాళీలు భర్తీ చేయనున్నారు. వీటిలో ఆదాయపు పన్ను అధికారి, […]
చనిపోయిన అమ్మానాన్నలను AI ద్వారా ఫంక్షన్ లో స్క్రీన్ పై వీడియో చూసి ఓ బాలిక కన్నీరు మున్నిరైంది. కరీంనగర్ మారుతినగర్ కు చెందిన నిమ్మల చందు – సుమలత దంపతులు అనారోగ్యం కారణంగా 6 సంవత్సరాల క్రితం కన్నుమూశారు. అప్పటికే వారికి ఒక కుమారుడు, కుమార్తె కు ఉన్నారు. వారి అమ్మ నాన్నలు చనిపోయిన సమయంలో ఇద్దరు పిల్లలు చాలా చిన్నవారు. వారి అమ్మానాన్న ఎలా ఉంటారో కూడా తెలియని వయసులో ఆ చిన్నారులు వారి […]
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా తన ప్రసిద్ధ సెడాన్ ఆడి A4 సిగ్నేచర్ ఎడిషన్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త ఎడిషన్ ప్రీమియం ఫీచర్లతో వస్తుంది. ఇది భారత్ లో రూ. 57.11 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు ప్రారంభించారు. ఇందులో 360 డిగ్రీల కెమెరాతో పార్క్ అసిస్ట్, కొత్త వుడ్ ఓక్ డెకరేటివ్ ఇన్లే (సహజ బూడిద రంగు ముగింపు), ప్రీమియం క్యాబిన్ ఫీల్, ఆడి రింగ్స్ ఎంట్రీ LED ల్యాంప్స్, […]
ఆక్సియం-4 మిషన్ ప్రయోగం వాయిదా పడింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఆక్సియం-4 మిషన్ ప్రయోగం ప్రతికూల వాతావరణం కారణంగా ఒక రోజు వాయిదా పడింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన అధికారిక X హ్యాండిల్ ద్వారా ఈ సమాచారాన్ని అందించింది. ‘వాతావరణ పరిస్థితుల కారణంగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి భారతీయ గగన్ యాత్రిని పంపే ఆక్సియం-4 మిషన్ ప్రయోగం జూన్ 10కి బదులుగా జూన్ 11కి వాయిదా పడింది. తదుపరి ప్రయోగ సమయం జూన్ […]
సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, లా విద్యార్థిని శర్మిష్ఠ పనోలిపై ఫిర్యాదు చేసిన వజాహత్ ఖాన్‌ను కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. మతపరమైన భావాలను రెచ్చగొట్టడం, ద్వేషాన్ని వ్యాప్తి చేయడం వంటి ఆరోపణలు వజాహత్పై వెల్లువెత్తాయి. జూన్ 1 నుంచి అతను పరారీలో ఉన్నాడని, పోలీసులు మూడుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ అతను హాజరు కాలేదని చెబుతున్నారు. దీని తరువాత, పోలీసులు గార్డెన్ రీచ్ ప్రాంతంలోని అతని ఇంటికి వెళ్లి గాలించారు. చివరకు అతన్ని అరెస్టు చేశారు. Also Read:Mahesh […]