RCB vs GT: టాస్ గెలిచిన బెంగళూరు.. బ్యాటింగ్ ఎవరిదంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి, మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
ప్రస్తుతం ఆర్‌సీబీ 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో మంచి స్థితిలో ఉంది. కానీ గుజరాత్‌పై గెలిస్తే రెండో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. గుజరాత్ విషయానికొస్తే, ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లలో 3 గెలిచి 6 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. తమ స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి గుజరాత్‌కు విజయం అవసరం. రెండు జట్లు కూడా బలంగా కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందనడంలో సందేహం లేదు. అయితే, గుజరాత్ కంటే ఆర్‌సిబి బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI: శుభ్‌మన్ గిల్ (c), బి సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (WK), వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, మానవ్ సుతార్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ XI: విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (c), జితేష్ శర్మ (wk), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలామ్
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!