నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రేవంత్ సర్కార్ కృషి చేస్తోంది. ఇప్పటికే గ్రూప్ 1,2,3, డీఎస్సీ ల ద్వారా ఉద్యోగాల భర్తీ చేపట్టగా తాజాగా ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి రెడీ అయ్యింది. హెల్త్ డిపార్ట్ మెంట్ లో మరోసారి భారీగా జాబ్స్ భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆరోగ్యశాఖలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి […]
టీజీఈఏపీ సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి షెడ్యూల్ రిలీజ్ చేసింది. మూడు విడతల్లో ఈఏపీసెట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. మొదటి విడత కౌన్సిలింగ్ కి జూన్ 28 నుంచి జులై 7వ తేదీ వరకు స్లాట్ బుక్ కింగ్ కి అవకాశం ఇచ్చారు. కాగా ఈ ఏడాది ఎప్ సెట్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ విధానం లో మార్పులు తీసుకొచ్చారు. ఒరిజినల్ సీట్స్ అలాట్మెంట్ కన్నా ముందు మాక్ సీట్ అలాట్మెంట్ (అవగాహనా కోసమే […]
మానసిక ఆరోగ్యం సరిగా లేకపోతే రోజూవారి జీవితంపై ప్రభావం చూపిస్తుంది. జీవనశైలి సరిగా లేకపోవడం, ఒత్తిడి పెరగడం, అనారోగ్యకరమైన ఆహార ప్రణాళిక వంటి అంశాలు మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఇది మనం ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటాము, ఇతరులతో మంచి సంబంధాలు, నిర్ణయాలు తీసుకోవడం వంటి విషయాలను ప్రభావితం చేస్తుంది. మానసిక అనారోగ్యం అనేది ఆందోళన, నిరాశ, స్కిజోఫ్రీనియా, లేదా బైపోలార్ డిజార్డర్ వంటి పరిస్థితులను కలిగి ఉంటుంది. మానసిక అనారోగ్యానికి గురైతే నిరంతర ఆందోళన, […]
బైక్ లవర్స్ కోసం మరో కొత్త బైక్ ను తీసుకొచ్చింది టీవీఎస్ కంపెని. కొత్త టీవీఎస్ అపాచీ ఆర్టిఆర్ 160 2విని విడుదల చేసింది. కంపెనీ దీనిని అత్యంత ప్రత్యేకమైన డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, ఓబీడీ-2బీ కంప్లైంట్ ఇంజిన్తో అప్డేట్ చేసింది. 2025 TVS Apache RTR 160 2V ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,34,320, ఇది 2024 మోడల్ టాప్-స్పెక్ వేరియంట్ కంటే రూ. 3,800 ఎక్కువ. దీని ధర రూ. 1,30,520. ఇది మ్యాట్ […]
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముగిసినట్లు ప్రకటించిన తర్వాత బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. యుద్ధం ముగియడంతో, మార్కెట్లో స్థిరత్వం తిరిగి వచ్చింది. నేడు గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి. ఒక్కరోజే తులం బంగారం ధర రూ. 930 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,802, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,985 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో […]
ఆసుస్ నుంచి కొత్త ల్యాప్ టాప్ మార్కెట్ లోకి రిలీజ్ అయ్యింది. భారత్ లో Asus Chromebook CX14 విడుదలైంది. ఈ ల్యాప్టాప్ 14-అంగుళాల పూర్తి HD+ IPS డిస్ప్లే, 180-డిగ్రీల ‘లే-ఫ్లాట్’ హింజ్ డిజైన్ను కలిగి ఉంది. ఇది ఇంటెల్ సెలెరాన్ ప్రాసెసర్ N4500 ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 8GB వరకు RAM, eMMC ఆన్బోర్డ్ స్టోరేజ్ తో జత చేశారు. Chromebook CX14 మన్నిక కోసం MIL-STD-810H US మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్, […]
గుజరాత్ హైకోర్టులో ఆన్లైన్ విచారణ సందర్భంగా ఓ వ్యక్తి టాయిలెట్లో కూర్చుని హాజరయ్యాడు. ఈ సంఘటన జూన్ 20న జస్టిస్ నిర్జర్ ఎస్ దేశాయ్ ధర్మాసనం ముందు చోటుచేసుకుంది. అక్కడ ‘సమద్ బ్యాటరీ’గా లాగిన్ అయిన వ్యక్తి ప్రత్యక్ష ప్రసార సమయంలో టాయిలెట్లో మలవిసర్జన చేసి తనను తాను శుభ్రం చేసుకుంటున్న దృశ్యం కెమెరాలో రికార్డైంది. ఈ ఊహించని సంఘటన చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. Also Read:Kodali Nani: […]
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన వందలాది మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ పై సిట్ విచారణ కొనసాగుతోంది. ఈనేపథ్యంలో చేవెళ్ల ఎంపి కొండా విశ్వే్శ్వర్ రెడ్డి తన వాంగ్మూళం ఇచ్చేందకు సిట్ ముందు హాజరయ్యారు. గంటన్నరకు పైగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేశారు సిట్ అధికారులు. కొండా విశ్వేశ్వర్ రెడ్డికి తన ఫోన్ ట్యాపింగ్ కు […]
మంత్రి సీతక్కకు మావోయిస్టులు హెచ్చరికలు పంపారు. సీతక్కకు వార్నింగ్ ఇస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఆదివాసీలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసినా.. మంత్రి సీతక్క మౌనంగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు మావోలు. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులను పోలీసులు, అటవీ శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. ఈ అంశంపై మంత్రి సీతక్క మాట్లాడటం లేదని విమర్శించారు. Also Read:TGEAPCET 2025: టీజీఈఏపీ సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు […]
టీజీఈఏపీ సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి షెడ్యూల్ రిలీజ్ చేసింది. మూడు విడతల్లో ఈఏపీసెట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. మొదటి విడత కౌన్సిలింగ్ కి జూన్ 28 నుంచి జులై 7వ తేదీ వరకు స్లాట్ బుక్ కింగ్ కి అవకాశం ఇచ్చారు. జులై 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మొదటి విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్.. జులై 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు.. జులై […]