ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్స్టాగ్రామ్ యాప్ ను చిన్నా పెద్ద అనే తేడా లేకుండా యూజ్ చేస్తున్నారు. రకరకాల వీడియోలతో హల్ చల్ చేస్తున్నారు. అయితే ఇన్‌స్టాలో సరదాగా చేసిన రీల్స్ ఒక్కోసారి గొడవలకు దారితీస్తున్నాయి. తాజాగా వరంగల్ లో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలిక, బాలుడు ముద్దు పెట్టుకుంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇంకేముంది ఆ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఇదే […]
డీమార్ట్ స్టోర్ లలో కాస్త తక్కువ ధరలకే కావాల్సిన సరుకులు లభిస్తుండడంతో కస్టమర్లు క్యూ కడుతుంటారు. గృహోపకరణాలు, వంటింటి సామాన్లు, దుస్తులు ఇలా ఒకటేమిటి డీమార్ట్ లో దాదాపు అన్ని వస్తువులు అందుబాటులో ఉంటాయి. అయితే ఇటీవల కొంతమంది కస్టమర్లు డీమార్ట్ లోకి వెళ్లి చాక్లెట్స్ తినడం, నట్స్ తిని డీమార్ట్ సిబ్బందికి దొరక్కుండా ఎలా తప్పించుకోవాలో చెప్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన ఘటనలు తెలిసిందే. కాగా తాజాగా ఓ కస్టమర్ […]
వివిద అవసరాల కోసం బ్యాంకు అకౌంట్ లను ఓపెన్ చేస్తుంటారు. ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను కూడా కలిగి ఉంటారు. కాగా వీటిల్లో ఏదో ఒక అకౌంట్ ను ఉపయోగించకుండా వదిలేస్తుంటారు. మినిమం బ్యాలెన్స్ కూడా మెయిన్ టైన్ చేయరు. కనీస బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు వాటి రూల్స్ ప్రకారం ఫైన్ విధిస్తుంటాయి. బ్యాంకు ఖాతా తెరిచిన ప్రదేశం ఆధారంగా – గ్రామీణ, సెమీ-అర్బన్, అర్బన్, మెట్రో ఏరియాలను బట్టి మినిమం బ్యాలెన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. Also […]
రైలు సామాన్యుడి నేల విమానంగా ప్రాధాన్యత పొందింది. ప్రయాణ ఛార్జీలు తక్కువగా ఉండడం, సమయం ఆదా అవడంతో ఎక్కువ మంది ట్రైన్ జర్నీకే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇది లక్షలాది మంది ప్రయాణీకులను, భారీ సరుకులను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి సురక్షితంగా, వేగంగా తీసుకెళ్తుంది. అయితే, రైలు ఎంత వేగంగా పరిగెత్తినా, అది పట్టాలు తప్పకుండా స్థిరంగా ప్రయాణించడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. వేగంగా దూసుకెళ్లినప్పటికీ రైలు పట్టాలు తప్పకపోవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. […]
భారతీయ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ మివి తన కొత్త ఏఐ బడ్స్‌ను విడుదల చేసింది. ఈ బడ్స్ ఇతర బడ్స్ కంటే చాలా భిన్నంగా ఉంటాయి. ఇవి మనుషుల్లా మాట్లాడుతాయి. ఈ బడ్స్ ఇన్-బిల్ట్ వాయిస్ అసిస్టెంట్‌తో వస్తాయి. AI బడ్స్ లో, మీరు కంపెనీ సొంత వాయిస్ అసిస్టెంట్ Mivi AI ని పొందుతారు. మీరు హాయ్ Mivi అని చెప్పడం ద్వారా దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ బడ్స్ హిందీ, తమిళం, తెలుగు, బెంగాలీ, మరాఠీ, […]
వాళ్లిద్దరు పోయిన సంవత్సరం ఓ పెళ్లిలో కలిశారు. అప్పుడే ఒకర్ని ఒకరు ఇష్టపడ్డారు. ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారింది. ఇలా ఆ ప్రియుడు, ప్రియురాలి ప్రేమాయణం కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రియురాలు తనను పెళ్లి చేసుకోమని ప్రియుడిని కోరింది. డబ్బు కూడా కావాలని డిమాండ్ చేసింది. దీంతో విసుగు చెందిన ప్రియుడు ప్రియురాలి గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. వారణాసిలో 22 ఏళ్ల యువతిని ఆమె ప్రియుడు వివాహ ఒత్తిడి, […]
నిన్న భారీగా పెరిగి షాకిచ్చిన బంగారం ధరలు నేడు ఊరటనిచ్చాయి. ఇవాళ పసిడి ధరలు భారీగా తగ్గాయి. తులం గోల్డ్ ధర నేడు రూ. 600 తగ్గింది. సిల్వర్ ధరలు కూడా బంగారం బాటలోనే పయనించాయి. ఆషాడం వేళ పుత్తడి ధరలు తగ్గుతుండడంతో కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,873, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,050 వద్ద ట్రేడ్ అవుతోంది. […]
ప్రేమ వివాహం చేసుకుని ఏడాదైన గడవకముందే భర్త దారుణానికి ఒడిగట్టాడు. ప్రేమ వివాహం చేసుకున్న గోరఖ్‌పూర్‌కు చెందిన ఓ యువకుడు పత్రతులోని కిరిగఢ గ్రామంలో తన భార్యను కదులుతున్న రైలు నుంచి తోసేశాడు. డియోరియా జిల్లాకు చెందిన ఆ మహిళ రైల్వే ట్రాక్ పక్కన ఉన్న కాలువలో పడడంతో తలకు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న ఆర్పిఎఫ్ ఆ మహిళను రామ్‌గఢ్ సదర్ ఆసుపత్రిలో చేర్చి, ఆమె బంధువులకు సమాచారం అందించింది. రామ్‌గఢ్ జిల్లాలోని పత్రతు బ్లాక్‌లోని […]
డెబిట్ కార్డ్ లేదా ఏటీఎం కార్డును దాదాపు అందరు వినియోగిస్తున్నారు. ఏటీఎం కార్డులో ఒక చిన్న చిప్ ఉంటుంది. కానీ, అది దేనికి సంబంధించినదో.. దేనికి ఉపయోగపడుతుందో మీకు తెలుసా? డెబిట్ కార్డ్‌లోని మెరిసే చిన్న చదరపు ఆకారపు భాగాన్ని EMV చిప్ అంటారు. EMV అంటే యూరోపే, మాస్టర్ కార్డ్, వీసా – ఈ టెక్నాలజీని సృష్టించిన మూడు కంపెనీలు. ఇది ఒక చిన్న మెటల్ స్క్వేర్ లాగా కనిపిస్తుంది. Also Read:Baby Sale : […]
రష్యా ఒక చారిత్రాత్మక అడుగు వేసి ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించింది. ఇప్పటివరకు ఏ దేశం కూడా తాలిబన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించకపోవడంతో ఈ చర్య ప్రపంచ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తాలిబన్లు నియమించిన కొత్త ఆఫ్ఘన్ రాయబారి గుల్ హసన్ హసన్‌ను అంగీకరిస్తూ రష్యా ప్రభుత్వం ఈ ప్రకటన విడుదల చేసింది. దీనితో, తాలిబన్ పాలనను అధికారికంగా గుర్తించిన మొదటి దేశంగా రష్యా నిలిచింది. ఆగస్టు 2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ అధికారంలోకి వచ్చింది. Also […]